Jump to content

Covid Disaster in Andhra


Recommended Posts

కరోనా పై పోరాటం లో కావలసింది గుండె ధైర్యం మరియు సరైన అవగాహన మాత్రమే అని రుజువు చేసింది ఈ కుటుంబం! ఒక పక్క మహమ్మారి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే, మరో వైపు ఇరుగు పొరుగు అనుమానపు చూపులు ముల్లులుగా గుచ్చుకున్నాయి. ఇటువంటి సమయం లో నేనున్నా అంటూ ఒక డాక్టర్ వారి పోరాటానికి ఊపిరిని ఊదారు! ఆ డాక్టర్ ఇచ్చిన మనోబలం తో ఆ కుటుంబం అలవోకగా కరోనా పైన జయకేతనం ఎగురవేసింది! ఎన్నో  అపోహలను భయాలను పటాపంచెలూ చేసే ఒక వినూత్న చర్చ మీ ముందుకు తీసుకువస్తోంది మన Amaravathi24x7

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...