Jump to content

bjp groups lo kotha comedy updates

LuvNTR

Recommended Posts

"మొదట ఉన్నది ప్రపంచమంతా #వేదమతమే- 1931లో
#కంచిమహాస్వామి వారి ఉపన్యాసం"..!!
 
🌹మెక్సికో దేశంలో దసరా పండుగ పేరు "రామసీత"
🌹ఆస్ట్రేలియాలో "శివనాట్యం".
🌹 కాలిఫోర్నియా కపిలారణ్యమా?
 
ఒకానొకప్పుడు మొత్తం ప్రపంచానికి మనది ఒక్కటే మతం. దానికి అనేక ఆధారాలున్నవి. ఈజిప్టులో క్రీ.పూ. 1280 సంవత్సరం నాటి (ఇప్పటికి 3220 సం. అయినది) శాసనం ఒకటి కనుగొన్నారు. అందులో "రెండవ రామేశస్ కూ, హిట్టెటసకూ మధ్య జరిగిన సంధి షరతులు పేర్కొనబడ్డాయి. ఈ సంధిలో 'మైత్రావరుణ' అనే వేదంలోని దేవతను సాక్షిగా ఉదహరించారు" (H.R.హాల్ వ్రాసిన Ancient history of the near East -364 పుట). ఇదిగాక ఈజిప్టు రాజవంశంలో 1వ రామేశస్, 2వ రామేశస్, 3వ రామేశస్ అంటూ "రామ" శబ్ధానికి సంబంధించిన రాజుల పేర్లు ఎన్నో ఉన్నాయి!
దక్షిణాఫ్రికా తూర్పుతీరాన మెడగాస్కర్ ద్వీపంలోని స్ధలాల పేర్లు 75% సంస్కృత భాషకు చెందినవే. వాటిలో చాలా భాగం రామాయణ కథానాయకుడైన శ్రీరాముని పేరుతో సంబంధం కలవి.
"సాగర - సహార" :-- ఉత్తర ఆఫ్రికాలోని 'సహార డిసర్ట్' అనే పేరుతో గొప్ప ఎడారి ఉన్నదని మనకందరికీ తెలుసు. ఎడారులన్నీ ఒకప్పుడు సముద్రాలనే సిద్ధాంతం ఉన్నది. 'సాగర' అనే సంస్కృత శబ్దం భ్రష్టమై 'సహార' కావడం అసంభవం కాదు! సహార ప్రదేశం జలమయమై ఉన్నప్పుడు దానిచుట్టూ ఉన్న భూమి జనావాసంగా ఉండేదని, అక్కడి ప్రజల పేర్లు సంస్కృత భాషకు సంబంధించినవేగాక, రామ శబ్దంతో కూడా జతపడి ఉండేవని చెప్పబడుతుంది. (ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా, 13వ సంపుటం, శీర్షిక- సహారా)
మన భూగోళంలో అవతలి దిక్కున ఇట్టి సాక్షాధారాలు కోకొల్లలు! మనకెంతో దూరంగా ఉన్న మెక్సికోలో ఇంచుమించు మన దసరా పండుగ సమయంలోనే, ఆ దేశస్థులు ఒక పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ పేరు "రామసీత" (T.W.యఫ్గాన్ రచించిన "Maya Indians of Southern Yucaton, North and British Honduras" -24 పుట)
ఇదొక్కటే కాదు. మెక్సికో దేశంలో జరిగిన తవ్వకాలలో ఎన్నో "గణేశ" విగ్రహాలు బయటపడ్డాయి (బేరన్ హోమ్ బోల్ట్ రాసిన ఈ విషయాన్ని హరవిలాస్ శారదా "హిందూ సుపీరియారిటీ" అనే గ్రంధంలో ఉదహరించారు). ప్రాచీనకాలంలో ఆ దేశంలో నివసించిన ప్రజల పేరు Astikas (ఆస్తికులు) అనగా వేద పారాయణంలో నమ్మకం కలవారు. ఆ తెగకు చెందిన వారి పేరు ఈనాడు "అజ్ టెక్స్".
 
దక్షిణ అమెరికాలోని "పెరూ" దేశంలోని ప్రజలు సూర్యుని ఆరాధించేవారు! వారిని "ఇన్ కాస్" అని పిలిచేవారు. 'ఇన' అనేది సంస్కృతంలో సూర్యునికి పర్యాయపదం. వారి ముఖ్యమైన పండుగలు అయనాంతంలో జరుగుతాయి (ఏషియాటిక్ రిసెర్చెస్ 1వ సంపుటం, 426 పుట)
కాలిఫోర్నియా కపిలారణ్యమా? :- కాలిఫోర్నియాలోని అనేక ప్రదేశాల పేర్లకూ, మన పురాణాలలోని పేర్లకు పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి! కపిలముని శాపం వల్ల 60 వేలమంది సగరచక్రవర్తి కుమారులు దగ్ధమై, బూడిద అయ్యారనే కధ సుప్రసిద్ధం! వారి ఆత్మలను కాపాడేందుకు వారి వంశీయుడైన భగీరధుడు గంగను ఆకాశం నుండి భూమికి కొనివచ్చాడని పురాణగాధ.
సగరుని కుమారులు వెతుకుతూ వెళ్ళిన గుర్రం పాతాళలోకంలో (Netherland) కనిపించిందని మన పురాణం చెబుతుంది. అమెరికా, భారతదేశాలు భూగోళం మీద ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నవి. కాలిఫోర్నియా అన్నది 'కపిలారణ్యం' అనే దానికి భ్రష్టరూపమే. దానికి కొద్ది దూరంలో ఉన్నవి "The Horse Island (హయ అనగా గుర్రం ద్వీపము), The Ash Island (భస్మ‌ ద్వీపము) అనేవి. Horse Island సగర చక్రవర్తి గుర్రం పట్టుబడిన ప్రదేశమూ, Ash Island సగరుని 60 వేలమంది కుమారులు శాపవశాన భస్మంగా మారిన స్ధలమూ అనుకోవడం కూడా ఊహకు మించిన విషయం కాదు!
 
"ఆస్ట్రేలియాలో శివనాట్యం" :- స్పెన్సర్, గిలెన్ అనే ఇద్దరు 1899 సం.లో రాసిన 'Native Tribes of Central Asia' అనే పుస్తకం 621వ పుటలో ఆటవిక జాతుల నాట్యాలు చిత్రీకరించారు. ఆ నాట్యాలలో ఒకటి "The Siva Dance (శివనాట్యం)". జాగ్రత్తగా పరిశీలిస్తే నాట్యం చేస్తున్న ఆ ఆటవికుల ముఖాలపై మూడవ నేత్రం చిత్రించబడ్డట్టు కనిపిస్తుంది! ఆస్ట్రేలియా వంటి దూరదేశంలో సైతం ఆనాటి ప్రజలకు వైదిక సంస్కృతితో సంబంధం ఉండేదని దీనినిబట్టి తెలుస్తుంది!
 
జావా, బోర్నియా వంటి దేశాల సంగతి ఇక అడగవలసిన పనే లేదు. ఆ దేశాల్లో హిందూ సంస్కృతికి సంబంధించిన నిదర్శనాలు లెక్కలేనన్ని ఉన్నాయి! హిందూ సంస్కారాలకు, హిందువుల పూజా పురస్కారాలకు తార్కాణాలుగా చెప్పదగినవి జావాలో కావలసినన్ని. బోర్నియాలో మానవులు ఎన్నడూ అడుగుపెట్టని ఒక అరణ్యం ఉన్నట్టు చాలాకాలంగా పాశ్చాత్య రచయితలు వ్రాస్తూ వచ్చారు (వాలస్ వ్రాసిన "The Malay Archipelago). ఆ తర్వాత ఒక పరిశోధక బృందం ఆ అడవిలో ప్రవేశించి కొన్ని వందల మైళ్ళు ప్రయాణించగా, వారికొక శిలాశాసనం దొరికింది. దానిపైన ఒక రాజు కొన్ని యజ్ఞయాగాదులు చేసినట్టు వ్రాయబడింది (Yupa Inscriptions of Mulavarman of Koeti, Borneo). ఒకానొకప్పుడు మన మతం ఒక్కటే ప్రపంచ వ్యాప్తంగా ఉండేది అనడానికి పైన చెప్పినవన్నీ తార్కాణాలు.
 
భూమి గుండ్రంగా ఉన్నదని ప్రథమంగా పాశ్చాత్యులే మనకు తెలియచేశారని మనం భావిస్తాము. 'జాగ్రఫీ' అనే ఇంగ్లీషు మాటకు సంస్కృత పదం "భూగోళం". గోళమనే పదమే సూచిస్తుంది భూమి గుండ్రంగా ఉన్నదని. భూమి వలయాకారంగా ఉన్నట్టు మన పూర్వీకులు విశ్వసించారని ఆ పదం వల్లనే మనకు తెలియడం లేదా? మన ప్రాచీన గణితశాస్త్రాల్లో అంతటా 'ఖగోళం', 'భూగోళం' అనే పదాలు ఉండడం కూడా దీనిని బలపరుస్తుంది. మన సంకల్ప‌‌ మంత్రలలో భూమిని "బ్రహ్మాండం" అని చెబుతాము. 'అండం' అంటే గుడ్డు అని అర్థం. కొంచెం ఏటవాలుగా ఉన్నా గుడ్డు గుండ్రనిదే కదా! ... ... ఆధునిక భూగోళ శాస్త్రజ్ఞులు భూమిని గురించి చెప్పే సూత్రాలు మన ప్రాచీన ఋష్యాదులకు తెలియనివి కావు! .... ....!
Link to comment
Share on other sites

  • Replies 60
  • Created
  • Last Reply
#శ్రీరాముడు పుట్టిన అయోధ్య (ఉత్తరప్రదేశ్), సీతమ్మ పుట్టిన జనక్ పురి (బిహార్), బుద్దుడు పుట్టిన లుంబిని (నేపాల్).. ఇవన్నీ ఒకప్పడు అఖండ భారతంలో భాగం..!!
చారిత్రిక కారణాలతో భూభాగాలు విడిపోయినా ఇవన్నీ హిందువులందరికీ ఆరాధనీయ స్థలాలు..!!
పశుపతి నాథుని దర్శనం నేపాల్, కైలాస మానససరోవరం టిబెట్ మనం ఎలా వెళతామో అలాగే నేపాల్ హిందువులు తీర్థ యాత్రల కోసం భారత్ రావాల్సిందే..!!
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి లాంటి చైనా తొత్తు కమ్యూనిస్టు పాలకులు కుట్ర పూరితంగా ప్రజల మధ్య విధ్వేషాలు రగిలించడం సహజం.. ఇలాంటి చెత్త పాలకులు ఇవాళ ఉంటారు రేపు పోతారు.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..!!
కానీ నేపాల్ తో మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రిక వారసత్వ బంధం శాశ్వతం....!!:
ఒక్క నేపాల్ తోనే కాదు సార్క్ దేశాలన్నిటితో మనకు
చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్నాయి..!?
1) ఇరాన్- ఆర్య దేశం..!!
2) అఫ్ఘనిస్తాన్.- గాంధార దేశం..!!
3) పాకిస్తాను _ సింధు దేశం..!!
4) నేపాల్ - జనకపురి(విదేహరాజ్యం)
5) టిబెట్ - త్రివిష్ఠపురం..!!
6) బంగ్లాదేశ్ - తూర్పు బెంగాల్..
7) బర్మా - బ్రహ్మదేశం..!!
😎 శ్రీలంకా - లంకా(సింహలదేశం)
ఒక్క మాటలో చెప్పాలంటే SAARC సార్క్ దేశాలన్నీ
2014 లో మొదటి సారి భారత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్రమోడీజీ ప్రమాణస్వీకార ఉత్సవానికి #సార్క్ దేశాధినేతలను అందరినీ ముఖ్యఅతిథులుగా భారత్ ఆహ్వాహనం పలికింది..!! దానిలోని ఆంతర్యం తెలుసా..!!
ఏనాటికైనా అఖంఢభారత్ ఒక్కటవుతుంది అనే విశ్వాసం
ఇప్పుడున్న పాలకులలో ఉన్నది..!! సందేహం లేదు..!! దేశభక్తులైనా మనందరిలో ఆ #విశ్వాసం బలంగా ఉండాలి..!! #జయహోఅఖంఢభారత్.!!
 
5S0eCPW.jpg
Link to comment
Share on other sites

49 ఏళ్ళ క్రితం #కేరళలో జరిగింది....సినీమా...#థ్రిల్లింగ్
*******************************
అది 1971 డిసెంబర్ ప్రాంతం కేరళలోని #తలస్సేరి..
మత ఘర్షణలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలం..
సమీప ప్రాంతాల్లోని ప్రజలు వీధుల్లోకి రాలేక ఇళ్ళకు తాళాలు వేసుకుని సుదూర బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోయి నిర్మానుష్యంగా కనిపిస్తున్న జనావాసాలు..
ఇది ఇలా ఉండగా #విజయన్_కొరాన్ అనే పేరుగల ఓ 26 ఏళ్ళ వయస్సున్న కరడుగట్టిన కమ్యూనిస్టు గూండా రెండు జీపుల్లో ఫుల్లుగా తాగి మదం పట్టిన ఏనుగుల్లా ఉన్న కామ్రేడ్లను ఎక్కించుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ మైకులతో ప్రజలను మరింతగా రెచ్చగొడుతున్నాడు..
ఈ క్రమంలో తలస్సేరిలో ఈ గ్యాంగ్ చేతిలో జనవరి 4, 1972 రోజు #కుంజిరామన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు..
అంతకు రెండు రోజుల ముందే తలస్సేరి ప్రాంతానికి 25 ఏళ్ళ వయస్సున్న ఒక యంగ్ IPS ఆఫీసర్ ASP గా ఛార్జ్ తీసుకున్నారు..
హత్య విషయం తెలియగానే ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని హంతకుల వేటలో పడ్డారు..
ఓ ఫార్మ్‌హౌస్‌లో విజయన్‌కొరాన్ ముఠా మందు కొడుతున్నట్లు సమాచారం వచ్చింది..
వెంటనే యంగ్ IPS తన పోలీసు బ్రృందంతో దాడిచేశాడు..
ముఠా నాయకుడైన విజయన్‌కొరాన్ ఒక పోలీసు కానిస్టేబుల్ చేతికి చిక్కాడు, కానీ అతన్ని బెదిరించడంతో వదిలివేశాడు..
ఇదంతా గమనిస్తున్న యంగ్ IPS ఆఫీసర్ స్వయంగా తానే రంగంలోకి దిగాడు..
అతని వెంట పరిగెత్తుతూ దగ్గరకు పోగానే పట్టుకోకుండా కాలితో బలంగా తన్నాడు..
ఆ దెబ్బకు విజయన్‌కొరాన్ వేగంగా బోర్లా పడిపోయి ముఖం గీసుకుపోయింది..
ముఖం చేతులు రక్తసిక్తమైనాయి..
అతని లుంగీ పూర్తిగా ఊడిపోయింది..
అతనిని జీపులో ఎక్కించుకుని తలస్సేరి ప్రజలందరూ చూస్తుండగా పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చాడు..
ఈ క్రమంలో యంగ్ IPS ఆఫీసర్ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు..
అంతా చేతల్లోనే చూపిస్తున్నారు..
పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చిన తరువాత అతనిని సెల్‌లో వేశారు..
ఒక కానిస్టేబుల్ సెల్‌లోకి వెళ్ళి, సంకెళ్ళు విప్పి "నువ్వు రేపటి సూర్యోదయాన్ని చూస్తావని నాకైతే నమ్మకం లేదు.." అన్నాడు.
ఇంతలోనే యంగ్ IPS ఆఫీసర్ సెల్‌లోకి ఎంటరైనాడు..
మాటల్లేవు..
ఒక చేత్తో ఆ గూండా మెడ పట్టుకుని గోడకు ఆనించి పైకి లేపాడు..
అతని కాళ్ళు నేలకు 1 అడుగు పైకి లేచి మొత్తం శరీరం గాల్లో వేలాడింది..
ఇలా ఒక నిమిషం కాగానే అతని కళ్ళు తేలడం ప్రారంభించాయి..
క్రిందకు దించాడు.. ఆ గూండాకు ముత్తాత కనిపిస్తున్నాడు
ఇంతలో కానిస్టేబుల్‌కు సైగ చేయగా ఓ గ్లాసు నీళ్ళు ఆ గూండాకు అందించాడు..
ఎడారిలో నీళ్ళు లేక వడదెబ్బ తగిలిన వ్యక్తి ఎలా తాగుతాడో అలా ఆ నీళ్లు గ్లాసు అందుకుని బొట బొటా తాగేశాడు.. మరో గ్లాసు నీళ్ళు కావాలని అడిగాడు..
ఆఫీసర్ అనుమతితో కానిస్టేబుల్ మరో గ్లాసు నీళ్ళు తెచ్చిచ్చాడు..
నీళ్ళు తాగి చెమటలతో పూర్తిగా తడిసిపోయిన శరీరంతో రొప్పుతూ, యంగ్ ఆఫీసర్ కాళ్ళ వైపు కమ్యూనిస్టు గూండా దీనంగా చూస్తున్నాడు..
"Vijayan Koran.. Look at me.." అని మొదటిసారిగా యంగ్ IPS నోటి నుండి మాటలు వినపడ్డాయి..
ఆ రౌడీ తన చూపులను మెల్లిగా పైకి తీసుకువచ్చాడు..
ఆఫీసర్ నడుం వద్దకు చూపులు రాగానే, రివాల్వర్ బయటకు తీస్తున్న ద్రృశ్యం కనిపించింది..
అంతే బిగ్గరగా ఏడుస్తూ, వేడుకోవడం ప్రారంభించాడు..
ఆ రౌడీకి మలయాళం తప్ప మరేమీ రాదు..
ఆఫీసర్‌కు ఈ మళయాళం ఇంకా వంటబట్టలేదు..
ఆయన ఏడుపులు వేడుకోవడాలు ఏమీ పట్టించుకోకుండా రివాల్వార్ తీసుకువచ్చి నుదుటిపై పెట్టాడు..
ఇంతలో ఆ రౌడీ #మూత్ర విసర్జన చేయడంతో కొద్దిగా విరామం ఇచ్చాడు..
అయినా ఆ రౌడీ పెద్దగా ఏడవడం, వేడుకోవడం ఆపలేదు..
ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఆఫీసర్ వైపు దీనంగా చూశారు..
"మీరు ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తరువాత ఈ కమ్యూనిస్టు గూండాలు మా కుటుంబాలను చంపేస్తారు.." అన్న ఆ పోలీసుల దీనపు చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన ఆఫీసర్‌ రివాల్వార్ కిందకు దించి రెండవ మాట మాట్లాడారు..
"ఈ తలస్సేరి ప్రాంతంలో ఎక్కడా గొడవలూ, హింస, ఘర్షణలూ కనపడకూడదు వినపడకూడదు..
అలా జరిగితే ఈ పిస్టోల్‌లో ఉన్న గుండు నేరుగా నీ తలలోని మెదడులోకి వెళుతుంది. Is that Clear..??"
అన్నాడు..
ఏడుస్తూనే "ఎస్ సార్.." అని చెప్పాడు.
ఆఫీసర్ బయటకు వెళ్ళిపోతూ అతని కాళ్ళకు కారిపోయి ఉన్న మలం మరియు కింద నేలపై తడిచిన మూత్రాన్ని క్లీన్ చేసి వెళ్ళాలని ఆదేశించాడు..
వాడు అలాగే ఏడుస్తూ సెల్ అంతా క్లీన్ చేసి, నీళ్ళతో తన మొల భాగం క్లీన్ చేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు..
ఆ తరువాత తలస్సేరిలో మరో ఆరు మాసాలు ఎటువంటి గొడవలూ లేవు..
ఆ ఆఫీసర్ అంతగా సీరియస్ కావడానికి కారణం ఆ ముఠా చేతిలో అప్పటికే ఏప్రిల్ 28, 1969 న #వడైక్కల్_రామక్రృష్ణన్ అనే కుట్టుపని చేసుకుని బ్రతికే వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు తెలుసుకుని ఉన్నాడు..
అక్కడ అంతా ప్రశాంతం అయిపోవడంతో, ఆ యంగ్ IPS ఆఫీసర్‌ను ముఖ్యమంత్రి #అచ్యుతమీనన్ మెచ్చుకుని, మరొక డిస్టర్బ్‌డ్ ఏరియాకు ట్రాన్స్‌ఫర్ చేశారు, అక్కడ కూడా పరిస్థితులు చక్కబెట్టమని..
ఆ యంగ్ IPS ఆఫీసర్ ఎవరో కాదు మన Indian James Bond #అజిత్‌దోవల్..
1945లో #ఉత్తరాఖండ్‌లో పుట్టిన దోవల్ 1968 లో అంటే కేవలం 23 ఏళ్ళకే #IPS కు సెలెక్ట్ అయ్యారు..
ఆయన కేరళ క్యాడర్‌కు ఎంపిక అవడంతో మొదటి పోస్టింగ్ #కొట్టాయం ASP గా బాధ్యతలు తీసుకున్నారు..
ఆ సంఘటన జరిగిన మరో రెండేళ్ళకు ఆయన సెంట్రల్ సర్వీసులకు ఢిల్లీకి వచ్చేశారు..
పోతే ఆ 26 ఏళ్ళ #కమ్యూనిస్టు_గూండా విజయన్‌ కొరాన్ ఎవరో తెలుసా....??
ఆ సంఘటన తరువాత అవమానంతో పోలుసు రికార్డులో ఉన్న పేరు మార్చుకుని, #పినరాయివిజయన్ అని కొత్త పేరు పెట్టుకుని, 2016 లో ముఖ్యమంత్రి అయిన నేటి కేరళ ముఖ్యమంత్రి..
కమ్యూనిస్టు కల్చర్‌లో ఎవరైనా నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారంటే వాళ్ళ చరిత్ర ఎలా ఉంటుందో చూశారు కదా.....!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
 
Story baaga create sesaru. Mothaniki ee story lo kerala CM ni villain ni sesaru andha bhakts. 😁
Link to comment
Share on other sites

1 minute ago, Nandamurian said:

That map is almost current ....khandhahar  is noting but Ghandhri

Gandhaara desam time lo below vindhya mountain range, everything is called dandakaaaranyam kadaaa! Where did Andhra word come into picture ? And also sow-rastra ? 
 
Link to comment
Share on other sites

BJP and their agenda pakkana pedithe, Akanda Bharath anedi correct. Mana Ramayana, Mahabharatam lo kooda veeti gurinchi chaala neat ga vuntadi.

Meeku ey raastram ela vundedho telusukovali ante Valmiki Ramayanam lo Sugreevudu story chadavandi.....almost world lo anni parts gurinchi cheptaaru.....

Ee BJP debbaki Hindus kooda mana ancient puranas ni comedy chese dournagyam vachindi aakariki

Link to comment
Share on other sites

1 hour ago, Bezawada_Lion said:

BJP and their agenda pakkana pedithe, Akanda Bharath anedi correct. Mana Ramayana, Mahabharatam lo kooda veeti gurinchi chaala neat ga vuntadi.

Meeku ey raatram ela vundedho telusukovali ante Valmiki Ramayanam lo Sugreevudu story chadavandi.....almost world lo anni parts gurinchi cheptaaru.....

Ee BJP debbaki Hindus kooda mana ancient puranas ni comedy chese dournagyam vachindi aakariki

:iagree:we should stop hitting bjp on religion basis regularly. It will only make them strong. Bjp anthe picha kopam tho unna naake manalni maname comedy cheskodam enti anipisthadhi appudappudu religion and country issues lo.

every religion projects themselves as greatest and boasts. Pakkodini gillanantha varaku one should not get offended by these. 
 
& one should realize that you can’t win against bjp in religion topic no matter what. Entha racha chesthe antha polarize avthai aallaki votes.

Bochedu issues unnai country lo. But opposition wants to play bjp’s religion game only :lol2:

Link to comment
Share on other sites

4 hours ago, eNterTaineR said:

Thanks for realising atleast now. 

Link to comment
Share on other sites

15 minutes ago, KING007 said:

Prapancha lo unna bhoomi antha okappudu manade antara???

Manado kaado asalu mana pustakallo em rasaro chadivithe arthamavutundi, naa varaku aithe veda samskruthi anavallu chala chotla labhyam ayyayi, avutunnayi kooda.

Valmiki Ramayanam lo sugreevudu gaandharam nundi hayamukham(today's korea) varaku unna prantha la varaku explain chestadu, kusha lavulu iran Ivaraku paalinchinattu anavallu unnayi. 

We have to know how to understand our scriptures. Itihaasalani, puranalani, cinemallo teese stories ni oke gaatiki katti comedy cheyyakoodadu, anedi naa bhavam.

Link to comment
Share on other sites

నాస్తికులు_ఆస్తికులు తప్పక చదవవలసిన వివరణ ఇదీ...
మూడు సంవత్సరాల క్రితం ఎవరో మహానుభావుడు రాసిన ఈ ఎపిక్ ఈరోజు కనిపించింది నా మెమోరీస్ లో__ మీకోసం కాపీ చెసాను!!!!

రామాయణం ఒక భూగోళ శాస్త్రము. సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి.

తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:
ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;
నగరాలు : బ్రహ్మమాల , విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,
అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరికించండి)

తరువాత శిశిరము అను పర్వతము పిమ్మట సముద్రము (అండమాన్ సీ)
యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, - బంగారు వెండికు నెలవైనవి (బర్మా, లాఓస్, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.
తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది సౌత్ చైనా సి )
అటుపై లోహితము, మధు సముద్రము (ఈస్ట్ చైనా సి)
తరువాత శాల్మలీ ద్వీపము (తైవాన్)
ఋషభము అని పర్వతము
 మధుర జలధి (జపనీస్ సి )
ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (కొరియా)
13 యోజనాల దూరం లో బంగారు పర్వతము – జాత రూప శిలము
 ఉదయాద్రి (ల్యాండ్ of రైసింగ్ sun ) (జపాన్ )
తరువాత క్షీరోదము అను సముద్రము (నార్త్ పసిఫిక్ ఓషన్)
అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ పరికించి చూడమని మనవి.

దక్షిణ దిక్కుకు అంగదుడు, హనుమంతుడు వంటి వీరులను పంపుతూ అక్కడి వివరాలిలా చెబుతాడు.
నదులు : గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద , మహాభాగా
 దేశాలు : మేఖల, ఉత్కళ, దశార్ణ , అవంతి, విదార్ధ, మూషిక, వంగ, కాలింగ, కౌశిక దండకారణ్యం, గోదావరి పాయఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, మలయ పర్వతం అటుపై కావేరి,
పాండ్య దేశానంతరం మహా సముద్రం (బే of బెంగాల్ ) దానిలో మహేంద్రగిరి అటుపై 100 యోజనాల దూరంలో లంక
 మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకము (ఆస్ట్రేలియా ) , అటుపై 14 యోజనాల దూరంలో సూర్యవంతము(న్యూ జీలాండ్) ,విఅడుత్యము , కుంజరము, భోగవతి ,వృషభ పర్వతము (అంటార్క్టిక)
అది దాటాక భూమి సరిహద్దు

పశ్చిమ దిక్కుకు సుషేణుడు
 వున్న రాజ్యాలు : సౌరాష్ట్ర, బాహ్లిక, శూరా, భీమ, అటుపై మరుభూమి మిట్ట నెలలు ( ఎడారులు ) ఆఫ్ఘనిస్తాన్ తరువాత సముద్రము
 మురచీ , అవంతి , అటుపై సింధు నదము (మనలను సింధు నాగరికత పేరుతో నేడు ఆంగ్లేయులు హిందూ అని పిలుస్తున్నారు), అటుపై హేమగిరి, పారియాత్రము, చక్రవంతము – కొండ
60 యోజనాల దూరంలో వరాహగిరి – ప్రాగ్జోతిష పురము (భారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్ పురము వేరు), సర్వ సౌవర్ణ పర్వతము, మరి కొన్ని పర్వతాలు
 మేరు పర్వతము ( ఇతః పూర్వం మనము ముచ్చటించుకున్న మేరు పర్వతం మన భూగోళానికి రిఫరెన్స్ గా వున్న పాయింట్)
10000 యోజనాల దూరంలో అస్తాద్రి ( యునైటెడ్ కింగ్డమ్) (రవి అస్తమించని దేశం )
తరువాత సరిహద్దు

ఉత్తర దిక్కుకు శతవాలి
 ముందుగా హిమవత్పర్వతము అటుపై మ్లేచ్చ దేశములు, పులిందులు, ఇంద్రప్రస్థ, Tankana, చీనా, పరమ చీనా,(నేటి చైనా ) కాల ప్రవతము,(కజాక్స్తాన్ ), హేమగర్భము (మంగోలియా) సుదర్శనము
 దేవసాఖ శైలము అటుపై శూన్య ప్రదేశము (రష్యా) తరువాత తెల్లని హిమం తో కూడుకున్న పర్వతము – కైలాసము, అటుపై క్రౌన్చగిరి, ఇంకా హిమం తో వున్నా మరి కొన్ని పర్వతాలు (రస్యా )
లవణ సముద్రము ( కార సి), సోమగిరి (బోల్షెవిక్) పిమ్మట సరిహద్దు
 అంతకు మునుపు టపాలలో మనకున్న టెక్టోనిక్ ప్లేట్ లు కదులుతున్నాయని ప్రస్తావించడం జరిగింది. కాలగర్భంలో ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. కొన్ని ఖండాలకు ఖండాలు సముద్ర గర్భంలో కాలిపోయాయి, కొత్తవి వెలికి వచ్చాయి. కానీ కొన్ని మార్పు లేకుండా వున్నాయి.
ఇక్కడ మనం గమనించ వలసినది ఏమిటంటే ఇంత టెక్నాలజీ లేకుండా ఎప్పుడో రచించ బడిన రామాయణంలో ఇంత ప్రస్ఫుటంగా భౌగోళిక వివరాలు పొందు పరచబడి వున్నాయి.
ఎవరన్నారండి మన వాజ్మయం పుక్కిట పురాణాలు అని, వాటిలో నిజాలు లేవని?

You can proof check all this thing slokas from Khishkindakanda sarga 40 

Link to comment
Share on other sites

9 minutes ago, MSDTarak said:

Manado kaado asalu mana pustakallo em rasaro chadivithe arthamavutundi, naa varaku aithe veda samskruthi anavallu chala chotla labhyam ayyayi, avutunnayi kooda.

Valmiki Ramayanam lo sugreevudu gaandharam nundi hayamukham(today's korea) varaku unna prantha la varaku explain chestadu, kusha lavulu iran Ivaraku paalinchinattu anavallu unnayi. 

We have to know how to understand our scriptures. Itihaasalani, puranalani, cinemallo teese stories ni oke gaatiki katti comedy cheyyakoodadu, anedi naa bhavam.

Veda sanskruthi unte adantha oka desam ga undalani rule unda.mari ala aythe ayodhya ki ramudu,inkodaniki janakudu,inko daniki kaika valla father ila intha mandi anduku unnaru

Ipdu kuda christian counties chala anduku unnay? Muslim countries inni anduku unnay?

In history....wait ..before I teach you some thing,..want to know your understanding?

what is exact meaning of country? What is eligibility of any specific land as country and being part of any country?

Link to comment
Share on other sites

1 minute ago, Chandasasanudu said:

What makes sense now...what you get from claiming that..pilla arguments kakapothey..what is India after 1947 is only important to us...and then g not u go soft on Pakistan..vallu mana vallega.

Lol...Evadu cheppadu go soft on pakistan ani, చరిత్ర  మరచిపోయినోడి  భవితవ్యం ఉంండదు ఆనేది నా నమ్మకం. Just go and listen to thoeris of conversion mafia around you, vallani edurkovali ante asalu manamento manamevvaro manaku teliyali.

You have to be a intellectual Kshatriya always knowing your history. 

Link to comment
Share on other sites

4 minutes ago, kishbab said:

Veda sanskruthi unte adantha oka desam ga undalani rule unda.mari ala aythe ayodhya ki ramudu,inkodaniki janakudu,inko daniki kaika valla father ila intha mandi anduku unnaru

Ipdu kuda christian counties chala anduku unnay? Muslim countries inni anduku unnay?

In history....wait ..before I teach you some thing,..want to know your understanding?

what is exact meaning of country? What is eligibility of any specific land as country and being part of any country?

You are forgetting concept called chakravarthi in our scriptures, valmiki ramayana which is ithihaasa says Rama performed Aswamedha to occupy many countries, even mahabharatam says yudistir performed aswamedha. Balayya babu 100 va cinima choosaranukunta, you should be knowing what is diff between king and chakravarthi

Link to comment
Share on other sites

3 minutes ago, MSDTarak said:

Lol...Evadu cheppadu go soft on pakistan ani, చరిత్ర  మరచిపోయినోడి  భవితవ్యం ఉంండదు ఆనేది నా నమ్మకం. Just go and listen to thoeris of conversion mafia around you, vallani edurkovali ante asalu manamento manamevvaro manaku teliyali.

You have to be a intellectual Kshatriya always knowing your history. 

Uff..nuvvu cheppindi neeku Anna ardham ainda...what is ur point here..grabbing back all land that once claimed to be ruled by us according to some vedas..or counter Christianity..then idemi use..

Link to comment
Share on other sites

8 minutes ago, kishbab said:

Veda sanskruthi unte adantha oka desam ga undalani rule unda.mari ala aythe ayodhya ki ramudu,inkodaniki janakudu,inko daniki kaika valla father ila intha mandi anduku unnaru

Ipdu kuda christian counties chala anduku unnay? Muslim countries inni anduku unnay?

In history....wait ..before I teach you some thing,..want to know your understanding?

what is exact meaning of country? What is eligibility of any specific land as country and being part of any country?

Much more brief answer is here 

ఈ మధ్య కొందరు ఆర్ష భారతము ఎపుడూ ఒక దేశములా లేదు..స్వతంత్రానికి పూర్వము లేదా అంతకు మునుపు కూడా అది అఖండ భారతం అనుకోవడం అవివేకం అని తమ నవీన ప్రవచనం చెబుతున్నారు.

భారత దేశము వివిధ సామ్రాజ్యాలుగా చిన్న చిన్న దేశాలుగా అనాది కాలం నుండీ ఉన్నమాట సత్యం. కానీ ఈ నవీన చరిత్ర కారులు తెలుసుకోవలసింది ఒకటి.. దేశములో ఎన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నా సామ్రాజ్య ము, సామంత  దేశం, చక్రవర్తి, సామంతులు అన్న పేరుతో దేశం విలసిల్లింది. చక్రవర్తి పేరు బడసిన వారు మిగతా సామ్రాజ్య సామంత రాజ్యాలను తమ ఆధీనములో ఉంచుకుని వారి కనుసన్నల్లో సామంత దేశాల పాలన సాగేది. చిన్న చిన్న సామ్రాజ్యాలుగా ఉన్నా అవి ఏదో ఒక సార్వభౌముల ఆధీనంలో ఉండేవి తప్ప అవి సర్వసత్తాక సామ్రాజ్యాలు కావు.

భారత యుద్ధం తర్వాత ధర్మజుడు అశ్వమేథము చేశారు.. అసలు అశ్వమేథము అంటే అర్థం తెలుసుకుంటే ఆనాడు ఆర్ష భారతం ఎలా సామ్రాజ్యాలుగా ఉన్నా అవిభాజ్యముగా ఒకే గొడుగు కింద ఉండేవో అర్థం అవుతుంది. భారత యుద్ధం తర్వాత   అఖండ భారతము హస్తినాపురాధీశుల సారభౌమత్వాన్ని అంగీకరించి మిగతా సామంత దేశాలు వర్ధిల్లాయి. ధర్మజుని ముప్పది ఆరు ఏళ్ల పాలన తర్వాత పరీక్షిత్తు, జనమేజయుడు చక్రవర్తులు అయ్యారు. ఆ పిమ్మట కురువంశం తన ప్రాభవాన్ని కోల్పోయింది.

కురువంశ ప్రాభవం అంతరించడం మొదలయ్యాక జరాసంధుని బృహద్రధ వంశము మగధ సామ్రాజ్య ఆధ్వర్యంలో మిగతా దేశాలు పాలించబడ్డాయి. బృహద్రధ వంశము దాదాపు 1006 సంవత్సరాలు దేశాన్నీ ఏకఛత్రాధిపత్యంగా మగధ దేశం కింద ఏలారు. 

దేశము చిన్న చిన్న సామ్రాజ్యాలుగా ఉన్న మాత్రాన అది అఖండ భారతము కాకుండా పోతుందా.. కొందరు చదువుకున్న వారే తమ స్వయం కపోలితాలను సోషల్ మీడియాలో తెలిసీ తెలియక తమకు తెలిసిందే సర్వం అన్నట్టు అరకొర జ్ఞానాన్ని ప్రదర్శించడం అన్నది ఇతరులను తప్పు దారిలో పట్టించడం అవుతుంది.

Link to comment
Share on other sites

Just now, Chandasasanudu said:

Uff..nuvvu cheppindi neeku Anna ardham ainda...what is ur point here..grabbing back all land that once claimed to be ruled by us according to some vedas..or counter Christianity..then idemi use..

Babu, ayya, anna ...Devudu meeku telugu english oo vastundani aasistunnanu, nenekkadaina land grab back chesukovali ani raasana...Pls stop this. You have to know your history ani raasanu, pls don't comment without understanding. 

Link to comment
Share on other sites

6 minutes ago, MSDTarak said:

You are forgetting concept called chakravarthi in our scriptures, valmiki ramayana which is ithihaasa says Rama performed Aswamedha to occupy many countries, even mahabharatam says yudistir performed aswamedha. Balayya babu 100 va cinima choosaranukunta, you should be knowing what is diff between king and chakravarthi

Then who is chakravarthy at the time of rama? And before rama And after rama who is chakravarthy of veda cultured land?

Please let me know chakravarthy names who ruled veda cultured land?

Be specific, avaro oka sari yagam chesaru? Inko sari yagnam chesaru kaadu

Link to comment
Share on other sites

2 minutes ago, kishbab said:

Then who is chakravarthy at the time of rama? And before rama And after rama who is chakravarthy of veda cultured land?

Please let me know chakravarthy names who ruled veda cultured land?

Be specific, avaro oka sari yagam chesaru? Inko sari yagnam chesaru kaadu

Ramudu aswamedham cheste evaru chakravarthi avutaaru?, 😂 Meeru concept adigaru nenu two examples tho cheppa. Nenu naaku telisina examples ichanu, if you wanna dig into please read ramayanam and maha baaratham much more precise way. Naaku janamejayuni taruvatha vacchina chakravarthula list telusu adi pedatanu choodandi.

Many of us are unaware what happend after the war of kurukshetra, let us peep into history of kings who ruled us after end of Yudishtira (well known as Dharma raja -Eldest of pandavas)

War of Mahabharat at kurukshetra supervened in 3067 BCE, yudistira’s coronation as emporer took place in charitra masa of 3066 BCE and he ruled Akandha Bharatha for 36 years, after him grandson of Arjuna, and son of Abhimanyu :’Parikshit’ took over the reigns of kingdom. We all know that Parikshit was accidentally killed with bite of snake which was thru a curse of a saint, after that his son Janamejaya took over kingdom. But after janamejaya kuru empire fell to the ground and the linage of jarasandha took over the entire Bharatha varsha making Magadha as it’s capital, in my last blog I have have explained in detail about kings who ruled us after the end of brihadratha dynasty. This blog concentrates on kings of bruhdratha dynasty from somapi(grandson of jarasandha) to ripunjaya-final king of brihadratha dynasty, who ruled India for 1006 years.

800px-jarasandhas_akhara2391617158035750087..jpg?w=825 Ruins of jarasandha kingdom at rajgir

Here is the list of kings in Bruhadratha dynasty, Please consider all the years mentioned below are of BCE(Before Common Era)

Somapi or Marjari-Grandson of jarasandha ruled for almost 50 years from 3138 to 3080

Shruthashrava- son of somapi (3080 to 3016) ruled for 64 years

Ayutayu- 3016 to 2980 ruled for 36 years

Niramrutha- 2940 to 2940 ruled for 40 years

Sunakshatra- 2940 to 2883 ruled for 58 years

Bruhatkumara- 2883 to 2859 ruled for 23 years

Karmajith- 2859 to 2809 ruled for 50 years

Shrutanjaya-2809 to 2769 ruled for 40 years

Vigna-2769 to 2734 ruled for 30 years

Shuchi-2734 to 2676 for 58 years

Kshma-2676 to 2648 ruled for 28 years

Suvratha- 2648 to 2584 ruled for 24 years

Dharma netra- 2584 to 2549 ruled for 37 years

Sumathi-2395 to 2362 ruled for 32 years

Subala-2362 to 2340 ruled for 27 years

Sunethra-2340 to 2300 ruled for 40 years

Sathyajit- 2300 to 2217 ruled for 83 long years

Vishvajit-2217 to 2182 ruled for 35 years

Ripunjaya-2182 to 2132 ruled for 50 years

In my old blog we already learnt that ripunjaya was murdered by his prime minister Pradhyothana who took over kingdom after that. So from 3138 to 2132 kings of Bruhadratha dynasty ruled over us

Link to comment
Share on other sites

26 minutes ago, kishbab said:

Veda sanskruthi unte adantha oka desam ga undalani rule unda.mari ala aythe ayodhya ki ramudu,inkodaniki janakudu,inko daniki kaika valla father ila intha mandi anduku unnaru

Ipdu kuda christian counties chala anduku unnay? Muslim countries inni anduku unnay?

In history....wait ..before I teach you some thing,..want to know your understanding?

what is exact meaning of country? What is eligibility of any specific land as country and being part of any country?

Disco chese mundu chinna question

i want to know  do you believe Ramayanam and mahabharatam as history of Bharath or not? 

If not I will not waste my time and yours to discuss with you.

Link to comment
Share on other sites

26 minutes ago, MSDTarak said:

Much more brief answer is here 

ఈ మధ్య కొందరు ఆర్ష భారతము ఎపుడూ ఒక దేశములా లేదు..స్వతంత్రానికి పూర్వము లేదా అంతకు మునుపు కూడా అది అఖండ భారతం అనుకోవడం అవివేకం అని తమ నవీన ప్రవచనం చెబుతున్నారు.

భారత దేశము వివిధ సామ్రాజ్యాలుగా చిన్న చిన్న దేశాలుగా అనాది కాలం నుండీ ఉన్నమాట సత్యం. కానీ ఈ నవీన చరిత్ర కారులు తెలుసుకోవలసింది ఒకటి.. దేశములో ఎన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నా సామ్రాజ్య ము, సామంత  దేశం, చక్రవర్తి, సామంతులు అన్న పేరుతో దేశం విలసిల్లింది. చక్రవర్తి పేరు బడసిన వారు మిగతా సామ్రాజ్య సామంత రాజ్యాలను తమ ఆధీనములో ఉంచుకుని వారి కనుసన్నల్లో సామంత దేశాల పాలన సాగేది. చిన్న చిన్న సామ్రాజ్యాలుగా ఉన్నా అవి ఏదో ఒక సార్వభౌముల ఆధీనంలో ఉండేవి తప్ప అవి సర్వసత్తాక సామ్రాజ్యాలు కావు.

భారత యుద్ధం తర్వాత ధర్మజుడు అశ్వమేథము చేశారు.. అసలు అశ్వమేథము అంటే అర్థం తెలుసుకుంటే ఆనాడు ఆర్ష భారతం ఎలా సామ్రాజ్యాలుగా ఉన్నా అవిభాజ్యముగా ఒకే గొడుగు కింద ఉండేవో అర్థం అవుతుంది. భారత యుద్ధం తర్వాత   అఖండ భారతము హస్తినాపురాధీశుల సారభౌమత్వాన్ని అంగీకరించి మిగతా సామంత దేశాలు వర్ధిల్లాయి. ధర్మజుని ముప్పది ఆరు ఏళ్ల పాలన తర్వాత పరీక్షిత్తు, జనమేజయుడు చక్రవర్తులు అయ్యారు. ఆ పిమ్మట కురువంశం తన ప్రాభవాన్ని కోల్పోయింది.

కురువంశ ప్రాభవం అంతరించడం మొదలయ్యాక జరాసంధుని బృహద్రధ వంశము మగధ సామ్రాజ్య ఆధ్వర్యంలో మిగతా దేశాలు పాలించబడ్డాయి. బృహద్రధ వంశము దాదాపు 1006 సంవత్సరాలు దేశాన్నీ ఏకఛత్రాధిపత్యంగా మగధ దేశం కింద ఏలారు. 

దేశము చిన్న చిన్న సామ్రాజ్యాలుగా ఉన్న మాత్రాన అది అఖండ భారతము కాకుండా పోతుందా.. కొందరు చదువుకున్న వారే తమ స్వయం కపోలితాలను సోషల్ మీడియాలో తెలిసీ తెలియక తమకు తెలిసిందే సర్వం అన్నట్టు అరకొర జ్ఞానాన్ని ప్రదర్శించడం అన్నది ఇతరులను తప్పు దారిలో పట్టించడం అవుతుంది.

Asalu yuddalu chesi akraminchukodame tappu ante..pina idantha..avarina oka desam ga undala leka separate ga undala..akkidina duki chavala anedi akkadki prajala istam.meeru maa matham kabatti ma desam 

15 minutes ago, MSDTarak said:

Ramudu aswamedham cheste evaru chakravarthi avutaaru?, 😂 Meeru concept adigaru nenu two examples tho cheppa. Nenu naaku telisina examples ichanu, if you wanna dig into please read ramayanam and maha baaratham much more precise way. Naaku janamejayuni taruvatha vacchina chakravarthula list telusu adi pedatanu choodandi.

Many of us are unaware what happend after the war of kurukshetra, let us peep into history of kings who ruled us after end of Yudishtira (well known as Dharma raja -Eldest of pandavas)

War of Mahabharat at kurukshetra supervened in 3067 BCE, yudistira’s coronation as emporer took place in charitra masa of 3066 BCE and he ruled Akandha Bharatha for 36 years, after him grandson of Arjuna, and son of Abhimanyu :’Parikshit’ took over the reigns of kingdom. We all know that Parikshit was accidentally killed with bite of snake which was thru a curse of a saint, after that his son Janamejaya took over kingdom. But after janamejaya kuru empire fell to the ground and the linage of jarasandha took over the entire Bharatha varsha making Magadha as it’s capital, in my last blog I have have explained in detail about kings who ruled us after the end of brihadratha dynasty. This blog concentrates on kings of bruhdratha dynasty from somapi(grandson of jarasandha) to ripunjaya-final king of brihadratha dynasty, who ruled India for 1006 years.

800px-jarasandhas_akhara2391617158035750087..jpg?w=825 Ruins of jarasandha kingdom at rajgir

Here is the list of kings in Bruhadratha dynasty, Please consider all the years mentioned below are of BCE(Before Common Era)

Somapi or Marjari-Grandson of jarasandha ruled for almost 50 years from 3138 to 3080

Shruthashrava- son of somapi (3080 to 3016) ruled for 64 years

Ayutayu- 3016 to 2980 ruled for 36 years

Niramrutha- 2940 to 2940 ruled for 40 years

Sunakshatra- 2940 to 2883 ruled for 58 years

Bruhatkumara- 2883 to 2859 ruled for 23 years

Karmajith- 2859 to 2809 ruled for 50 years

Shrutanjaya-2809 to 2769 ruled for 40 years

Vigna-2769 to 2734 ruled for 30 years

Shuchi-2734 to 2676 for 58 years

Kshma-2676 to 2648 ruled for 28 years

Suvratha- 2648 to 2584 ruled for 24 years

Dharma netra- 2584 to 2549 ruled for 37 years

Sumathi-2395 to 2362 ruled for 32 years

Subala-2362 to 2340 ruled for 27 years

Sunethra-2340 to 2300 ruled for 40 years

Sathyajit- 2300 to 2217 ruled for 83 long years

Vishvajit-2217 to 2182 ruled for 35 years

Ripunjaya-2182 to 2132 ruled for 50 years

In my old blog we already learnt that ripunjaya was murdered by his prime minister Pradhyothana who took over kingdom after that. So from 3138 to 2132 kings of Bruhadratha dynasty ruled over us

Nenu adgindi ramudu yagam cheyaka mundy avaru chakravarthy ani?ayodhya avariki samantha rajyam ani?

Sare mee prakaram maha bharatha yuddam tarwatha so called veda land atha oka country la undo tarwtha mukkalu ayndi ankondam

So ipdu malli ade country ni form cheyala

Mari charithra lo ila oke country ga unna kalam mindu tome zone untundi kda.

Ave countires ipdu form cheyalni avarina demand chesthe..ala ledu earth form aynpde idantha oka country ga undi antara

So maa area okappdu kondaveeti rajyam kinda sarva sattaka rajyam ga undedi tarwtha bloody vijayanagara kings,bahamni,nizams,britishers kabja chesi tiskoni poyi madras lo kalipi tarwtha andhra annaru..ipdu maa kondaveedu rajyanni kalipi oka desam cheyali ante picha comedy ga untundi

History ni manaki vachina chota pause button nokki naku ade kavali mundu venkaa vaddu ante adi foolish mess

Division ayna addition ayna current scenario  anedi criteria tappa apdo okati undedi ante..aa okapdu anedi neeku oka time zone aythe naku inko time zone nachtundi

Link to comment
Share on other sites

12 minutes ago, MSDTarak said:

Babu, ayya, anna ...Devudu meeku telugu english oo vastundani aasistunnanu, nenekkadaina land grab back chesukovali ani raasana...Pls stop this. You have to know your history ani raasanu, pls don't comment without understanding. 

Charithra theliala..uff..mee bjp valla agenda endi asala..christianity thechav discoloki..hindhuism antava..u should learn what matters most..and first time hearing from bjp fellows..read ramayana and mahabarathq..to learn about border but not about values ani..bjp matha picha etla ains thipputharu 

Link to comment
Share on other sites

11 minutes ago, kishbab said:

Asalu yuddalu chesi akraminchukodame tappu ante..pina idantha..avarina oka desam ga undala leka separate ga undala..akkidina duki chavala anedi akkadki prajala istam.meeru maa matham kabatti ma desam 

Nenu adgindi ramudu yagam cheyaka mundy avaru chakravarthy ani?ayodhya avariki samantha rajyam ani?

Sare mee prakaram maha bharatha yuddam tarwatha so called veda land atha oka country la undo tarwtha mukkalu ayndi ankondam

So ipdu malli ade country ni form cheyala

Mari charithra lo ila oke country ga unna kalam mindu tome zone untundi kda.

Ave countires ipdu form cheyalni avarina demand chesthe..ala ledu earth form aynpde idantha oka country ga undi antara

So maa area okappdu kondaveeti rajyam kinda sarva sattaka rajyam ga undedi tarwtha bloody vijayanagara kings,bahamni,nizams,britishers kabja chesi tiskoni poyi madras lo kalipi tarwtha andhra annaru..ipdu maa kondaveedu rajyanni kalipi oka desam cheyali ante picha comedy ga untundi

History ni manaki vachina chota pause button nokki naku ade kavali mundu venkaa vaddu ante adi foolish mess

Division ayna addition ayna current scenario  anedi criteria tappa apdo okati undedi ante..aa okapdu anedi neeku oka time zone aythe naku inko time zone nachtundi

Did i said that our country should go and occupy other countries that were under us before? Asalu nenem cheppanu meerem artham chesukunnaru? 

Poni bjp vallu emaina valla party affidavit lo akandha bharath ni malli stapistam ani chepparemo cheppandi, nenu khandista adi foolish idea. But if you want to portray some individual idea as an party agenda i can't help you.thanks.

Link to comment
Share on other sites

3 minutes ago, Chandasasanudu said:

Charithra theliala..uff..mee bjp valla agenda endi asala..christianity thechav discoloki..hindhuism antava..u should learn what matters most..and first time hearing from bjp fellows..read ramayana and mahabarathq..to learn about border but not about values ani..bjp matha picha etla ains thipputharu 

Bro understand what am saying, know how read scriptures, puranalanu ithihaasalanu ela anvayinchukovalo nerchukondi ani cheppanu. If you find matha picha in it, i cant helpm.sorry with debating. U continue.

Link to comment
Share on other sites

22 minutes ago, MSDTarak said:

Disco chese mundu chinna question

i want to know  do you believe Ramayanam and mahabharatam as history of Bharath or not? 

If not I will not waste my time and yours to discuss with you.

I want to know kondaveedu kingdom is history or mythology 

Link to comment
Share on other sites

Let me conclude this in meaningful way

One day veda spiritual ideology( not india) will become leader in globe in religion aspects

But it will happen through saints with concept of prac-paschima sangamam

This already started with vivekananda and there are many and it will continue 

Definitely modiji or dhoval are not part of this series.

Politics are no part in this and political and financial domination is completely different. I suggest modiji and dhoval to be part of this and leave religion to those saints

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...