Jump to content

ఏ రాజకీయ పార్టీ ద్వారానైనా అతితక్కువ లబ్ది పొందేది  కమ్మలే


Recommended Posts

కమ్మల  మీద .. ఆ రెండు జిల్లాల మీద ఏడుస్తున్న కుక్కల కొడుకులందరికీ 👇

“ ధైర్యానికి మారు పేరు మన కాపు..చాలా గర్వంగా ఉంది నాకు” : కాపు కుల సభలో చిరు 

 బాలయ్య ఇట్టాటి మాట కాదు..అసలేదన్నా కులసభకి వెళ్లినా ఎంతేడుస్తారు? బ్లడ్ అన్నదానికి కుక్కేడుపులేడుస్తున్న ఎదవలకి ఇవేమి కనపడవు

 ఇక వీడియోలో రెండో వ్యక్తి :

"రెడ్లమి..రక్తపాతం జరగాల..మేము పాలకులం రా "

ఇట్టా ఊగిపోతా ఏ కమ్మోడన్నా అంటే ఎంత రచ్చ  చేసేవారు?

తెలుగుదేశమే కాదు .. అసలు ఏ రాజకీయ పార్టీ ద్వారానైనా అతితక్కువ లబ్ది పొందేది  కమ్మలే 

ఇక తెలుగుదేశంలో .. కింజారపు,యనమల ఆఖరికి భూమా ,JC లకి రెండేసి  టికెట్లొస్తయ్..కానీ పరిటాలకి రావు..మళ్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం..ఒళ్లు ఇళ్లు గుల్లచేసుకుంటా 2నియోజకవర్గాలు చూసుకోవాలి పరిటాలోళ్లు ..

ధూళిపాళ్లలాంటోడు మంత్రి పదవి కోసం ఎదురుచూడాల్సిన పరిస్తితి ఏ కులపోడికైనా ఏపార్టీలోనైనా ఉందా?

 ఇక ఆ 2 జిల్లాల  మీద ఏడుపు :

 అసలు పూర్తిగా ఒళ్లు ఇళ్లు గుల్ల చేసుకుంది మెయిన్ గా గుంటూర్.. జాగ్రత్తగా ఉంటారు కాబట్టి తర్వాత కృష్ణ..ఇక ప్రకాశం ఇతరత్రా ఉన్నంతలో గుల్లౌతారు 

వీరికి వచ్చింది.. మహా అయితే 2 రూపాయల స్టిక్కర్ బండిమీదేసుకోటం తప్ప వారు పొందిందేం లేదు 

అసలు జగన్ అంత కాన్ఫిడెంట్ గా అమరావతికి ఒప్పుకొని 30 వేల ఎకరాలు కావాలని అంది .. అంత భూమి సేకరించటం అసాధ్యమని 

 పాపం.. ఆ ఎర్రి గుంటూరోళ్లు రాష్ట్రాభివృద్దని వచ్చి ఇచ్చేశారు 

 ఇప్పుడు కొందరు కుక్కల కొడుకులు .. వారిని ఆశాపరులుగా .. కులముద్రేసి మాటాడుతున్నారు

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...