Jump to content

Niece died of corona


Kumbk

Recommended Posts

3 hours ago, Kumbk said:

My niece (around 25 years of age) from a village near Tenali died yesterday due to Corona. She was pregnant and diagnosed with covid few days before delivery. A nurse (came in contact during pregnancy related visits) passed it to her and she was tested and found positive after the nurse was identified positive. After delivery she had issues with her breath and her body couldn't fight the virus. I used to play with her when she was a kid. 

అయ్యో బ్రదర్ , ఎంత ఉపద్రవం ! 

పంచుకొంటున్నారు-ఉపశమనం, అందరి శుభాలోచనల్లో ఉన్నారు,  సాంత్వన పొందండి ...

Link to comment
Share on other sites

It’s sad they put in same hospital..after delivery immunity too low untadi..so susceptible..Singapore nunchi Ee time lo ravatam....hmm ..destiny..more sad about the kid..India lo vallaki cheppina ardham kavatla..andaru thiruguthunnaruga antunnaru..modiga..xxxxx nakinchedavra..pettalsina time lo pettakunda..burra thakkuca sannasi

Link to comment
Share on other sites

12 hours ago, Chandasasanudu said:

It’s sad they put in same hospital..after delivery immunity too low untadi..so susceptible..Singapore nunchi Ee time lo ravatam....hmm ..destiny..more sad about the kid..India lo vallaki cheppina ardham kavatla..andaru thiruguthunnaruga antunnaru..modiga..xxxxx nakinchedavra..pettalsina time lo pettakunda..burra thakkuca sannasi

Feb lo vachhidhi... Ippudu kaadhu

Link to comment
Share on other sites

చిట్టి తండ్రిని ముద్దాడకుండానే..

మహమ్మారికి బలైన తల్లి

దుగ్గిరాల, న్యూస్‌టుడే: తన బిడ్డ చిరుపాదాలను ఆ తల్లి సాంతం ముద్దాడనే లేదు. పేగులు తెంచుకుని పుట్టిన బిడ్డను కనులారా చూసిందీ లేదు. ఇంతలోనే కరోనా రక్కసి తల్లీబిడ్డల్ని వేరు చేసింది. చిన్నారికి తల్లిని దూరం చేసింది. కుటుంబసభ్యులకు అత్యంత విషాదాన్ని మిగిల్చింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన యువతికి ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆమె భర్త సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అవగానే కొద్దికాలం గుంటూరులో ఉండి తర్వాత భర్తతో సింగపూర్‌ వెళ్లింది. అక్కడే నివాసం ఉంటున్నారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ అయింది. భార్యాభర్తలు ఎంతో ఆనందించారు. తొలి కాన్పు పుట్టింటి దగ్గర చేసుకోవాలని భావించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సింగపూర్‌ నుంచి చిలువూరు వచ్చింది. 15 రోజులకు ఒకసారి సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లేది. గత నెలలో నిండు గర్భిణిగా ఉన్న సమయంలో ఆమెకు కరోనా వైరస్‌ సోకింది. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఈనెల 5న బాబుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం మళ్లీ పరీక్షలు చేయగా రెండోసారి కూడా ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. బాబుకు పరీక్షలు చేస్తే నెగెటివ్‌ వచ్చింది. దీంతో ఆమెకు చికిత్స అందిస్తూ బాబుని తల్లి వద్ద కాకుండా వేరే ఉంచారు. బిడ్డని ఒక్కసారి కూడా ఆ తల్లి తనివి తీరా చూడలేదు. కరోనా ప్రభావం తీవ్రం కావడంతో ఆమెకు ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఏర్పడింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో వెంటిలేటర్‌ అమర్చారు. ఈ పరిస్థితుల్లోనే బుధవారం ఆమె ఈ లోకాన్ని వీడింది. అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు.

Link to comment
Share on other sites

5 hours ago, NatuGadu said:
చిట్టి తండ్రిని ముద్దాడకుండానే..

మహమ్మారికి బలైన తల్లి

దుగ్గిరాల, న్యూస్‌టుడే:  ఆమె భర్త సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అవగానే కొద్దికాలం గుంటూరులో ఉండి తర్వాత భర్తతో సింగపూర్‌ వెళ్లింది. అక్కడే నివాసం ఉంటున్నారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ అయింది. భార్యాభర్తలు ఎంతో ఆనందించారు. తొలి కాన్పు పుట్టింటి దగ్గర చేసుకోవాలని భావించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సింగపూర్‌ నుంచి చిలువూరు వచ్చింది. 15 రోజులకు ఒకసారి సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లేది. 

Yes. My niece... They quarantined the whole street after she was diagnosed +ve. Chiluvuru is my mom's village. 

Link to comment
Share on other sites

Thanks everyone for your wishes. She was a fun kid and it was a joy with her around when she was a kid. But I lost touch with her after I moved to USA. But my wife says she was still the same person after becoming adult.

On a related note, few days ago, one of my cousins and incidentally neighbors to the affected family also found +ve separately in Hyd. Situation in India is rapidly deteriorating.

Ten days ago, I suddenly brought my 3 year old daughter stuck in India back to USA. Everyone in USA was questioning my sudden decision (mainly due to the long duration flight). But I think it was a right decision. I believe my daughter barely escaped from the worsening situation.

All I can say is pathetic leadership (and to an extent public too) in India at all levels.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...