Jump to content

YCP valla Maata vinakapothe volunteers paristhiti idi


Royal Nandamuri

Recommended Posts

#కృష్ణ జిల్లా మైలవరం లో మహిళ #వాలంటీర్ కు వైసీపీ #నాయకుల బెదిరింపులు, మాట వినకపోతే #ఉద్యోగం నుంచి తీసేస్తామని వేధింపులు...

#వైసీపీ నేతలు వేమూరి #వెంకటేశ్వరరావు, మౌలాలి, #చిట్టిబాబు వేధిస్తున్నారని దేవుని చెరువు నాలుగవ #సచివాలయం వార్డు వాలంటీర్ సలీమా ఆందోళన....

మైలవరం పంచాయతీ #ఆఫీస్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి నిరసన...

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...