Jump to content

*ఉద్యోగసంఘాలు..* --తరలింపుకి వ్యతిరేకం కాదని..కోర్టుకెళ్ళటం కాదు


Raaz@NBK

Recommended Posts

*ఉద్యోగసంఘాలు..*
---------------
   తరలింపుకి వ్యతిరేకం కాదని..కోర్టుకెళ్ళటం కాదు ..
  మూడు రాజధానులు కావాలని ఉద్యమం చేయండి..
  తెలంగాణా ..సమైక్య ఉద్యమంలా ..

సచివాలయ ఉద్యోగులు అమరావతి కి తరలి వచ్చినపుడు..
అంతకు ముందు...
    తెలంగాణా ఉద్యోగులతో నిత్యం ఘర్షణ వాతావరణమే!
   చెట్ల కిందయినా పనిచేస్తామని..భావోద్వేగ ప్రకటనలు చేసారు...
  మన రాష్ట్రం ..మనరాజధాని..అంటూ ఛానళ్ళ కెక్కి ఉపన్యాసాలు దంచారు...

  తీరా తరలింపు ప్రక్రియ ప్రారంభం కాగానే...
శషబిషలు..గుసగుసలు..సాధకబాధకాలు..చెప్పుకొచ్చారు.

ప్రభుత్వోద్యోగులంటే...ఒక ప్రత్యేకమైన తరగతి...
అతి కష్టం మీద గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తే..లైఫ్ సెటిల్ అయినట్టే కదా!

  ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాధా అన్నట్టు..!

వ్యవసాయమో..వ్యాపారమో..ప్రయివేటు ఉద్యోగమో...చేసే వారికి భద్రత ఉందా!

    గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తాహతు కి మించి బెనిఫిట్ చేసింది..వివరాలు కొత్తగా చెప్పుకోనక్కర లేదు..

   మిగతా వర్గాలు అసూయ పడే విధంగా ఉద్యోగులకు మేలు చేసింది.

   రైతులు భూములిచ్చారు...ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్నారు..

  తరలింపును ఏ విధంగా అయినా అడ్డుకుంటారు..
అసలు మీరెవరు తరలింపుకు వ్యతిరేకం కాదని చెప్పటానికి..

  అంతగా తరలింపు కు అనుకూలమైతే ఉద్యోగాలకు రాజీనామా చెయ్యండి..అమరావతిలో పని చెయ్యలేమని..

   ప్రజల సొమ్ము ..టాక్స్ పేయర్స్ మనీ అంటూ మాట్లాడుతున్నారు...

   ఆ సొమ్ము సింహభాగం మీ జీత భత్యాలకిందే సరిపోతుంది కదా!

  ఏ ప్రభుత్వమైనా ఒకటో తేదీ న జీతాలెలాగ ఇవ్వాలని చూస్తుంది..దశాబ్దాలుగా...

   ప్రజలకు ఆరోగ్య సమస్యలెదురయితే వైద్యం కోసం ఆసుపత్రులు నిర్మించాలనుకోదు..

    పాఠశాలలు నిర్మించాలనుకోదు...

బహిరంగ ప్రదేశాల్లో ...మహిళలు..వృద్దులు ..అనేక పనుల మీద బయట తిరిగే వారికి కనీసం మరుగుదొడ్లు నిర్మించాలనుకోదు...

   వాళ్ళు వీళ్ళు అని కాదు ఎవరొచ్చినా ...
మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవటమే సరిపోతుంది..

మీ పోస్టల్ బేలట్ కొనుక్కునే వెధవలు..ఆ సొమ్ముతో ఏదైనా ప్రజలకు పనికొచ్చేది చేస్తే బాగుండును...

   మీరు అలాగే ఉంటారు..ఎందుకంటే..మీరు ప్రత్యేక వర్గం...మేము కూడా ప్రజల్లో భాగమే అంటారు..కాదు కచ్చితంగా మీరు గొప్పవారు..మిమ్మల్ని అలా తయారు చేసారు...

లేక పోతే తరలింపుకి వ్యతిరేకం కాదని ఏకంగా కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేస్తారా!?

   అందరికీ ఆమోదమో కాదో తేలాలి..
రైతులిచ్చిన భూముల మీద పెత్తనం వచ్చింది కదా!
  మీ బాబు ముళ్ళె ఒక ఎకరం అన్నా ఇచ్చి ఉంటే ..అది వ్యర్దం అవుతుంటే తెలిసేది..

  తనది కాకపోతే రేవంతా దేకమన్నట్టు ఉంది మీ యవ్వారం...

  ఇప్పటికే ప్రజలు ప్రభుత్వం మీద విసుగు చెందారు..ఆగ్రహం గా ఉన్నారు..

  బాసిజం..అవనీతి..అహంకారం..లెక్కలేని తనం..ఇవన్నీ ఉద్యోగుల నుండి ప్రజలు పొందుతున్నారు..భరిస్తున్నారు..కాని తిరగబడలేదు..

  ఇప్పటి వరకు రాజకీయ పార్టీలను మాత్రమే ఎన్నుకుంటున్నారు...

  ఇప్పుడు మీ విధానం ..వైకిరి వల్ల..
ప్రభుత్వం మారినప్పుడల్లా..రాజధాని మార్పు లాగ..ఉద్యోగులను కూడా మార్చాలనే జీవో వచ్చిందంటే...
  పని చేయటానికి చాలా మంది సిద్దంగా ఉంటారు..
తస్మాత్ జాగ్రత్త!

  ఎవరికైనా రాజకీయ అభిమానం..పార్టీల పట్ల ..నాయకుల పట్ల సానుభూతి ఉండవచ్చు..
మితి మీరితే..గుల ఎక్కవయిపోతే...డైరెక్టుగా రంగంలోకి దిగేయటమే... 

    పార్టీ కండువా కప్పుకుని పార్టీ సేవలో తరించటమే మేలు...

  సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడి హోదాలో..ప్రభుత్వానికి..రైతులకు మధ్య ఒప్పందంలో కి జొరబడటం...
                ముమ్మాటికీ తప్పే!

Link to comment
Share on other sites

ఆ సచివాలయం ఉద్యోగ సంఘం ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి భార్య శ్వేత రెడ్డి 2014 ఎలక్షన్స్ లో ముషీరాబాద్ వైకాపా అభ్యర్థి గా పోటీ చేసిందట

Link to comment
Share on other sites

28 minutes ago, Hello26 said:

Unless BJP helps n supports farmers in Amaravathi ...Jaffa will continue doing what he likes. 

If BJP helps credit goes to BJP...if they don't support then blame goes to BJP. 

Stakes leni states..entha gaa disturbed gaa unte..maaku antha scope untundi grow avvadaaniki.

maaku ila undadame kaavalsindi. 

- itlu

Baffas aka..slaves.

Link to comment
Share on other sites

10 hours ago, Hello26 said:

Unless BJP helps n supports farmers in Amaravathi ...Jaffa will continue doing what he likes. 

If BJP helps credit goes to BJP...if they don't support then blame goes to BJP. 

dont expect anything from this stupid Baffa party. They are the main reason for the sorrow state of AP. 

Link to comment
Share on other sites

ఈ వెంకట్రామిరెడ్డి అనబడే యుశ్రారై కాంగీ నాయకుడు  ఉద్యోగి ముసుగు వేసుకుని “నన్నేవరూ చూడటం లేదులే అని కళ్ళుమూసుకుని పాలు తాగే పిల్లిలాగ”  అమరావతి పై  కోర్టు కెక్కి స్వామి భక్తి ప్రదర్శన... 

వా ! వాటే పర్ ఫార్మెన్సు? ఆ 

పూర్తి కథ ఇక చదవండి: 

#సచివాలయ ఉద్యోగుల సంఘం #అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి  #ఉద్యోగస్తుడా!?? లేక వైసీపీ నాయకుడా!??

✍️ #సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల #వెంకట్రామిరెడ్డి, గత ఏడాది కాలంగా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.

✍️ ఒక #ఉద్యోగ సంఘం నాయకుడిగా కాకుండా, వైసీపీ పార్టీకి #ముఖ్య నాయకుడిగా అతని ప్రవర్తన ఉంటుంది అనటంలో సందేహమే లేదు... 

✍️ ఈయన #కోర్టులో వేసిన #అఫిడవిట్ చూస్తేనే, ఈయన తాపత్రయం అర్ధం అవుతుంది.

✍️ #ప్రభుత్వం మారిన ప్రతి సారీ, #రాజధాని మారుస్తాం, మీరు ప్రతి #5ఏళ్ళకు మారండి అని #ఉద్యోగులకు చెప్తే, కాకర్ల వెంకట్రామిరెడ్డి ఒప్పుకుంటారా!???

ఇంతకీ వైసీపీ #పార్టీకి, కాకర్ల వెంకట్రామిరెడ్డికి ఉన్న #బంధం ఏమిటో తెలుసా!???

✍️ కాకర్ల #వెంకట్రామిరెడ్డి పక్కా వైసీపీ #కార్యకర్త. కాకర్ల వెంకట్రామిరెడ్డి #భార్య, శ్వేతా వెంకటరామి రెడ్డి....

✍️ 2012 నుంచి #ముషీరాబాద్ #నియోజకవర్గంలో వైసీపీ తరుపున పని చేసారు...
 
✍️ ముషీరాబాద్ నియోజకవర్గంలో 2014లో #ఎమ్మెల్యే టికెట్ కూడా జగన్ ఇచ్చారు...

✍️ కానీ నామినేషన్ #సమయానికి, కాకర్ల వెంకట్రామిరెడ్డి సర్వీస్ లో ఉన్న #ప్రభుత్వ ఉద్యోగి అని బయటపడటంతో, #నామినేషన్ వెయ్యటానికి వీలు పడలేదు...

✍️ దీంతో #వెంకట్రామిరెడ్డి భార్య, శ్వేతా వెంకటరామి రెడ్డి, #వైసీపీ తరుపున ప్రచారం మాత్రం చేసి, ఊరుకున్నారు...

✍️ 2014 ఎన్నికల్లో #చంద్రబాబుకి వ్యతిరేకంగా #సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు కాకర్ల వెంకట్రామిరెడ్డి. 

✍️ ఒక ప్రభుత్వ #ఉద్యోగిగా ఉంటూ, #చంద్రబాబుని ఓడించి, జగన్ ని గెలిపించాలని బహిరంగంగా చెప్పాడు...

✍️ తరువాత చంద్రబాబు అధికారంలోకి రావటంతో, 2013 డిసెంబర్ నుంచి 2015 వరకు పెట్టిన పోస్టులు అన్నీ డిలీట్ చేసారు...

✍️ తరువాత కూడా 2016లో ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వస్తున్న తరుణంలో, వారిని రెచ్చగొట్టే బాధ్యత, వైసిపీ నుంచి తీసుకున్నాడు...

✍️ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, కాకర్ల వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష పదవి 40 ఏళ్ళ వయసులోనే వచ్చింది అంటే, వీళ్ళ స్కెచ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...