Jump to content

Nalanda Kishore


rama123

Recommended Posts

ఎంపీ రఘురామకృష్ణంరాజు కామెంట్స్... 

నలందకిషోర్ మృతి నన్ను కలిచివేసింది 

అరోగ్యం బాగాలేకపోయినా నలంద కిషోర్‍ను కర్నూలుకు తీసుకెళ్లారు 

కిషోర్‍ను తరలించిన సమయంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి 

*కర్నూలులో కరోనా పాజిటివ్ పేషంట్లను పెట్టే సెంటర్‍లో కిషోర్‍ను పెట్టారు*

కిశోర్‍కు కరోనా వచ్చినట్లు ఉంది 

*ఇది పోలీసు హత్యగానే భావించాలి* 

కిషోర్ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్ట్ చేశారు 

*భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు* 

మాట్లాడే హక్కే కాకుండా జీవించే హక్కునూ హరిస్తున్నారా? 

*మన ప్రభుత్వంలో ఇలాంటి వేధింపులు ఎందుకు?*

ఇప్పటికైనా ప్రజల మనోభావాలను తెలుసుకోండి - 

సంక్షేమ పథకాలతోనే మనం ఎల్లకాలం మనుగడ సాధించలేం 

*ముఖ్యమంత్రిగారూ దయచేసి అర్థం చేసుకోండి*  

ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి 

*కుటుంబాల శాపాలు ప్రభుత్వానికి మంచిది కాదు* 

నిన్న సుప్రీంలో జరిగింది మా మనస్సాక్షిలో కన్పించలేదు 

నిమ్మగడ్డను కొనసాగించే ఉద్దేశం ఉన్నట్లు కన్పించడం లేదు 

*ఎంపీ రఘురామకృష్ణంరాజు*

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...