Jump to content

జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా


Recommended Posts

Cold blooded murders.

Achennaidu ki court addu padindi kaanee... lekunte eepaatiki sardese vaallu aayanni koodaa.

Strong leader kaadu... weak leader kaadu... TDP tag tho evvaru chetiki chikkinaa... ayipoyinatle lekka.... NALANDA KISHORE ni kurnool ki theesukelli antinchukuni vachaaru.... Achennaaidu ni deshamantha thippi antinchaaru... JC ki kadapa jaillo antinchaaru....  

Migatha leaders & Cadre.... beware of this Cunning Cold Blooded Mafia Murderer.

Link to comment
Share on other sites

కడప (నేరవిభాగం): తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.ఇటీవల కడప జైలులో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గతంలో తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని.. అత్యవసర పరిస్థితిని గుర్తించి బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తాడిపత్రి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఆయన బెయిల్ పై విడుదల కానున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...