Jump to content

Snake bab and Nadendla target CBN


Recommended Posts

*ఇంత జరిగినా జనసేన నేతలు చంద్రబాబే కారణం అంటున్నారు..!*  

జగన్మోహన్ రెడ్డి చట్టాలను.. రాజ్యాంగాలను పట్టించుకోకుండా.. అమరావతిని మార్చేసి.. మూడు రాజధానులు చేస్తున్నారని.. అంతా గగ్గోలు పెడుతూంటే… జనసేన నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ మాత్రం… చంద్రబాబు తప్పిదాల వల్లే.. జగన్ రాజధాని మారుస్తున్నారని కొత్త కోణం ఆవిష్కరిస్తున్నారు. అమరావతి రైతులకు ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నం కావడానికి చంద్రబాబే కారణమని చెప్పుకొస్తున్నారు. రాజధాని అంశంలో భవిష్యత్తులో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే.. రైతులకు ఎవరు భరోసాగా ఉంటారని 2015లోనే పవన్ బలంగా మాట్లాడారని నాగబాబు గుర్తు చేసి చెబుతున్నారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములిచ్చారు.. ఇప్పుడు రాజధాని తీసుకెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుందన్నారు. ఈ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్‌కు పాల్పడుతున్న జగన్‌పై మాత్రం నాగబాబు విమర్శలు చేయడం లేదు. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబేనని మళ్లీ ప్రతిపక్ష నేత వద్దకు వెల్తున్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే నేడు తనకు అనుకూలంగా మార్చుకుని.. జగన్ రాజధానిని తరలిస్తున్నారని సూత్రీకరించారు. అంటే తరలిస్తున్న జగన్‌ది తప్పే మీ కాదు కానీ.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుది మాత్రం తప్పేనన్నమాట. నాదెండ్ల మనోహర్ కూడా… అలాంటి విమర్శలే చేస్తున్నారు. రాజధాని తరలించేందుకు ఆస్కారం లేని చట్టం చేయడంలో.. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పుకొచ్చారు. స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల అలాంటి చట్టం ఎలా ఉంటుందో.. కూడా చెప్పాల్సి ఉంది. మొత్తానికి జనసేన నేతలు.. జగన్ ను విమర్శించడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ చంద్రబాబునే నిందించి రాజకీయం చేద్దామనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

Link to comment
Share on other sites

Mana vaalluJagan okadne target aNtaru veellu chese damage mamooldhi kaadhu..yes Jagann is traget and Jaffa chesevi are more visible but retort to this fellows is must..chaapa kinda neeru laaga spread chestaru

Link to comment
Share on other sites

ఇద్దరు bananas ey, వాళ్ళని vadileddam.. 

Parliament Gazette cheyyaledu Cbn ani antunnaru, అది chesthe no change వుండేది ani antunnaru kontha మంది, తెలిసిన వాళ్ళు cheppandi, ఇది ఎంత వరకు true... 

Link to comment
Share on other sites

PK gadini mega family ni, BJP ni eppatikappudu expose cheyyali, if not directly do it through proxy SM handles, andaru chapa kinda neeru la damage chestoone unnaru, andaru paid batch, they are not bothered about credibility. Siggu saram vadilesina manda adi antha, dabbu kosam emaina chestaru. 

Link to comment
Share on other sites

39 minutes ago, naresh1243 said:

Inkosari odipoyina parledu TDP

Ee leki naa kodukulani expose cheseyyaali

Naaku jagan gaadi kante ee ucham neecham leni edava gaaalle ekkuva torture

 

Jagan gaadu afterall.. kaani veelle pedha damage..CBN methaka vykhari veelaki bhalam

Link to comment
Share on other sites

January-2020
అమరావతీ రాజధాని గ ఉంటుందని బీజేపీ తో ఒప్పొందం చేసుకున్నాం : బీజేపీ తో పొత్తు తర్వాత పవన్....

August 02, 2020
అమరావతి పై చిత్త శుద్ధి ఉంటే టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చెయ్యాలి పవన్ కళ్యాణ్ డిమాండ్....

బీజేపీ బాట లోనే మన రబ్బర్ సింగ్....🤠🤠

Link to comment
Share on other sites

2 hours ago, naresh1243 said:

Inkosari odipoyina parledu TDP

Ee leki naa kodukulani expose cheseyyaali

Naaku jagan gaadi kante ee ucham neecham leni edava gaaalle ekkuva torture

 

Open ga dobbali JS+YCP+BJP anedi fact

 

Win or lose fight alone is right. Expose those buggers

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

January-2020
అమరావతీ రాజధాని గ ఉంటుందని బీజేపీ తో ఒప్పొందం చేసుకున్నాం : బీజేపీ తో పొత్తు తర్వాత పవన్....

August 02, 2020
అమరావతి పై చిత్త శుద్ధి ఉంటే టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చెయ్యాలి పవన్ కళ్యాణ్ డిమాండ్....

బీజేపీ బాట లోనే మన రబ్బర్ సింగ్....🤠🤠

Rajinama chesthe eedu idi pushpam party evm la tho gelichi inkaa penta chestaraa

 

Capital ni sagam to brastu pattinchindhi ee daridrudegaa

 

Courtlo em telakunda cbn chattalu sariga cheyaledani edustharrra XXXXX mopi nayalkara, courtlo kada   telisedi entha stronga  undi ani

Link to comment
Share on other sites

8 minutes ago, Naren_EGDT said:

Open ga dobbali JS+YCP+BJP anedi fact

 

Win or lose fight alone is right. Expose those buggers

Shandrababu meedha alanti hopes pettukokandi...

Malli velli "paaaawan kalyan" kooda ila chepaaru ala chepparu ani scene isthaadu...

I don't know what happened to all his chanakya skills...

Link to comment
Share on other sites

2 minutes ago, TDP_Abhimani said:

React ayyi aadini highlight cheyodu......ippudu BJP ne emi analeeka TDP meeda divert chestunaadu......manam react avuthe it will be janasena vs TDP in media.....better not to react....but keep putting pressure of PK for his stand on BJP!!!

Direct ga kakapoyina TDP proxy handles nunchi attack cheyyochu.  If it is projected as Janasena vs TDP so be it, Its already planned long ago TDP vs YCP + TDP vs Janasena & BJP

 

Even if PK is able to burnout some percent of TDP's focus on JSP its a win win for both YCP and JSP. PK gets his package and YCP gets to stay in power

Link to comment
Share on other sites

20 hours ago, vk_hyd said:

Mana vaalluJagan okadne target aNtaru veellu chese damage mamooldhi kaadhu..yes Jagann is traget and Jaffa chesevi are more visible but retort to this fellows is must..chaapa kinda neeru laaga spread chestaru

Ayyo Anna Meru ala anakndi malli manaki valla votes pothayi. Ila bayapade Ntr movie dagagra nundi Elections varaku Baga tittinchukunnam, Emaindi intlo kurchunnaru ila

Link to comment
Share on other sites

21 hours ago, naresh1243 said:

Inkosari odipoyina parledu TDP

Ee leki naa kodukulani expose cheseyyaali

Naaku jagan gaadi kante ee ucham neecham leni edava gaaalle ekkuva torture

 

2009 lo tdp odipoyina janalu chiru gadi real face thelusukonnaru now its same.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...