Jump to content

Diverting endowment funds to Schemes


Recommended Posts

 

హిందువుల గుడులకు ధర్మకర్త గా వ్యవహరించాల్సిన AP ప్రభుత్వం, తన సొంత పధకాలకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ డబ్బులు ను వాడుకుంటుంది.

ఈ క్రింద ఇవ్వబడిన GO లు అన్ని కూడా ఎండోమెంట్ వే.

1)06.01.2020 వ తారీకున G.O number.18,అమ్మవడి పథకానికి....Rs.24,24,75,000

2)17.01.2020 వ తారీకున G.O number .145,అమ్మవడి పథకానికి....Rs.2,16,90,000

3)05.05.2020 వ తారీకున G.O number.441,జగనన్న విద్యా దీవెన పథకానికి....Rs.2,25,00,000

4)01.06.2020 వ తారీకున G.O number.487,వైస్సార్ వాహన మిత్ర పథకానికి....Rs.56,80,000

5)09.06.2020 వ తారీకున G.O number.510,జగనన్న చేదోడు పథకానికి....Rs.32,50,000

6)14.06.2020 వ తారీకున G.O number.522,వైస్సార్ నేతన్న నేస్తం పథకానికి....Rs.1,20,000

7)29.06.2020 వ తారీకున G.O number.549,వైస్సార్ పెన్షన్ కానుక పథకానికి....Rs.1,95,000

8)20.07.2020 వ తారీకున G.O number.593,జగనన్న విద్యా దీవెన పథకానికి....Rs.2,25,00,000

ఇవన్నీ మనకు తెలిసినవి మాత్రమే.... తెలియనివి ఇంకెన్నో???

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...