Jump to content

1 లక్ష కోట్ల ఆదాయం తెచ్చే ఆర్థిక కేంద్రం అవ్వాల్సినది.


LuvNTR

Recommended Posts

Amaravati

1 లక్ష కోట్ల ఆదాయం తెచ్చే ఆర్థిక కేంద్రం అవ్వాల్సినది. 10 లక్షల ఉద్యోగాలు ని ఏర్పాటు అయ్యేలా plan చేశారు. మీ పిల్లలు ఆ తరువాతి తరం అంత అక్కడ ఉద్యోగాలు వెతుక్కొనేలా plan సెసరు. ఒక vision తో ఆలోచన తో పధ్ధతి గా నిర్మింప బడావాల్సిన నగరం ఆది. రాష్ట్ర విభజన తరువాత భారీ ఆర్థిక లోటు తో ఉన్న రాష్ట్రాన్ని ఆర్థికం గా ఆదుకొనేలా ఆ నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ నీచ రాజకీయలకి ఆ నగరాన్ని బలి చేశారు.

అమరావతి ని ఆపేస్తే రాజకీయం గా మనకు అవకాశం ఉంటది అని స్వార్థపు బుద్ది తో ఈ BJP వాళ్ళు మరియు ఆర్థికం గా ని రియల్ ఎస్టేట్ పేరు తో తప్పుడు ప్రోజెక్ట్‌లు అని మార్కెటింగ్ సేసి డబ్బులు ఇంకా దోచుకోవచు అని ఈ YCP వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వ నాశనం సెస్తున్నారు.

మొతం రెండు తరాలకి రాజకీయాలంటే వెగటు పుట్టించేలా నరకం అనిపించేలా సేసిన BJP తామరపుష్పాలు మరియు YCP జఫ్ఫలు...తూ....

33000 ఎకరాలు ఇచిన రైతన్నాలు ఆడపడుచుల మీద పోలీస్ కేస్ లతో టార్చర్ పెడుతున్న నిద్రపోతున్న తామర పువ్వులు మరియు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ..... ఆడపడుచులని తాకారని చోట తాకి బలవంతం గా వాన్ లలో తోసి తొక్కుతున్న ఈ prostitute బోడి గాడు నిద్ర పోతున్నాడు. వీడికి పార్లిమెంట్ లో సంఖ్య బలం కావాలి కానీ ప్రజలు వాళ్ళ కష్టాలు వల్ల ఆశయాలు బావిష్యాతు లు అవసరం లేదు..... తూ....nisani gaadu.

Link to comment
Share on other sites

మూడు రాజధానులు నిర్ణయం విన్న దగ్గర నుంచి గుండె మండుతోంది

తట్టుకోలేకపోతున్నా

పొలం గట్ల దగ్గర గజం భూమి కోసం తెగిపడిన కంఠాలెన్నో

భూమి తగాదాలతో కాలదన్నుకున్న బంధాలెన్నో

అలాంటిది పాపం 33000 ఎకరాలు త్యాగం చేసి కూడా రోడ్డున పడ్డారంటే ఆ త్యాగమూర్తులు బాధనా మీరు అవహేళన చేసేది?

గజం భూమి కోసం ప్రాణాలు తీసిన వాళ్ళు వున్నారు

అది అర్ధం చేసుకునే వాళ్ళు ఏరి ? 

ఇంత భూమి రాజధాని కోసం ఇవ్వటం మామూలు విషయం కాదు 

ఇది ప్రజలకే అర్ధం కావడం లేదు 

ఇంక కళ్ళు మూసుకు పోయిన పాలకులు అర్ధం అయినా అర్ధం కానట్లు నటిస్తున్నారు

Link to comment
Share on other sites

ఎప్పుడు ఎవరికి ఈ రాష్ట్రానికి ఈ రాజకీయ పార్టీ కి లేనటు వంటి అద్భుతమైన అవకాశం ఇస్తున్న ప్రదేశం అమరావతి. అందుబాటులో రెడీ గా అన్ని అనుమతులతో 33000 Acres చేతిలో ఉన్నాయి. కొంచం ఆ CBN మీద కోపం ఉన్న సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తన వంతు బాధ్యత గా ఏదో తృణమో పనామో అన్నట్టుకెవలం నాలుగు బిల్డింగ్ లు నాలుగు రోడ్ లు నాలుగు ట్ర్యాఫిక్ సిగ్నల్సు అనాలోచితం గా అయిన కడితే చాలు. ఒక 5000 ఉద్యోగాలు వాటంతట అవే ఏర్పడతాయి ఎవరు చేయి అందించకపోయిన. 5 సంవత్సరాలు తిరిగే సరికి ఇంచు మించు 10000 Cr ఆర్థిక కేంద్రం అవుతుంది. 
CBN మీద కోపం ఉంటే ఆ CBN ని కావాలంటే ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం పాటు జైల్ లో వేసి కోపం పగ తీర్చుకో. కానీ ఆంధ్ర ప్రజల కి అన్యాయం సేయకు ర రేయి జగ్గ. కనీసం 33000 acres ఇచిన ఆ రైతు ల మొహం చూసి అయిన అమరావతి క్షమించేయి రా రే జగ్గ....:buttkick:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...