Jump to content

another accident at Vizag...10 died..!


SREE_123

Recommended Posts

Jaffa gadu capital announce emo kanee....

 

 

విశాఖలో మరో ప్రమాదం.. షిప్ యార్డులో విరిగిపడ్డ భారీ క్రేన్

twitter-icon.pngwatsapp-icon.pngfb-icon.png
08012020134457n52.jpg

 

విశాఖ: హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో విషాదం చోటు చేసుకుంది. క్రేన్ విరిగిపడి ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. మృతులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తాజా వివరాల ప్రకారం క్రేన్‌ను తనిఖీ చేస్తుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 10 మంది ఉన్నట్టు సమాచారం. క్రేన్‌ను తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. ప్రమాదంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

 

గత కొన్నిరోజులుగా విశాఖలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్జీ గ్యాస్ లీకేజీ, ట్యాంక్ పేలుడు లాంటి ప్రమాదాలు జరగ్గా.. తాజాగా షిప్ యార్డు దుర్ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గడచిన మూడు నెలల్లో జరిగిన వరుస ఘటనలు సరికొత్త చర్చకు తావిస్తున్నాయి.    

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...