Jump to content

bjp groups lo kotha comedy updates

LuvNTR

Recommended Posts

11 hours ago, LuvNTR said:
49 ఏళ్ళ క్రితం #కేరళలో జరిగింది....సినీమా...#థ్రిల్లింగ్
*******************************
అది 1971 డిసెంబర్ ప్రాంతం కేరళలోని #తలస్సేరి..
మత ఘర్షణలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలం..
సమీప ప్రాంతాల్లోని ప్రజలు వీధుల్లోకి రాలేక ఇళ్ళకు తాళాలు వేసుకుని సుదూర బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోయి నిర్మానుష్యంగా కనిపిస్తున్న జనావాసాలు..
ఇది ఇలా ఉండగా #విజయన్_కొరాన్ అనే పేరుగల ఓ 26 ఏళ్ళ వయస్సున్న కరడుగట్టిన కమ్యూనిస్టు గూండా రెండు జీపుల్లో ఫుల్లుగా తాగి మదం పట్టిన ఏనుగుల్లా ఉన్న కామ్రేడ్లను ఎక్కించుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ మైకులతో ప్రజలను మరింతగా రెచ్చగొడుతున్నాడు..
ఈ క్రమంలో తలస్సేరిలో ఈ గ్యాంగ్ చేతిలో జనవరి 4, 1972 రోజు #కుంజిరామన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు..
అంతకు రెండు రోజుల ముందే తలస్సేరి ప్రాంతానికి 25 ఏళ్ళ వయస్సున్న ఒక యంగ్ IPS ఆఫీసర్ ASP గా ఛార్జ్ తీసుకున్నారు..
హత్య విషయం తెలియగానే ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని హంతకుల వేటలో పడ్డారు..
ఓ ఫార్మ్‌హౌస్‌లో విజయన్‌కొరాన్ ముఠా మందు కొడుతున్నట్లు సమాచారం వచ్చింది..
వెంటనే యంగ్ IPS తన పోలీసు బ్రృందంతో దాడిచేశాడు..
ముఠా నాయకుడైన విజయన్‌కొరాన్ ఒక పోలీసు కానిస్టేబుల్ చేతికి చిక్కాడు, కానీ అతన్ని బెదిరించడంతో వదిలివేశాడు..
ఇదంతా గమనిస్తున్న యంగ్ IPS ఆఫీసర్ స్వయంగా తానే రంగంలోకి దిగాడు..
అతని వెంట పరిగెత్తుతూ దగ్గరకు పోగానే పట్టుకోకుండా కాలితో బలంగా తన్నాడు..
ఆ దెబ్బకు విజయన్‌కొరాన్ వేగంగా బోర్లా పడిపోయి ముఖం గీసుకుపోయింది..
ముఖం చేతులు రక్తసిక్తమైనాయి..
అతని లుంగీ పూర్తిగా ఊడిపోయింది..
అతనిని జీపులో ఎక్కించుకుని తలస్సేరి ప్రజలందరూ చూస్తుండగా పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చాడు..
ఈ క్రమంలో యంగ్ IPS ఆఫీసర్ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు..
అంతా చేతల్లోనే చూపిస్తున్నారు..
పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చిన తరువాత అతనిని సెల్‌లో వేశారు..
ఒక కానిస్టేబుల్ సెల్‌లోకి వెళ్ళి, సంకెళ్ళు విప్పి "నువ్వు రేపటి సూర్యోదయాన్ని చూస్తావని నాకైతే నమ్మకం లేదు.." అన్నాడు.
ఇంతలోనే యంగ్ IPS ఆఫీసర్ సెల్‌లోకి ఎంటరైనాడు..
మాటల్లేవు..
ఒక చేత్తో ఆ గూండా మెడ పట్టుకుని గోడకు ఆనించి పైకి లేపాడు..
అతని కాళ్ళు నేలకు 1 అడుగు పైకి లేచి మొత్తం శరీరం గాల్లో వేలాడింది..
ఇలా ఒక నిమిషం కాగానే అతని కళ్ళు తేలడం ప్రారంభించాయి..
క్రిందకు దించాడు.. ఆ గూండాకు ముత్తాత కనిపిస్తున్నాడు
ఇంతలో కానిస్టేబుల్‌కు సైగ చేయగా ఓ గ్లాసు నీళ్ళు ఆ గూండాకు అందించాడు..
ఎడారిలో నీళ్ళు లేక వడదెబ్బ తగిలిన వ్యక్తి ఎలా తాగుతాడో అలా ఆ నీళ్లు గ్లాసు అందుకుని బొట బొటా తాగేశాడు.. మరో గ్లాసు నీళ్ళు కావాలని అడిగాడు..
ఆఫీసర్ అనుమతితో కానిస్టేబుల్ మరో గ్లాసు నీళ్ళు తెచ్చిచ్చాడు..
నీళ్ళు తాగి చెమటలతో పూర్తిగా తడిసిపోయిన శరీరంతో రొప్పుతూ, యంగ్ ఆఫీసర్ కాళ్ళ వైపు కమ్యూనిస్టు గూండా దీనంగా చూస్తున్నాడు..
"Vijayan Koran.. Look at me.." అని మొదటిసారిగా యంగ్ IPS నోటి నుండి మాటలు వినపడ్డాయి..
ఆ రౌడీ తన చూపులను మెల్లిగా పైకి తీసుకువచ్చాడు..
ఆఫీసర్ నడుం వద్దకు చూపులు రాగానే, రివాల్వర్ బయటకు తీస్తున్న ద్రృశ్యం కనిపించింది..
అంతే బిగ్గరగా ఏడుస్తూ, వేడుకోవడం ప్రారంభించాడు..
ఆ రౌడీకి మలయాళం తప్ప మరేమీ రాదు..
ఆఫీసర్‌కు ఈ మళయాళం ఇంకా వంటబట్టలేదు..
ఆయన ఏడుపులు వేడుకోవడాలు ఏమీ పట్టించుకోకుండా రివాల్వార్ తీసుకువచ్చి నుదుటిపై పెట్టాడు..
ఇంతలో ఆ రౌడీ #మూత్ర విసర్జన చేయడంతో కొద్దిగా విరామం ఇచ్చాడు..
అయినా ఆ రౌడీ పెద్దగా ఏడవడం, వేడుకోవడం ఆపలేదు..
ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఆఫీసర్ వైపు దీనంగా చూశారు..
"మీరు ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తరువాత ఈ కమ్యూనిస్టు గూండాలు మా కుటుంబాలను చంపేస్తారు.." అన్న ఆ పోలీసుల దీనపు చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన ఆఫీసర్‌ రివాల్వార్ కిందకు దించి రెండవ మాట మాట్లాడారు..
"ఈ తలస్సేరి ప్రాంతంలో ఎక్కడా గొడవలూ, హింస, ఘర్షణలూ కనపడకూడదు వినపడకూడదు..
అలా జరిగితే ఈ పిస్టోల్‌లో ఉన్న గుండు నేరుగా నీ తలలోని మెదడులోకి వెళుతుంది. Is that Clear..??"
అన్నాడు..
ఏడుస్తూనే "ఎస్ సార్.." అని చెప్పాడు.
ఆఫీసర్ బయటకు వెళ్ళిపోతూ అతని కాళ్ళకు కారిపోయి ఉన్న మలం మరియు కింద నేలపై తడిచిన మూత్రాన్ని క్లీన్ చేసి వెళ్ళాలని ఆదేశించాడు..
వాడు అలాగే ఏడుస్తూ సెల్ అంతా క్లీన్ చేసి, నీళ్ళతో తన మొల భాగం క్లీన్ చేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు..
ఆ తరువాత తలస్సేరిలో మరో ఆరు మాసాలు ఎటువంటి గొడవలూ లేవు..
ఆ ఆఫీసర్ అంతగా సీరియస్ కావడానికి కారణం ఆ ముఠా చేతిలో అప్పటికే ఏప్రిల్ 28, 1969 న #వడైక్కల్_రామక్రృష్ణన్ అనే కుట్టుపని చేసుకుని బ్రతికే వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు తెలుసుకుని ఉన్నాడు..
అక్కడ అంతా ప్రశాంతం అయిపోవడంతో, ఆ యంగ్ IPS ఆఫీసర్‌ను ముఖ్యమంత్రి #అచ్యుతమీనన్ మెచ్చుకుని, మరొక డిస్టర్బ్‌డ్ ఏరియాకు ట్రాన్స్‌ఫర్ చేశారు, అక్కడ కూడా పరిస్థితులు చక్కబెట్టమని..
ఆ యంగ్ IPS ఆఫీసర్ ఎవరో కాదు మన Indian James Bond #అజిత్‌దోవల్..
1945లో #ఉత్తరాఖండ్‌లో పుట్టిన దోవల్ 1968 లో అంటే కేవలం 23 ఏళ్ళకే #IPS కు సెలెక్ట్ అయ్యారు..
ఆయన కేరళ క్యాడర్‌కు ఎంపిక అవడంతో మొదటి పోస్టింగ్ #కొట్టాయం ASP గా బాధ్యతలు తీసుకున్నారు..
ఆ సంఘటన జరిగిన మరో రెండేళ్ళకు ఆయన సెంట్రల్ సర్వీసులకు ఢిల్లీకి వచ్చేశారు..
పోతే ఆ 26 ఏళ్ళ #కమ్యూనిస్టు_గూండా విజయన్‌ కొరాన్ ఎవరో తెలుసా....??
ఆ సంఘటన తరువాత అవమానంతో పోలుసు రికార్డులో ఉన్న పేరు మార్చుకుని, #పినరాయివిజయన్ అని కొత్త పేరు పెట్టుకుని, 2016 లో ముఖ్యమంత్రి అయిన నేటి కేరళ ముఖ్యమంత్రి..
కమ్యూనిస్టు కల్చర్‌లో ఎవరైనా నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారంటే వాళ్ళ చరిత్ర ఎలా ఉంటుందో చూశారు కదా.....!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
 
Story baaga create sesaru. Mothaniki ee story lo kerala CM ni villain ni sesaru andha bhakts. 😁

Mari migilina gang amundi? Papam vallaki adrustm ledu ips cheta kottinchkodanki.cm post miss ayndi vallaki.antha feel avtnru anti idi chadivaka

Link to comment
Share on other sites

  • Replies 60
  • Created
  • Last Reply
1 hour ago, Chandasasanudu said:

What makes sense now...what you get from claiming that..pilla arguments kakapothey..what is India after 1947 is only important to us...and then g not u go soft on Pakistan..vallu mana vallega.

Mee lekka prakaram meeru trs meeda T meeda egara koodadhu mari..... 

Link to comment
Share on other sites

36 minutes ago, kishbab said:

Mari migilina gang amundi? Papam vallaki adrustm ledu ips cheta kottinchkodanki.cm post miss ayndi vallaki.antha feel avtnru anti idi chadivaka

BJP IT cell lo still thinking about what to do remaining characters. Once they finalize, story whatsapp group lo release sestharu. anthavaraku wait seyali manam. antha BJP IT cell daya. 

:roflmao:

Link to comment
Share on other sites

Corona నియంత్రణ కు BJP Comedians అందించిన అద్భుతమైన చిట్కాలు....:roflmao:

1. Go Corona Go - Union Minister Ramadas Athawale

The first to pick the baton in the fight against coronavirus was Union Minister Ramadas Athawale. He had given the clarion call against the virus as early as February. In a now cult-status video, Athawale along with Chinese consul general in Mumbai Tang Guocai led a group of Buddhist monks in vociferously chanting 'Go Corona Go'.

Later, Athawale claimed that the Go Corona Go slogan he coined has now become famous all over the world.

2. Drink cow urine - Assam MLA Suman Haripriya

In early March, BJP MLA from Assam, Suman Haripriya claimed that cow urine and cow dung are helpful in curing deadly diseases like cancer and even coronavirus.

"We all know that cow dung is very helpful. Likewise, when cow urine is sprayed, it purifies an area... I believe something similar could be done with ''gaumutra'' and ''gobar'' to cure coronavirus (disease)," she said during a discussion on smuggling of cattle to Bangladesh during Special Mention on the first day of the budget session of the assembly.

Days later, Haripriya's suggestion spurred a gaumutra drinking party in Delhi, hosted by the Akhil Bharat Hindu Mahasabha.

Link to comment
Share on other sites

3. Sitting in the sun kills corona - Union Minister Ashwini Choubey

At a time when the coronavirus had already claimed 8,000 lives globally, Union Minister of State for Health and Family Welfare Ashwini Kumar Choubey advocated "absorbing sunlight" as a possible precaution against the virus.

"From 11 am to 2 pm the sun is shining brightly. We should spend at least 10-15 minutes to absorb sunlight so that we get vitamin D which improves the immunity of our body and also kills such viruses. All should be aware of (this fact)," he said when asked about the spread of coronavirus.

4. Eat eggs, drink rum - Ullal Councillor Ravichandra Gatti

Much more recently, Congress councillor from Karnataka's Ullal Municipal Corporation, Ravichandra Gatti asked his constituents to drink rum and eat half-fried eggs, sunny side up.

Link to comment
Share on other sites

5. Bhabhiji papad - Union Minister Arjun Ram Meghwal

If we have already spoken of rum, its lifelong companion papad can't be left far behind. Union Minister Arjun Ram Meghwal launched 'Bhabhi Ji' papad, claiming that the snack can drive away coronavirus.

In a video of the product's launch that has gone viral on social media, BJP MP Arjun Ram Meghwal can be seen holding two packets of 'Bhabhi Ji' papad and saying, "Under the Atmanirbhar India campaign, a papad manufacturer has come up with this product that will help in the formation of antibodies to fight the coronavirus. We congratulate this firm for coming up with this initiative under the Atmanirbhar India campaign."

Link to comment
Share on other sites

9 hours ago, eNterTaineR said:

:iagree:we should stop hitting bjp on religion basis regularly. It will only make them strong. Bjp anthe picha kopam tho unna naake manalni maname comedy cheskodam enti anipisthadhi appudappudu religion and country issues lo.

every religion projects themselves as greatest and boasts. Pakkodini gillanantha varaku one should not get offended by these. 
 
& one should realize that you can’t win against bjp in religion topic no matter what. Entha racha chesthe antha polarize avthai aallaki votes.

Bochedu issues unnai country lo. But opposition wants to play bjp’s religion game only :lol2:

brother i respect you. but ee BJP red flowers nundi neethulu cheppinchukovalsina kharma manaki ledu......

Link to comment
Share on other sites

2 hours ago, Bezawada_Lion said:

Mee lekka prakaram meeru trs meeda T meeda egara koodadhu mari..... 

Seems u don’t read things properly or U don’t have complete understanding of what India is...not here to convince anyone..appati andhra veru ..adi ivamanu....language basis merda form chesaru..we stick to that..60 years tharvatha correction ani ala vaikuntapyram lo laa okadi pillani okadi deggara perigaka theesuku velthara..aaroju alle ichi..I am ageinst on the false claims made by trs but not to tg..Like bjp sollu on greater india 

Link to comment
Share on other sites

5 hours ago, MSDTarak said:

Disco chese mundu chinna question

i want to know  do you believe Ramayanam and mahabharatam as history of Bharath or not? 

If not I will not waste my time and yours to discuss with you.

Ee thread lo chala kashtapaddaru..Akhanda bharath antha okkate Ani.👌

but...AP kooda india lo bhaagame ani mee Mosha gaallaki cheppadam yaad marsinattunaaru.😤

what a hypocrite u are brother.  Very disappointed in u and members like u😏

Link to comment
Share on other sites

Don't let hate for a political party turn into hate for your own culture and religion. Loving or hating a party is completely fine. However, when you start hating something you are part of just because it is associated with a party you don't like, you are only damaging yourself.

Just my thoughts, brothers.

Link to comment
Share on other sites

7 hours ago, Chandasasanudu said:

Seems u don’t read things properly or U don’t have complete understanding of what India is...not here to convince anyone..appati andhra veru ..adi ivamanu....language basis merda form chesaru..we stick to that..60 years tharvatha correction ani ala vaikuntapyram lo laa okadi pillani okadi deggara perigaka theesuku velthara..aaroju alle ichi..I am ageinst on the false claims made by trs but not to tg..Like bjp sollu on greater india 

Not even interested reading after first 2 lines...good luck babbling around

Link to comment
Share on other sites

LWsjIxu.jpg

Lighting up Diya and Candles will generate Carbon Monoxide - CO. That will cancel the CO from the word CORONA. What is left is just RONA which is harmless. This is a brilliant master stroke by Narendra Modi..😁

Link to comment
Share on other sites

7 hours ago, Only Andhra said:

Don't let hate for a political party turn into hate for your own culture and religion. Loving or hating a party is completely fine. However, when you start hating something you are part of just because it is associated with a party you don't like, you are only damaging yourself.

Just my thoughts, brothers.

BJP is using religion and culture for hate politics...

Intention s matter

Link to comment
Share on other sites

What History Feeds You.

It's the future that feeds you...and the present that paths...

ee Sathyam thelusukonnollu bagu padatharu...

Small example:

Pushpaka Vimanam Gurinchi Puranallo undi..its just imagination

with that we could not invent flights and benefitted ....for that we have to work hard in reality...

Link to comment
Share on other sites

15 hours ago, RamaSiddhu J said:

What History Feeds You.

It's the future that feeds you...and the present that paths...

ee Sathyam thelusukonnollu bagu padatharu...

Small example:

Pushpaka Vimanam Gurinchi Puranallo undi..its just imagination

with that we could not invent flights and benefitted ....for that we have to work hard in reality...

U anti.. Nationale..Chal hutt 😏

maalaga northies boot licking cheyaaali.💪

ade desa bhakthi ante.🙏

itlu

telugu baffas 🤓🤓

Link to comment
Share on other sites

  • 2 weeks later...

అంధ భక్తులు కోసం కొత్త సమాచారం.

రోమ్ నగరం(రామనగరం) క్రీ.పూ 753 వ సంవత్సరం April 21న శ్రీరామనవమి రోజున భూమి పూజ చేయబడింది..!! ఎట్రుస్కాన్ వంశీయులు నిర్మాణం చేశారు..!! 

రామ నగరమే రోమ్ నగరమైంది..!! ధర్మవాటికయే వాటికన్ సిటీ అయ్యింది..!! అక్కడ నిత్యం శివలింగాలకి అభిషేకాలు చేసేవారు.!! అంతా రామ మయం.! జగమంతా శివ మయం..!!

ఇటలీ రాముడి కధ!!..
యూరోప్ ను ఏలిన రామయ్య తండ్రి కధ..
రామా నగరం లేదా రోమ్ నగరం కట్టబడిన సంవత్సరం 21st ఏప్రిల్ 753 బి.సి ( before common era )..ఆరోజు శ్రీరామనవమి..
ఆ పవిత్రమైన రోజున యూరోప్ లో రామ నగర్ లేదా ఇప్పటి రోమ్ నిర్మాణం ప్రారంబించారు ఎట్రుస్కాన్ వంశీయులు..( సంస్కృతంలో నాస..ఇంగ్లీష్ లో నోస్ అయింది.. అలాగే రామ రోమ్ అయ్యారు..)
అలానే రాముని శత్రువుని కూడా గౌరవిస్తూ అతనిలోని వీరత్వానికి గుర్తుగా .. మూర్తీభవించిన ధర్మ ప్రతిరూపమైన రామయ్య తండ్రికి వ్యతిరేకలక్షణమైన దానవత్వానికి సూచికగా ' రావెన్న ' ( రావణ కు ఇటలీ పేరు ) లేదా ఇప్పుడు పీల్చుకునే రవేనా నగరాన్ని రోమ్ కు సరిగ్గా వ్యతిరేకంగా సింబాలిగ్గా నిర్మించారు నాటి రాముని వంశజులం అని చెప్పుకునే ఎట్రూస్కాన్స్..
ఒకటి తూర్పు తీరప్రాంతం..మరోటి దానికి ఖచ్చితంగా ఎదురు..పడమర..
నాటి పాలకులు ప్రత్యేకంగా తమ శివ పూజల కోసం నిర్మించుకున్న ధర్మవాటికయే నేటి వాటికన్ అయింది..
దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఎట్రూస్కాన్ మ్యూజియం లో ఉన్నాయి..ఒకప్పటి మహాదేవుడి శివలింగం తో సహా...
నాటి పెయింటింగ్స్ లో కూడా రాముడే ప్రధాన పాత్ర...రామాయణమే వారికి ప్రమాణం..
అందుకే అనేది ఈభూమి మొత్తం రాముడిదే...రాముడి ప్రసక్తి లేని భూమి భూమే కాదు..
 
QBUk4C0.jpg
Link to comment
Share on other sites

On 7/25/2020 at 8:23 PM, LuvNTR said:

LWsjIxu.jpg

Lighting up Diya and Candles will generate Carbon Monoxide - CO. That will cancel the CO from the word CORONA. What is left is just RONA which is harmless. This is a brilliant master stroke by Narendra Modi..😁

:rofl:

Link to comment
Share on other sites

"నేటికి థాయిలాండ్లో రామరాజ్యమే ఉంది"
థాయిలాండ్ లో రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్" అనే రాజు థాయిలాండ్ లో రాజ్యపాలన చేస్తున్నాడు!
* శ్రీరాముని సమయంలోనే రాజ్యవిభజన జరిగింది: పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని #చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణుభగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా ! అందువలన వీళ్ళు తమ పేర్లచివర #రామ్ అన్న పేరు ఉంచుకుని, వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే "భూమిబల్అతుల్యతేజ్".
👉థాయిలాండ్ యొక్క అయోథ్య : థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా ! అయితే ప్రభుత్వ రికార్డులలో అధికారిక రాజధాని పేరువింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోని అన్నిదేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్, ఆ పేరు సంస్కృతంలో ఉంది! ఏమిటో మీరే చదవండి - "క్రుంగదేవ మహానగర అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి".
థాయిభాషలో పై పేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకోవిశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు, పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు.
👉 థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది : థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా, రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ, వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు. రాజవంశంవారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.
👉 థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం : థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా, వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్" అని పిలుస్తారు. మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణశక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మనదేశంలోలాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం.
థాయిలాండ్ లో "రామ్ కియేన్ (రామాయణం)" ని అనుసరించి నాటకాలు, తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వారి నాటకాలలోని పాత్రలు చూద్దాం -
1. రామ్ (రాముడు)
2. లక్ (లక్ష్మణుడు)
3. పాలీ (వాలి)
4. సుక్రీప్ (సుగ్రీవుడు)
5. ఓన్కోట్ (అంగదుడు)
6. ఖోంపూన్ (జాంబవంతుడు)
7. బిపేక్ (విభీషణుడు)
8. తోతస్ కన్ (దశకంఠ) రావణుడు
9. సదాయు (జటాయు)
10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ)
11. మారిత్ (మారీచుడు)
12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్) మేఘనాదుడు.
👉 థాయిలాండ్ లో హిందూదేవీదేవతలు : ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.
1. ఈసుఅన్ (ఈశ్వర్) శివుడు
2. నారాయి (నారాయణ్) విష్ణువు
3. ఫ్రామ్ (బ్రహ్మా)
4. ఇన్ (ఇంద్రుడు)
5. ఆథిత్ (ఆదిత్య) సూర్యుడు
6. పాయ్ (వాయు)
👉 థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు : గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈజాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి (The Brahmany Kite) అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షిశాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణుభగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక, ఆ రాముడు విష్ణువు అవతారమనీ, ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతేకాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు.
👉 థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి : మన దౌర్భాగ్యం స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ, హిందూ సంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ, థాయిలాండ్ లోని రాజధాని లోని ఎయిర్ పోర్ట్ కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణభూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 563,000 sq.mt. ఎయిర్ పోర్టు ముందు "క్షీరసాగర మథనం" ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు, రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది.
(సౌజన్యము:- విశ్వహిందూ పరిషత్ వారి విశ్వధర్మ వాణి పుస్తకం నుండి)
Link to comment
Share on other sites

Inkaaa nayam..... California jandaaa loni chihnam jambavantuni roopam lo untundi..... antey ah yugam lo Raamulavaari kastaaniki chelinchi jaambabantula vaaru California nunchi aaga megaahaala meeda dandakaaranyaaniki vachi kalisaaaru ani analeedu!

Link to comment
Share on other sites

30 minutes ago, LuvNTR said:

అంధ భక్తులు కోసం కొత్త సమాచారం.

రోమ్ నగరం(రామనగరం) క్రీ.పూ 753 వ సంవత్సరం April 21న శ్రీరామనవమి రోజున భూమి పూజ చేయబడింది..!! ఎట్రుస్కాన్ వంశీయులు నిర్మాణం చేశారు..!! 

రామ నగరమే రోమ్ నగరమైంది..!! ధర్మవాటికయే వాటికన్ సిటీ అయ్యింది..!! అక్కడ నిత్యం శివలింగాలకి అభిషేకాలు చేసేవారు.!! అంతా రామ మయం.! జగమంతా శివ మయం..!!

ఇటలీ రాముడి కధ!!..
యూరోప్ ను ఏలిన రామయ్య తండ్రి కధ..
రామా నగరం లేదా రోమ్ నగరం కట్టబడిన సంవత్సరం 21st ఏప్రిల్ 753 బి.సి ( before common era )..ఆరోజు శ్రీరామనవమి..
ఆ పవిత్రమైన రోజున యూరోప్ లో రామ నగర్ లేదా ఇప్పటి రోమ్ నిర్మాణం ప్రారంబించారు ఎట్రుస్కాన్ వంశీయులు..( సంస్కృతంలో నాస..ఇంగ్లీష్ లో నోస్ అయింది.. అలాగే రామ రోమ్ అయ్యారు..)
అలానే రాముని శత్రువుని కూడా గౌరవిస్తూ అతనిలోని వీరత్వానికి గుర్తుగా .. మూర్తీభవించిన ధర్మ ప్రతిరూపమైన రామయ్య తండ్రికి వ్యతిరేకలక్షణమైన దానవత్వానికి సూచికగా ' రావెన్న ' ( రావణ కు ఇటలీ పేరు ) లేదా ఇప్పుడు పీల్చుకునే రవేనా నగరాన్ని రోమ్ కు సరిగ్గా వ్యతిరేకంగా సింబాలిగ్గా నిర్మించారు నాటి రాముని వంశజులం అని చెప్పుకునే ఎట్రూస్కాన్స్..
ఒకటి తూర్పు తీరప్రాంతం..మరోటి దానికి ఖచ్చితంగా ఎదురు..పడమర..
నాటి పాలకులు ప్రత్యేకంగా తమ శివ పూజల కోసం నిర్మించుకున్న ధర్మవాటికయే నేటి వాటికన్ అయింది..
దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఎట్రూస్కాన్ మ్యూజియం లో ఉన్నాయి..ఒకప్పటి మహాదేవుడి శివలింగం తో సహా...
నాటి పెయింటింగ్స్ లో కూడా రాముడే ప్రధాన పాత్ర...రామాయణమే వారికి ప్రమాణం..
అందుకే అనేది ఈభూమి మొత్తం రాముడిదే...రాముడి ప్రసక్తి లేని భూమి భూమే కాదు..
 
QBUk4C0.jpg

giphy.gif

Link to comment
Share on other sites

25 minutes ago, LuvNTR said:
"నేటికి థాయిలాండ్లో రామరాజ్యమే ఉంది"
థాయిలాండ్ లో రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్" అనే రాజు థాయిలాండ్ లో రాజ్యపాలన చేస్తున్నాడు!
* శ్రీరాముని సమయంలోనే రాజ్యవిభజన జరిగింది: పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని #చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణుభగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా ! అందువలన వీళ్ళు తమ పేర్లచివర #రామ్ అన్న పేరు ఉంచుకుని, వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే "భూమిబల్అతుల్యతేజ్".
👉థాయిలాండ్ యొక్క అయోథ్య : థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా ! అయితే ప్రభుత్వ రికార్డులలో అధికారిక రాజధాని పేరువింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోని అన్నిదేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్, ఆ పేరు సంస్కృతంలో ఉంది! ఏమిటో మీరే చదవండి - "క్రుంగదేవ మహానగర అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి".
థాయిభాషలో పై పేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకోవిశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు, పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు.
👉 థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది : థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా, రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ, వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు. రాజవంశంవారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.
👉 థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం : థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా, వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్" అని పిలుస్తారు. మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణశక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మనదేశంలోలాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం.
థాయిలాండ్ లో "రామ్ కియేన్ (రామాయణం)" ని అనుసరించి నాటకాలు, తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వారి నాటకాలలోని పాత్రలు చూద్దాం -
1. రామ్ (రాముడు)
2. లక్ (లక్ష్మణుడు)
3. పాలీ (వాలి)
4. సుక్రీప్ (సుగ్రీవుడు)
5. ఓన్కోట్ (అంగదుడు)
6. ఖోంపూన్ (జాంబవంతుడు)
7. బిపేక్ (విభీషణుడు)
8. తోతస్ కన్ (దశకంఠ) రావణుడు
9. సదాయు (జటాయు)
10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ)
11. మారిత్ (మారీచుడు)
12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్) మేఘనాదుడు.
👉 థాయిలాండ్ లో హిందూదేవీదేవతలు : ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.
1. ఈసుఅన్ (ఈశ్వర్) శివుడు
2. నారాయి (నారాయణ్) విష్ణువు
3. ఫ్రామ్ (బ్రహ్మా)
4. ఇన్ (ఇంద్రుడు)
5. ఆథిత్ (ఆదిత్య) సూర్యుడు
6. పాయ్ (వాయు)
👉 థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు : గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈజాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి (The Brahmany Kite) అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షిశాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణుభగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక, ఆ రాముడు విష్ణువు అవతారమనీ, ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతేకాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు.
👉 థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి : మన దౌర్భాగ్యం స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ, హిందూ సంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ, థాయిలాండ్ లోని రాజధాని లోని ఎయిర్ పోర్ట్ కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణభూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 563,000 sq.mt. ఎయిర్ పోర్టు ముందు "క్షీరసాగర మథనం" ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు, రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది.
(సౌజన్యము:- విశ్వహిందూ పరిషత్ వారి విశ్వధర్మ వాణి పుస్తకం నుండి)

giphy.gif

Link to comment
Share on other sites

On 7/26/2020 at 5:53 AM, LuvNTR said:

LWsjIxu.jpg

Lighting up Diya and Candles will generate Carbon Monoxide - CO. That will cancel the CO from the word CORONA. What is left is just RONA which is harmless. This is a brilliant master stroke by Narendra Modi..😁

:roflmao: :roflmao: :roflmao: :roflmao: deii

Link to comment
Share on other sites

NASA link to Samskrutham Language:comfort:😁
 
ఇది మీకు తెలుసా?? మనం మర్చిపోయిన మన దేవబాష కి ప్రపంచం పట్టం కట్టింది
*అబ్బో* ...... *సంస్కృతానికి* *ఇంత* *వుందా* *మాకే* *తెలియలేదు*
సంస్కృతభాష__ప్రపంచాన్ని_తనవైపు_తిప్పుకుంటోంది
సంస్కృతభాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది.
1.NASA వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే
2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే.
3. ప్రస్తుతానికి సంస్కృతభాషలో 102,78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి.
4.సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు 'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి.
5.NASA వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది.
6.1987 లో Forbes మ్యాగజీన్ computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది.
7. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు.
8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో, నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే.
9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావు.
10. సంస్కృతసంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం.
11.జర్మనీ లోని 14 యూనివర్సిటీ లలో సంస్కృతబోధన జరుగుతోంది.
12. NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట. చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థమూ మారదు. ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే 1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే 2.పాఠశాలాం గచ్ఛామి అహం.3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది.
13. ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృతభాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు.
14.NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే.
15.సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలలో ఋజువు పరచుకుని ప్రస్తుతం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించారు.
16. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో ( కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా ) Technical Courses లో సంస్కృతబోధన జరుగుతోంది.®️👆
*సేకరణ*
*వరలేఖరి.నరసింహశర్మ*
 
Point # 9, 12 is highlight in this entire propaganda message by andhra bhakts. :roflmao:😁 😇
Link to comment
Share on other sites

5 hours ago, LuvNTR said:

NASA researching on Languages. LOL

Link to comment
Share on other sites

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు & పేర్లు
#రమతియం - ఇజ్రాయెల్ (రమధం)
#రమల్లా - జెరూసలేం దగ్గర
#రమాది - ఇరాక్
#రామ్‌దియా - ఇరాక్
#రామిరేజ్ - స్పానిష్ పేరు
#రామి - యూదు పేరు
#రామెసిస్ - ఈజిప్ట్ పాలకుల శీర్షిక
యివన్నీ ఆ భగవానుడు #శ్రీరాముని పేరుమీదుగా సంస్కరించిన ప్రాచీన పేర్లా లేకపోతే కేవలం యాదృచ్చికమా??
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...