Jump to content

Covid Disaster in Andhra

Recommended Posts

5 hours ago, eNterTaineR said:

Ambulances raani cases ekkuvaipothunnai recent ga. 

Not supporting jaggu but everywhere the same...even Bangalore lo kuda recent ga 2-3 cases where people dying on roads....oka lady ki 18 hospitals denied admission...problem is most of the hospitals are admitting only if you can bear hefty charges

Link to comment
Share on other sites

తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా కారణంగా (75) కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం ఆయన వైరస్‌ బారిన పడ్డారు. తిరుపతిలోని తితిదే కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20 ఏళ్లు సేవలు చేశారు. శ్రీనివాసమూర్తి దీక్షితులకు ఆలయం సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

58 minutes ago, goldenstar said:

Ramana deekshitulu ika aa chayalaki kuda vellademo

Link to comment
Share on other sites

3 hours ago, kumar_tarak said:

Not supporting jaggu but everywhere the same...even Bangalore lo kuda recent ga 2-3 cases where people dying on roads....oka lady ki 18 hospitals denied admission...problem is most of the hospitals are admitting only if you can bear hefty charges

Liquor shops karanam ayyayi aggressive ga spread avadaniki.. Ikkada Govt tappu endhuku ledhu?? 

DB lo AP lo bane Chesthunnaru annaru.. Appatiki chepthune vunna.. AP kuda TS kante  takkuva em kadhu.. 

Konni cases Hospital lo join ayyaka Negative report chepthunnaru.. Ala 2-3 days lo discharge avutunnaru.. Eelopu Valu infect avutunnaru.. 

Test lu ekkuva chesthe Goppa kadhu.. Recovery rate ekkuva vunte Goppa.. 

Govt failure pakkaga vundhi.. Wine shops, Less market timings, initial days lo serious ga teesukokunda ekkuva test lu cheyakapovadam, YCP celebrations gatherings etc etc.. 

Link to comment
Share on other sites

1 hour ago, rajanani said:

Gudivada lo ee roju nunchi lock down. Only 6am to 11 am relaxation to buy groceries etc.

6 to 11 valle ee daridram people are coming out like there won’t be tomorrow 

groceries ki at least they can leave till evening 

Link to comment
Share on other sites

1 hour ago, kanagalakiran said:

6 to 11 valle ee daridram people are coming out like there won’t be tomorrow 

groceries ki at least they can leave till evening 

I don’t who proposed this stupid India they should be hanged.... day motham vadilina melu illa 3 hours icchi 0 cases nunchi 30+ teccharu podalkuru mandalam lo 

Link to comment
Share on other sites

భారతదేశ జనాభా లో ఏపీ 3.8 శాతం

నిన్న ఏపీ లో వచ్చిన Corona కేసులు .. నిన్న దేశం లో వచ్చిన కేసులలో 13.8 శాతం 

నిన్న ఏపీ లో Corona మరణాలు .. నిన్న దేశం లో మొత్తం మర్నాలలో 10 శాతం 

Corona మన ఏపీ లో ఏ స్థాయిలో విజ్రంబిస్తుందో అర్దం చేసుకోండి .. జాగ్రత్తగా వుండండి

Link to comment
Share on other sites

My niece (around 25 years of age) from a village near Tenali died yesterday due to Corona. She was pregnant and diagnosed with covid few days before delivery. After delivery she had issues with her breadth and her body couldn't fight the virus.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...