Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

LuvNTR

Naalo...Naath YSR.. Book nundi konni visheshalu.

Recommended Posts

CM YS Jagan unveils 'Nalo Natho' book a biography on YSR penned by Vijaxxxxx

Update: 2020-07-08 12:04 IST

Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy on Wednesday unveiled the book "Nalo .. Natho YSR" book written by late YS Rajasekhara Reddy's wife YS Vijaxxxxx.

CM YS Jagan unveils Nalo Natho book a biography on YSR penned by Vijayamma

Share this post


Link to post
Share on other sites

ఒకరోజు బాబు పెద్దాయన దగ్గరకి వెళ్లి, "నాన్న height పెరగాలంటే ఏం చేయాలి" అని అడిగాడు. దానికి ఆయన,"ఎమన్నా పట్టుకుని వేలాడు" అన్నారు. అప్పటినుంచి అవినీతి ని పట్టుకుని వేలాడుతున్నాడు. Height పెరగలేదు కాని, అవినీతి ని వదలలేకున్నాడు ...

 
 

Share this post


Link to post
Share on other sites

ఒక రోజు పైకి చూస్తున్నాను

బాబు వచ్చి అడిగాడు, అమ్మా ఏమి చేస్తున్నావు అన్నాడు

ఊరికే గాలిలోకి చూస్తున్నా అన్నాను

తప్పమ్మా, కనపడని గాలిని ఎలా చూస్తావ్, అలా అబద్దాలు చెప్పకు, నాయన హర్షించడు అని చెప్పాడు..
~వైఎస్ ఆత్మ కథ లో బొట్టాయమ్మ😍
#InMeWithinMeComedy

Share this post


Link to post
Share on other sites
11 hours ago, LuvNTR said:

CM YS Jagan unveils 'Nalo Natho' book a biography on YSR penned by Vijaxxxxx

Update: 2020-07-08 12:04 IST

Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy on Wednesday unveiled the book "Nalo .. Natho YSR" book written by late YS Rajasekhara Reddy's wife YS Vijaxxxxx.

CM YS Jagan unveils Nalo Natho book a biography on YSR penned by Vijayamma

Look at those faces

What a what a ferformance

Time to leave this universe.

Share this post


Link to post
Share on other sites

#ఒక_రోజు😂

అది జగన్ బాబు కి 2.5 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా నేను కూరగాయలు తీసుకురావడానికి, బట్టలు తీసుకురావడానికి మాములు సంచి వాడేదాన్ని.... 

ఒకరోజు అనుకోకుండా ఆ సంచి తెగిపోయింది. దానిలో బట్టలు పడిపోయాయి. అది చూసి చెలించిపోయిన బాబు వాళ్ళ నాయన దగ్గరకు పోయి నాన్న అమ్మ కష్టం చూడలేకపోతున్నాను, నేను పెద్దయ్యాక "సూట్ కేస్" కంపెనీ పెడతాను అమ్మకు ఇబ్బంది లేకుండా చేస్తాను అన్నాడు... 

తర్వాత కాలం కలిసి రావడం ఆయన అధికారంలోకి రావడం బాబు  నిజంగానే 70కి పైగా "సూట్ కేస్" కంపెనీలు పెట్టడం చక చకా జరిగిపోయాయి.... 

నాలో ఆయన నాతో ఆయన...😃😄😁😀😆

Share this post


Link to post
Share on other sites

It is entertainment for us but antha open ga ala rasaru ante they know how many will believe those

Share this post


Link to post
Share on other sites
17 minutes ago, vk_hyd said:

It is entertainment for us but antha open ga ala rasaru ante they know how many will believe those

Sakshi lo Jagan uncle eme rasindi ani prove chestondi 

Share this post


Link to post
Share on other sites
On 7/20/2020 at 8:18 PM, LION_NTR said:

Plz..inka inka ..,post cheyandi. This is the best entertainment  i have had in The recent past 😂

 

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×