Jump to content

andhra mandu babulu

OneAndOnlyMKC

Recommended Posts

ఏపీ మద్యం రేట్లల్లో మార్పులు.. రూ.190 లోపు ఉన్న 180 ఎంఎల్ ధరల్లో తగ్గింపు.. రూ.190 పైనున్న 180 ఎంఎల్ ధరల్లో పెంపు..మద్యం ధరలను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం

దేశీయంగా తయారైన విదేశీ మద్యం ధరలను 60 ఎం ఎల్ నుంచి 190 ఎం ఎల్ వరకు ధరలు తగ్గింపు..180 ఎం ఎల్ ధర రూ. 190 నుంచి 210 వరకు ఉన్న బ్రాండ్లకు రూ. 40 అదనంగా ధర పెంచిన ప్రభుత్వం

???????????

మద్యం ధరలు పెంచితే జనాలు తాగరని డప్పు కొట్టారు, మరి ఇప్పుడు ఎందుకు తగ్గిస్తున్నారు? ప్రత్యక్షంగా మద్యం తాగమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారా?

Link to comment
Share on other sites

14 minutes ago, OneAndOnlyMKC said:

probably afraid that their cheap liquor danda is getting too much attention , but they will still make sure that no brands will be available so people will still buy their pets cheap liquor. 

aa maha metha unappudu kooda narsaraopet region motham inthe chesaru , edo cheap beer ammi anni bars lo ade ammali lekapothe mooinchestham ani bedirinchu 5 years dandukunnaru. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...