Jump to content

అమరావతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు


Recommended Posts

అమరావతి: రాజధాని అమరావతికి సంబంధించిన పిటిషన్లపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని నిధుల వ్యయం పిటిషన్‌ త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన సందర్భంగా  హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రూ.52వేల కోట్లు ఖర్చు చేశారని సీఆర్డీఏ రికార్డును న్యాయవాది మురళీధర్‌  చూపించగా..మొత్తం వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

 ‘‘ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ నిర్మాణం ఆగిందో వివరాలు కావాలి. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టం కదా. కట్టిన భవనాలు వాడకుంటే పాడైపోతాయి కదా.. ఆ నష్టం ఎవరు భరిస్తారు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వెంటనే దీనిపై రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. రూ.52వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి? రాజధానిలో కట్టిన భవనాల వివరాలు కావాలని కోరింది. కేసు విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

petrol diesel meeda oka 10% VAT , liquor meeda oka 50% tax, land/realestate valuations oka 400% increase cheste ee 52Kcores oka year lo recover ayipotayi.... common jagga.... we have a path to counter these folks... you rock..... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...