Jump to content

Sonu Sood...Rocks


Jaitra

Recommended Posts

మదనపల్లి సోనాలిక ట్రాక్టర్ షోరూమ్ గాయత్రి ఏజెన్సీస్ MD ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా  రైతు  నాగేశ్వరరావు కు ట్రాకర్ తాళాలు అందజేశారు.

Link to comment
Share on other sites

  • Replies 62
  • Created
  • Last Reply

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సామాన్యుడు కాదు! ఎక్కడో ముంబయిలో ఉండి కూడా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉన్న ఓ రైతు కుటుంబం బాధను గుర్తించి వారికి ఓ కొత్త ట్రాక్టర్ ఇవ్వడం మామూలు విషయం కాదు. అందుకే సోనూ సూద్ రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. సోనూ సూద్ ఎంత గ్రేటో ట్రాక్టర్ అందుకున్న రైతు కుటంబ సభ్యుల కళ్లల్లో వెల్లివిరిసిన కృతజ్ఞతా భావమే చెబుతుంది... వారి ముఖాలపై విరబూసిన సంతోషమే చెబుతుంది. మధ్యాహ్నం ట్వీట్ చేశాడో లేదో సాయంత్రానికి ట్రాక్టర్ చిత్తూరు జిల్లాలోని ఆ రైతు ఇంటి ముంగిటకు వచ్చేసిందంటే సోనూ సూద్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని అర్థమవుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ కూరగాయల రైతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుమార్తెల సాయంతో పొలం దున్నడం చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించి ఓ ట్రాక్టర్ ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే

Link to comment
Share on other sites

2 minutes ago, kanagalakiran said:

Meeru aa mata ante chalu T ki CBI and snacks ED vallu vachestaru

let him have peaceful life

India needs reformations now, the first one should be health system reformation. Traditional political parties can’t do those reformations. 

Link to comment
Share on other sites

సోనూ సూద్... సాయానికి పర్యాయపదంగా మారిన పేరిది! లాక్ డౌన్ సమయంలో వలసకార్మికులను ఆదుకోవడం నుంచి, ఇవాళ ఓ రైతుకు కొత్త ట్రాక్టర్ బహూకరించడం వరకు సోనూ సూద్ దాతృత్వానికి ఎల్లలు లేవని నిరూపితమైంది. తాజాగా, వరంగల్ కు చెందిన సాఫ్ట్ వేర్ శారదపై మీడియాలో కథనానికి ఆయన స్పందించారు. లాక్ డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ జాబ్ కోల్పోయిన శారద స్వస్థలం చేరుకుని కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్న వైనం సోనూ సూద్ ను కదిలించింది.  ఈ నేపథ్యంలో మీడియా ద్వారా సాఫ్ట్ వేర్ శారద ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు. ఆమెతో మాట్లాడతానని, ఆమెకు తప్పకుండా సాయం చేస్తానని సోనూ వెల్లడించారు. శారద ఆత్మస్థయిర్యాన్ని ప్రశంసించారు.

 

Cbn should have taken this 

 

Asalu ala ani  news vasthe chalu emo cbn took up this ani...  Joining offers ready vuntayi  ... Software job reference kada babu gariki enni elevations aina eskovachu emo... Shirt buttons petukunnatha  easy 

Link to comment
Share on other sites

8 hours ago, Rajakeeyam said:

News follow ainattu levu, mee sivasena and cong/ncp batch labelled him as BJP agent. Jaitra ki thelisi unte thread esevadu kadhu emo 😉

We don't wear orange glasses.

Thappu ni thappu ani

Oppu ni oppu ani cheputham.

56 inch chest ki chidathalu vaayincham,unlike educated illeterate bhakths.

Link to comment
Share on other sites

9 minutes ago, Jaitra said:

We don't wear orange glasses.

Thappu ni thappu ani

Oppu ni oppu ani cheputham.

56 inch chest ki chidathalu vaayincham,unlike educated illeterate bhakths.

Avunu uncle meevi yellow glasses kadha

seems ur resolution is slightly better than luvntr’s u can see some good 😛

Link to comment
Share on other sites

1 hour ago, Rajakeeyam said:

Avunu uncle meevi yellow glasses kadha

seems ur resolution is slightly better than luvntr’s u can see some good 😛

CBN ayina thappu chesthey,ekutham uncle.

Mee Orange glasses ki maa yellow glasses ki no comparison.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...