Jump to content

One more blast Achutapuram SEZ


Recommended Posts

#విశాఖపట్నం_జిల్లా

👉 విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు..

★ విశాఖ అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు..

★ పేలుడు ధాటికి ఎగిసిపడిన మంటలుభయంతో పరుగులు తీసిన కార్మికులు.

★ పేలుడు ధాటికి రెండు ద్విచక్రవాహనాలు దగ్ధం.

★ సమీపంలోనే అగ్నిమాపక యంత్రం ఉండటంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.

★ సకాలంలో మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...