Jump to content

Gannavaram ycp fight

hari_nbk

Recommended Posts

గన్నవరం... గరం గరం

వైకాపా వర్గాల ఘర్షణ

గన్నవరం... గరం గరం

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైకాపా శ్రేణలు ఘర్షణకు దిగాయి. ఎమ్మెల్యే వంశీ, డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్రావు వర్గాల ఘర్షణకు చినఆవుటపల్లి వేదికయ్యింది. యార్లగడ్డ వర్గానికి చెందిన వినయ్‌ మేనల్లుడు పెదఆవుటపల్లి పరిధిలో ఒక చెరువును లీజుకు తీసుకున్నారు. అందులోని నీరు వృథా కాకుండా పొలంలోని గడ్డి సాగుకు మళ్లించారు. ఈ విషయమై వినయ్‌, అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వంశీ అనుచరుడు గోగులమూడి దుర్గారావు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు ఆత్కూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. విషయం తెలుసుకున్న కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు స్టేషన్‌ వద్దకు వచ్చారు. తన వర్గీయులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సై శ్రీనివాస్‌ను కోరగా మరింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుస్టేషన్‌ పక్కనే జాతీయ రహదారి ఉండటం, భారీగా జనం రావడంతో గంట పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వివాదం విషయం తెలిసి వైకాపా సీనియర్‌ నాయకుడు దుట్టా రామచంద్రరావు స్టేషన్‌కు రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దుట్టా మాట్లాడుతూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్‌ నాయకుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి చినఆవుటపల్లిలో మరో వాదన కూడా వినిపిస్తుంది. ఇటీవల ఎమ్మెల్యే వంశీ పాల్గొన్న కార్యక్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి చురుగ్గా వ్యవహిరించారని ఆ ఉద్యోగి బంధువు పంచాయతీ బరిలో ఉన్నారని చెబుతున్నారు. దీనిపై మాలమహానాడు నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు వెనుక వినయ్‌ వర్గం ఉందన్న అనుమానం నేపథ్యంలో ఘర్షణకు బీజం పడిందని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

వ‌ల్ల‌భ‌నేని వ‌ళ్లు జాగ్ర‌త్త‌.. స‌జ్జ‌ల వార్నింగ్ 
యార్ల‌గ‌డ్డ‌పై త‌న‌దైన శైలిలో త‌ప్పుడు కేసులు పెట్టేందుకు వంశీ య‌త్నం
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బ‌నాయించేందుకు పోలీసుల‌పై తీవ్ర ఒత్తిడి
షాడో హోంమినిస్ట‌ర్ స‌జ్జ‌ల రెడ్డి ద‌గ్గ‌ర‌కు చేరిన పంచాయ‌తీ
వంశీ ఇది టిడిపి కాదు..నీ ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఆడేందుకంటూ వార్నింగ్‌

 ప‌శువులా ప్ర‌వ‌ర్తించే ప‌శువుల డాక్ట‌ర్‌కి...బ‌ర్రెల మ‌దం క‌ట్టించేందుకు చేసే ఇంజ‌క్ష‌న్‌లాంటిది చేసి పారేశారు. ఉట్ట‌లు కొట్ట‌ని ఆంబోతులా చెల‌రేగిపోయే ప‌శువు డాక్ట‌ర్ ఉట్ట‌ల్ని మంచి క‌ట్ట‌ర్‌తో కొట్టి ప‌డేశారు. ఇక‌పై ప‌శువు డాక్ట‌ర్ మూలుగుతూ మూల‌న‌ప‌డి వుండ‌ట‌మేన‌ని గ‌న్న‌వ‌రం టాక్‌. రెండు రోజుల క్రితం గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్రావు వర్గాల ఘర్షణకు దిగాయి. చినఆవుటపల్లిలో యార్లగడ్డ వర్గానికి చెందిన వినయ్‌ అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వంశీ అనుచరుడు దుర్గారావు మ‌ధ్య వివాదం పెరిగి ప‌ర‌స్ప‌రం దాడుల‌కు దిగారు. ఈ విషయం కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావుకు తెలియడంతో ఆయన నేరుగా ఆత్కూరు పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లారు. కొద్దిసేపటికి వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు స్టేషన్‌కు వ‌చ్చి యార్ల‌గ‌డ్డ‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇది జీర్ణించుకోలేని వంశీ కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు తనను కులం పేరుతో దూషించారని త‌న అనుచ‌రుడితో కేసు పెట్టించారు.

యార్ల‌గ‌డ్డ‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోసం వంశీ ప‌ట్టు

తాను పెట్టించిన ఎస్సీ, ఎస్టీ కేసులో యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావుని అరెస్ట్ చేయాల‌ని వ‌ల్ల‌భ‌నేని వంశీ పోలీసుల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒత్తిడితో పోలీసులు కేసు అయితే న‌మోదు చేశారు కానీ..ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై వంశీ గుర్రుగా వున్నారు. ఇదే స‌మ‌యంలో కేడీసీసీ బ్యాంకు చైర్మ‌న్ యార్ల‌గ‌డ్డ‌, దుట్టా వైసీపీకి అన్నీ తానై న‌డిపిస్తున్న షాడో హోం మినిస్ట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వ‌ద్ద పంచాయ‌తీ పెట్టారు. స‌జ్జ‌ల వంశీతో మాట్లాడి ..గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ``నీ బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు టిడిపిలో సాగిన‌న్నాళ్లు చేశావు..ఇక్క‌డ అవేమీ చెల్ల‌వు`` అంటూ గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. 

చంద్ర‌బాబుని తిట్ట‌డమే నీకిచ్చిన టాస్క్‌..ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తే నీకే రిస్క్ 

``గ‌న్న‌వ‌రం వైసీపీలో వేలు పెట్టొద్దు. వైసీపీ నాయ‌కుల జోలికి రావొద్దు. అధికారుల‌పై జులుం చెలాయించొద్దు. నీ రంకు బాగోతాలు, భూమి క‌బ్జాలు, కేసులు రాజీ కోసం మా పార్టీలో చేరావు. అవి మాత్ర‌మే మాకు ఆబ్లిగేష‌న్‌. మా పార్టీ బ‌లోపేతానికి ప‌నిచేయ‌డానికి నువ్వేం పెద్ద పోటుగాడివి కాదు. నీ హైద‌రాబాద్‌లో 100 ఎక‌రాల ల్యాండ్ సెటిల్‌మెంట్లు, కేసులు మేము సెటిల్ చేస్తాం..అప్ప‌టివ‌ర‌కూ నువ్వు రోజూ చంద్ర‌బాబుని తిట్టాలి`` ఇది మాత్ర‌మే నీకు మా పార్టీకి ఉన్న సంబంధం అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు స‌జ్జ‌ల చెప్పేస‌రికి వంశీకి మైండ్‌బ్లాంక్ అయ్యింది. 

దాస‌రి, యార్ల‌గ‌డ్డ‌, దుట్టాలు ఒక వైపు...వంశీ మ‌రోవైపు

వ‌ల్ల‌భ‌నేని వంశీ అంటే ఓ క్రిమిన‌ల్‌. నేర‌చ‌రిత్ర జీవితం. అటువంటి వ్య‌క్తి ఏ పార్టీలో వున్నా అందులో నేత‌లంద‌రికీ ఇబ్బందే. టిడిపిలో వున్న‌ప్పుడు దాస‌రి బాల‌వ‌ర్ద‌న‌రావుని నానా ఇబ్బందుల‌కు గురిచేశాడు. దీంతో దాస‌రి వైకాపాలోచేరాడు. త‌న నేర‌చ‌రిత్ర‌ని క‌ప్పెట్టేందుకు అధికార పార్టీతో జ‌త‌క‌ట్టాడు. వైకాపాతో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తూ.. వైకాపాలో ఆల్రెడీ వున్న యార్ల‌గ‌డ్డ‌, దుట్టాల‌ని తొక్కేయాల‌ని చూస్తున్నాడు. దీంతో వంశీ దెబ్బ‌కి టిడిపిలో ఇబ్బంది ప‌డిన దాస‌రి బాల‌వ‌ర్ద‌న‌రావు, వైసీపీలో ఇబ్బందిప‌డుతున్న యార్ల‌గ‌డ్డ‌, దుట్టాలంతా ఒక్క‌ట‌య్యారు. వీరికి అధిష్టానం ఆశీస్సులు తోడ‌య్యాయి. దుట్టా అల్లుడు శివ‌భ‌ర‌త్‌రెడ్డికి జ‌గ‌న్‌రెడ్డితో బంధుత్వం క‌లిసొచ్చింది. ఇప్పుడు అంతా ఒక‌వైపు..వంశీ ఒక్క‌డు ఒక వైపుగా పెట్టి వైసీపీ అధిష్టానం ఆట ఆడుతోంది. వంశీతో వ్య‌వ‌హారాల‌లో ఎక్క‌డా త‌గ్గొద్ద‌ని ముగ్గురికీ కీ ఇచ్చి రంగంలోకి దింపింది అధిష్టాన‌మే.

ప‌ద‌వులిచ్చి పంపి.. వంశీని గిల్లిస్తున్న జ‌గ‌న్‌

వంశీని పార్టీలో చేర్చుకోకుండానే చంద్ర‌బాబుని తిట్టేందుకు హైర్ చేసుకున్న వైసీపీ..మొద‌ట్లో ప‌శువు డాక్ట‌ర్‌ని న‌మ్మించేందుకు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకి కేడీసీసీ బ్యాంకు చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి త‌ప్పించిన‌ట్టు న‌టించింది. మ‌రోవైపు దుట్టాతో రాజీ కుదుర్చుతామ‌ని తాజాగా సిట్టింగ్ వేయించారు. దుట్టాకి స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ వైస్ చైర్మ‌న్ ప‌దవి క‌ట్ట‌బెడ‌తామ‌ని ఆశ జూపారు. అయితే మోపిదేవి, వైవీసుబ్బారెడ్డి లీడ్ చేసిన ఈ స‌మావేశం నుంచి దుట్టా వాకౌట్ చేశారు. అనంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలో గొడ‌వ జ‌రిగింది. ఈ గొడ‌వ స‌మాచారం అధిష్టానానికి యార్ల‌గ‌డ్డ‌, దుట్టా తెలియ‌జేయ‌గా...వంశీ ముందు అస్స‌లు త‌గ్గొద్దు...వాడు టిడిపినే నానా సంక‌లు నాకిస్తున్నాడు..మ‌నం ఏమైనా వీక‌య్యామా మ‌న‌ల్ని అలాగే ఆడిస్తాడు...మా డ్రామా మేము న‌డిపిస్తాం..మీరు ఒక రేంజ్‌లో ఆడుకోండ‌ని ఇద్ద‌రికీ ఆశీస్సులందించి వేడుక చూస్తున్నారు. పాపం బ‌లిప‌శువు డాక్ట‌ర్‌.

Link to comment
Share on other sites

On 9/7/2020 at 9:25 PM, Siddhugwotham said:

Inkaa avvali vedava ki

Link to comment
Share on other sites

On 9/7/2020 at 11:55 AM, Siddhugwotham said:

evadaadu ee Article raasindi.

Ilaantivi raasinappude kaaludhi. idi raasinodemaina Sajjala Krishna reddy pakkana PA na? lekapote emaina secret microphone/camera laantivi pettada Sajjala ki. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...