rajanani Posted July 27, 2020 Share Posted July 27, 2020 అమరావతి: తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు 483 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు జీవో జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ అమరరాజా సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం విచారణ జరిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. Link to comment Share on other sites More sharing options...
SREE_123 Posted July 27, 2020 Share Posted July 27, 2020 Really court are doing good Job. If courts are not there, Jafaa would have kept AP for sale...! Link to comment Share on other sites More sharing options...
KVK Posted July 27, 2020 Share Posted July 27, 2020 High Court meeda Crying shuru cheyyandi iga.. Link to comment Share on other sites More sharing options...
SREE_123 Posted July 27, 2020 Share Posted July 27, 2020 33 minutes ago, KVK said: High Court meeda Crying shuru cheyyandi iga.. Already High court asked CID to file petition on them...! So they will keep quite for some time...! Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.