Jump to content

Mann ki Baat

vk_hyd

Recommended Posts

  • Replies 75
  • Created
  • Last Reply

*న్యూఢిల్లీ*

_*ప్రధాని మోడీ  'మన్ కీ బాత్'కు యూట్యూబ్‌లో డిస్‌లైక్‌ల వెల్లువ*_

★ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గర అయ్యారు. 

★ తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. 

★ అలాంటి కార్యక్రమమే "మన్ కీ బాత్". ఈ కారక్రమం ద్వారా దేశ ప్రజలకు మోడీ ఎన్నో సందేశాలు ఇచ్చారు. 

★ తాజాగా మన్ కీ బాత్ 68వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 

★ ఈ సందర్బంగా బొమ్మల పరిశ్రమలు, దేశీయ ఉత్పత్తులు అంటూ స్వదేశీ జపం చేసారు మోడీ. 

★ అయితే ఈ మన్ కీ బాత్ కారణంగా ప్రధాని మోడీ ఊహించని షాక్ తగిలింది. 

★ మన్ కీ బాత్ కార్యక్రమానికి యూట్యూబ్ లో ప్రతికూల స్పందన వస్తోంది. 

★ ఆల్ ఇండియా రేడియోలో ఆదివారం వచ్చిన ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌తో పాటు కొన్ని ప్రైవేటు ఛానెళ్లు కూడా ప్రసారం చేశాయి. 

★ తాజా కార్యక్రమానికి పాజిటివ్ కంటే నెగిటివ్ లైక్‌లు ఎక్కువయ్యాయి.  

★ బీజేపీ యూట్యూబ్ ఛానెల్‌లోని ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 2.3 లక్షల డిస్‌లైక్‌లు వచ్చాయి. 

★ ఇప్పటివరకు మన్ కీ బాత్‌కు వచ్చిన డిస్ లైక్‌లలో ఇవే అన్నింటి కంటే ఎక్కువ. 

★ అలాగే మోడీ యూట్యూబ్ ఛానల్ లోను 48 వేల పైన డిస్ లైక్ లు వచ్చాయి.    

★ దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది మోడీ పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది.

Link to comment
Share on other sites

7 minutes ago, Siddhugwotham said:

Evari item dude rasindhi?

Link to comment
Share on other sites

1 minute ago, thalaiva_NTR said:

IIT-JEE exams postpone cheyya ledu anni pillalu avesam ga kotte dislikes ivanni.. next elections daka ee pilla batch ki ee avesam enduku vuntadi

Building perception is the need of the hour.... similar thing happened for UPA-2 And BJP user every small negative and builded a negative image on UPA.

Link to comment
Share on other sites

Ninna ohh friend from rss same video WA lo pampi....kinda message pettadu😂

*ప్రధాని నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా  "మన్ కీ బాత్" కార్యక్రమం పై 'డిస్ లైక్' కాంపైన్ నడుపుతున్నారు.... ప్రతి దేశభక్తుడు దేశ ప్రధాని కి మద్దతుగా ఈ యూట్యూబ్ లింక్ లోకి వెళ్ళి "లైక్" కొట్టండి.*
 *జై హింద్* 🇮🇳💪🏻

Link to comment
Share on other sites

45 minutes ago, Mahen_Nfan said:

Ninna ohh friend from rss same video WA lo pampi....kinda message pettadu😂

*ప్రధాని నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా  "మన్ కీ బాత్" కార్యక్రమం పై 'డిస్ లైక్' కాంపైన్ నడుపుతున్నారు.... ప్రతి దేశభక్తుడు దేశ ప్రధాని కి మద్దతుగా ఈ యూట్యూబ్ లింక్ లోకి వెళ్ళి "లైక్" కొట్టండి.*
 *జై హింద్* 🇮🇳💪🏻

Prateee desabhaktudu..... :roflmao:

Link to comment
Share on other sites

11 hours ago, Mahen_Nfan said:

Ninna ohh friend from rss same video WA lo pampi....kinda message pettadu😂

*ప్రధాని నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా  "మన్ కీ బాత్" కార్యక్రమం పై 'డిస్ లైక్' కాంపైన్ నడుపుతున్నారు.... ప్రతి దేశభక్తుడు దేశ ప్రధాని కి మద్దతుగా ఈ యూట్యూబ్ లింక్ లోకి వెళ్ళి "లైక్" కొట్టండి.*
 *జై హింద్* 🇮🇳💪🏻

దేశ భక్తి కి మోడి కి లింకు ఏంటి ? దేశ భక్తి ని అమ్ముకొని పబ్లిసిటి తెచ్చుకొనే వాడు మోడి..
నిన్న అలా జిడిపి వార్త రాగానే, కవర్ చెయ్యటానికి యుద్ధమేఘాలు అని వార్త పుట్టించాడు. నాస్టీ ఫెలో.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...