Jump to content

Grand Welcome to JC Prabhakar & Ashmith Reddy


Recommended Posts

43 minutes ago, Uravakonda said:

Party paranga ok, kani Corona time lo ilantivi ante, no comments. 

This is not an organised welcome by party bro, inka COVID norms antara vativallane Amaravati agitation sagam challabadindi, vatini boochiga choopinchi govt chala atrocities chesindi and chestundi

when people comeout in protest/support of a person they are well aware of the risks and they don't care about it as much as they care about the person. Lets hope that there is no covid positive perso  amongst that crowd.

Link to comment
Share on other sites

కడప: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిచారంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై కడప పోలీసులు కేసులు నమోదు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు  చేయగా.. గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో జేసీ ప్రభాకర్‌కు స్వాగతం పలికేందుకు కడప జైలు వద్దకు ఆయన అనుచరులు, తెదేపా నేతలు.. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ సహా 31 మంది తెదేపా నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో కూర్చొబెట్టారు. సంతకాలు పెట్టడం పూర్తయినా ప్రశ్నించాలంటూ వారిని బయటకు వెళ్లకుండా నిలువరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...