Jump to content

ఓడిపోయాక టీడీపీ పనయిపోయిందని...


Royal Nandamuri

Recommended Posts

1989లో పార్టీ ఓడిపోయాక అన్నగారు ఇంటికి పరిమితమై పోయారు.

టీడీపీ పనయిపోయిందని ప్రచారం మొదలెట్టారు.
పార్టీ నాయకులు అత్యధికులు కాడి వదిలేశారు.
పార్టీ ఆఫీసుకి కూడా ఎవరూ వచ్చేవాళ్ళు కాదు.

బాబుగారు ఒక గదిలో....
టీడీ జనార్దన్ బయట.
ఇద్దరే.....
పొద్దున నుంచీ రాత్రి వరకూ....పార్టీ ఆఫీసులో.

టీడీ గారు జిల్లా టీడీపీ నాయకులకి ఫోనులు చెయ్యటం.....ఒక్కసారి హైదరాబాద్ వచ్చి బాబుగారిని కలవమని రిక్వెస్ట్ చెయ్యటం.

వచ్చిన వారిని మొటివేట్ చెయ్యటం మోబిలైజ్ చెయ్యటం.....బాబుగారి పని.

1992 వరకూ అలాగే ఉందా లేదా అన్నట్లుంది పార్టీ.
చాలా మంది ఆశలు వదులుకున్నారు.

1993 నుంచి ఆశావహులు,సీనియర్ నాయకులూ సీట్ల కోసం పార్టీ కార్యక్రమాలు చెయ్యటం మొదలెట్టారు.

1994 ఫలితాలు...ఆ విజయం
చరిత్రలో మిగిలిపోతుంది.

ఏ రాజకీయ పార్టీ ఓడిపోయినా 
మొదటి మూడు సంవత్సరాలు నిస్సహాయంగా ఉంటుంది.
నాల్గవ సంవత్సరం నుంచీ  పోరాటం మొదలవుతుంది.
ఐదవ సంవత్సరం ప్రభుత్వ వ్యతిరేకత కలిసొచ్చి
ఉద్యమ రూపం సంతరించుకుంటది.

టీడీపీ ఓడిపోయి సంవత్సరం ఆరు నెలలు అయిన సందర్భంగా........
................................
ఇంత తొందరగా ఓటమి నుంచి కోలుకోవడం ,కొన్ని చోట్ల అయినా పొరటాలకి సిద్ధమవటం సంతోషకరం.

Link to comment
Share on other sites

Ya people don’t realise how CBN build TDP cadre from scratch....No other party in India has party formation until village booth level...Exvept 1983,TDP eppudu ehuporia or wave meda depend aye party kaadu...2019 Sept nundi TDP social media full swing looki vachindi.....YCP is frustrated though getting 151 seats...

Link to comment
Share on other sites

Good post! TDP is getting active in SM after the elections. They need to take it to next level and hopefully will do in a couple of years. There is a lot of  latent fire in many TDPians and I think many people will give a xxx fight during elections. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...