Jump to content

చంద్రబాబు అనంతరం తెదేపా వారసుడు ఎవరు అనే చర్చ

Raaz@NBK

Recommended Posts

చంద్రబాబు అనంతరం తెదేపా వారసుడు ఎవరు అనే చర్చ అర్ధ రహితం. . . !!

వైసిపి కి అభిమానిగా ఉన్న నా మిత్రుడు...
తెదేపా పగ్గాలు లోకేష్ కి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చి బాబు రెస్ట్ తీసుకోవటం బెటర్  అంటే ...
తనని ఓ మాట అడిగాను. . . 

రేపు సిబిఐ కోర్టు బెయిల్ కాన్సిల్ అయ్యి జగన్ జైలు కెళితే ముఖ్యమంత్రి ఎవరవుతారు అని ? ? ?
వెంటనే తడుముకోకుండా విజయమ్మ కానీ...భారతి కానీ... అని సమాధానమిచ్చాడు! ! !

అదేంటి వాళ్ళిద్దరికి అనుభవం లేదు. . .
సరిగా మాట్లాడటం కూడా రాదు కదా. . . 
ఏ బొత్స నో ధర్మాన ప్రసాదరావునో చెయ్యవచ్చు కదా! అంటే.. అదెలా కుదురుతుంది ??
అది వాళ్ళ ఫ్యామిలి పార్టీ అన్నాడు.... 

మరి షర్మిళ పేరు చెప్పలేదే ?? అంటే ... 
తాను వేరే ఇంటి కోడలు కాబట్టి వారసత్వం రాదు అన్నాడు..
మరి ఇదే సూత్రం తెదేపా కి ఎందుకు వర్తించదు ???అని అడిగాను . . .
ఓ రెండు నిమిషాలు మాట్లాడకుండా ఉండిపోయాడు.😎

దీనిని బట్టి అవతలి వాళ్ళు తెదేపా వాళ్ళని ఎలా డిఫెన్స్ లో పడేస్తున్నారో చూడండి. . ! !

ప్రాంతీయ పార్టీ అంటేనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. . .
పైకి ప్రజల పార్టీ అని చెప్పుకున్నా సరే ... 
దేశంలో అన్నీ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పాలన లోనే ఉంటాయి!!

మన ప్రజలు కేవలం గాంధీ కుటుంబానికి చెందినదన్న ఒకే కారణంతో ఇటలి మహిళ సోనియా గాంధీ కి పదేళ్ళు అధికారం ఇచ్చారు? ? ?
ఒక్క పీవీ తప్ప కాంగ్రెస్స్ లో ప్రధాని అయిన ఇతర వ్యక్తులు ఎంత మంది ఉన్నారు ? ? ?
మరో  అయిదేళ్ళకి అయినా కాంగ్రెస్ గెలుస్తుంది. అప్పుడు రాహుల్ కాకుండా ఇంకెవరన్నా ప్రధాని కాగలరా ? ? ?

టి‌వి ల్లో కనిపించే లోకేశ్ కి బయట లోకేశ్ కి చాలా తేడా ఉంది. ! !

చంద్రబాబు 46 సంవత్సరాలకి ముఖ్యమంత్రి అయ్యారు..
జగన్ 48 సంవత్సరాలకి అయ్యాడు..
జగన్ పార్టీ మొదలు పెట్టినపుడు 39 ఏళ్ళు...
పదేళ్ళ పాటు కష్టపడితే ముఖ్యమంత్రి ఆయ్యాడు...
ఎందుకంటే రాష్ట్రంలో తెదేపాకి మరో బలమైన ప్రత్యమ్న్యాయమ్ గా ఎదిగాడు కాబట్టి!!!
అదే సమయంలో కాంగ్రెస్ భూస్థాపితం అవ్వటం కలిసి వచ్చింది. . .

2010 లో జగన్ వయసు కంటే ఇప్పుడు లోకేశ్ వయసు తక్కువ !!!
ఇప్పుడు తన వయసు 37 సంవత్సరాలు. . .
ఇంకా పదేళ్ళు సమయం ఉంది. . .

ఇప్పుడు అసలు తెదేపా నాయకత్వం గురించి ఎందుకు ఇంత చర్చ ? ? ?

జగన్ మహా అయితే మరో టర్మ్ వస్తాడనుకుందాం...
రానున్న పదేళ్ళలో తెదేపా లాంటి 40 శాతం ఓటు బాంకు...
ఇంత క్యాడర్ ఉన్న పార్టీ అసలు రాష్ట్రంలో వేళ్లూనుకునే అవకాశం ఉందా ? ? ?

పోనీ, జగన్ లా emerge అవగలిగే నాయకుడు కనుచూపు మేరలో అయినా కనపడుతున్నాడా ? ? 
అంత ఆర్ధిక బలం ఉన్న సామాజిక వర్గం కానీ... 
నాయకుడు కానీ...
ఈ రెండు పార్టీలని మినహాయిస్తే ఎవడైనా  ఉన్నాడా ? ?

2024 కాకపోతే 2029 లో అయినా వైకాపాకి  తెదేపా మాత్రమే ప్రత్యామ్నాయం తప్ప ఇంకో పార్టీ లేదు. . .

జనం మాక్సిమం పదేళ్ళ కంటే ఎవరికీ ఎక్కువ అవకాశం ఇవ్వరు. . .

ఆ సమయంలో ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత కి ఆ సమయంలో  ప్రతి పక్షంలో ఎవరున్నా గెలుస్తారు. 👍🏻

అసలు రాహుల్ గాంధీ కంటే లోకేశ్ చాలా బెటర్ అని చెప్పి కూడా వాళ్ళిద్దరిని కలిపి ప్రస్తావించటం కూడా నాకు ఇష్టం లేదు...
పాలనలో..... నాలెడ్జి లో  లోకేష్ స్థాయి వేరు.... 😊👌🏼

తెదేపా  పదేళ్ళ పాటు దొంగ దొంగ అని అరిచినా ycp వాళ్ళు డిఫెన్స్ లో పడలేదు. . .
గుడ్డిగా వాళ్ళ నాయకుడిని సమర్ధించారు తప్ప దొంగ అనుకోలేదు. . .
అంతెందుకు లక్ష కోట్ల దొంగ అని చెప్పినా జనం పట్టించుకోలేదు. ! !
కానీ... అవతలి వాళ్ళు పప్పు అని క్రియేట్ చేయగానే తెదేపా శ్రేణులు కూడా వాళ్ళతో కలిసి సొంత నాయకుడిని విమర్శించటం... 🤦🏻‍♂️

అలా కాకుండా లోకేష్ ని సమర్ధించుకొస్తే లక్ష కోట్ల దొంగ కి ఓట్ వేసిన జనం... లోకేష్ కి వెయ్యరా ? ?

Link to comment
Share on other sites

9 minutes ago, Raaz@NBK said:

ప్రాంతీయ పార్టీ అంటేనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. . .
పైకి ప్రజల పార్టీ అని చెప్పుకున్నా సరే ... 
దేశంలో అన్నీ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పాలన లోనే ఉంటాయి

👀👏👏👏

Link to comment
Share on other sites

13 minutes ago, Raaz@NBK said:

ఒక్క పీవీ తప్ప కాంగ్రెస్స్ లో ప్రధాని అయిన ఇతర వ్యక్తులు ఎంత మంది ఉన్నారు ? ? ?

శాస్త్రి గారిని మరిచినట్టు ఉన్నారుగా

Link to comment
Share on other sites

Watch “The Hater” movie on Netflix. It’s about social media smear tactics. Relate some tactics from movie to the incidents happened between 2017-19 in AP.

It’s not the matter who it is, with the paytm batch in hand by hook or crook they can kill the dreams of anyone to accomplish their goal.

Link to comment
Share on other sites

45 minutes ago, NTRNBKNTR fan said:

Watch “The Hater” movie on Netflix. It’s about social media smear tactics. Relate some tactics from movie to the incidents happened between 2017-19 in AP.

It’s not the matter who it is, with the paytm batch in hand by hook or crook they can kill the dreams of anyone to accomplish their goal.

Link to comment
Share on other sites

Manalone difference of opinion vundhi.. there u will get the answer.. 

inka neutrals lo ithe.. Amen..praise the lord.. few things in life are god's gift .. grooming tho vachevi kadhu.. to revive the party ..fresh face and blood is the need of the hour...

Link to comment
Share on other sites

Just now, Venu_NTR said:

Only 1 Thing can get TDP back in power. Jagan Failures and CBN as CM Face. No other way.

Link to comment
Share on other sites

6 minutes ago, TDP_2019 said:

Only 1 Thing can get TDP back in power. Jagan Failures and CBN as CM Face. No other way.

No way Jagan failures okate TDP Ni gelipinchalevu e calculation thone Cbn unte malli Debba tintaru meeru ila anakandi ..

Youth voting factor ni chala takkuva anchana vesthunaru meeru

Link to comment
Share on other sites

41 minutes ago, TDP_2019 said:

Only 1 Thing can get TDP back in power. Jagan Failures and CBN as CM Face. No other way.

Ensure bjp ,JSP not getting strong...people should feel only opposition is tdp...then go for alliance with JSP... Tdp will win...as of now this is the situation

Link to comment
Share on other sites

34 minutes ago, rama123 said:

Ensure bjp ,JSP not getting strong...people should feel only opposition is tdp...then go for alliance with JSP... Tdp will win...as of now this is the situation

TDP should go alone......PK has done enough damage to TDP....even kaps won’t trust him....Eppudayethe own ga fight cheyakunda BJP tho velado,Inka gone case....sanyasi sanyasi kurchunte boodida raalinattu...

Link to comment
Share on other sites

22 hours ago, niceguy said:

Lokesh has to prepare for public talk and prove in next 1 hr. He has to do home work with strict deadlines and come to public..

Recorded and edited vi vadda?

Endhuku aduguthunna ante, attantolle palinchaga lenidhi, year ki okasari tongue slip ayye vallu entha?

Link to comment
Share on other sites

20 hours ago, NTRNBKNTR fan said:

Watch “The Hater” movie on Netflix. It’s about social media smear tactics. Relate some tactics from movie to the incidents happened between 2017-19 in AP.

It’s not the matter who it is, with the paytm batch in hand by hook or crook they can kill the dreams of anyone to accomplish their goal.

This strategy is at the end of its form. Created in western world, spreaded to south East Asian countries is slowly losing its ‘hatred glory’. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...