Jump to content

Ramesh Kumar ni appoint chesara ?

gnk@vja

Recommended Posts

7 minutes ago, gnk@vja said:

Inka em court ? Veedu anukunnadi chesthunnadu . Modi gadi ki veedi sangathi telika savaradeesthunnadu

Teleeka kaadu tokkaaa kaaadu..... Jaffa will not ask 1 paisa for Andhra Pradesh. He will not ever chant special status or any other things. So Modi will be happy encouraging him as long as possible!

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Teleeka kaadu tokkaaa kaaadu..... Jaffa will not ask 1 paisa for Andhra Pradesh. He will not ever chant special status or any other things. So Modi will be happy encouraging him as long as possible!

Veedini encourage chesi tdp place lo bjp ravalani veella plan ....adi jarige pani kadu ee time lopala veedu pathukupothadu . 

Link to comment
Share on other sites

6 hours ago, sskmaestro said:

Teleeka kaadu tokkaaa kaaadu..... Jaffa will not ask 1 paisa for Andhra Pradesh. He will not ever chant special status or any other things. So Modi will be happy encouraging him as long as possible!

In return he will supply suitcases.... what else any one wants? Jagan can even beat BJP artists mosha don’t care....

Link to comment
Share on other sites

ఎస్ఈసీపై స్టే నిరాకరణ.. ఏపీ సర్కార్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

twitter-icon.pngwatsapp-icon.pngfb-icon.png
07242020125205n65.jpg

అమరావతి : నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? అని సుప్రీం కోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. గవర్నర్ ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని జగన్ సర్కార్‌పై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. 

Link to comment
Share on other sites

[7/24, 13:21] +91 98482 63813: వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం ఆదేశం ..     
ఏపీ ప్రభుత్వం తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు - రాష్ట్రంలో ఏం జరుగుతోందని పలుమార్లు వ్యాఖ్యానించిన సుప్రీం - గవర్నర్ ఆదేశాలిచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్న - గవర్నర్ సలహాలివ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్న సుప్రీంకోర్టు - వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం ఆదేశం - జడ్జిలను, జడ్జిమెంట్‍లను ఎటాక్ చేస్తున్నారని చెప్పడంతో ఆ క్లిప్పింగ్స్ ఇవ్వాలని కోరిన సుప్రీంకోర్టు
[7/24, 13:36] +91 90525 86789: ●● జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో కోర్టు ధిక్కరణ ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ నేడు శుక్రవారం విచారణకు రాగా, స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి విజ్ఞాపన అందజేయగా, దానిని పరిశీలించిన మీదట, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు ఉందని... సుప్రీం తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామని వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుందో వేచి చూడాలి.

Link to comment
Share on other sites

23 minutes ago, chanu@ntrfan said:

Eeyana malli appoint ayina roju ganta party marathadu.

:wall:

Now a days MLA party maradam anedi kura lo karveypaku lanti news but SEC issue sensation ayyindi because of Jagga's ego

Aaa roju Sakshi n TV9 lanti bajana channels Ganta gurincheee debates n news pedathai but public pattinchukuneee mood lo leru

We can observe this in YouTube viewership of news channels TV9(rajani kanth show), sakshi, ntv, 10tv, CVR, inews lanti Anni channels viewership kalipinaaa kuda ABN VK debate ki unnantha viewership undatam ledu

So evadu eee news vesadu aneedani kanna public eee news receive chesukunnaru anedi important

Link to comment
Share on other sites

1 hour ago, krish2015 said:

nijamena mastaru Telugu Annoyed GIF - Telugu Annoyed Irritated - Discover & Share GIFs

Link to comment
Share on other sites

4 hours ago, krish2015 said:

Now a days MLA party maradam anedi kura lo karveypaku lanti news but SEC issue sensation ayyindi because of Jagga's ego

Aaa roju Sakshi n TV9 lanti bajana channels Ganta gurincheee debates n news pedathai but public pattinchukuneee mood lo leru

We can observe this in YouTube viewership of news channels TV9(rajani kanth show), sakshi, ntv, 10tv, CVR, inews lanti Anni channels viewership kalipinaaa kuda ABN VK debate ki unnantha viewership undatam ledu

So evadu eee news vesadu aneedani kanna public eee news receive chesukunnaru anedi important

vallu ela play chestharo chustharu ga.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...