Jump to content

NTR statue removed in Musunur Village

Recommended Posts

2 hours ago, Royal Nandamuri said:

Visugostundi bro aa patha casette vini vini, ippatikaina veelaithe  ruling party bokkalu expose cheyyandi, kudarakapothe calm ga undandi.

Pata cassette or not it is why our party lost and going to be history

Link to comment
Share on other sites

3 hours ago, Royal Nandamuri said:

Visugostundi bro aa patha casette vini vini, ippatikaina veelaithe  ruling party bokkalu expose cheyyandi, kudarakapothe calm ga undandi.

Ikkada evvari views vallu veyyavachu.... until abousig others you have to accept hard reality ..... memu party kinantha intho ceyseyvalamey

Link to comment
Share on other sites

3 hours ago, Nandamurian said:

Ikkada evvari views vallu veyyavachu.... until abousig others you have to accept hard reality ..... memu party kinantha intho ceyseyvalamey

Ikkada problem mee views tho kadu bro, prathi topic ki same line 365 days untandi , meeru kakapothe inkokallu, vini vini visugostundi, inko 2 years tarvata kooda same spineless dialogues,

Emanna ante meru pettina last line add chestaru, okappudu memu kooda party kosam chala kastapaddam ani. Inka  ekkuva matladanu, meeke vadilestunna

Link to comment
Share on other sites

Maaa aaayana, nannu kougilinchande padukune varu vkaadu, nenante padipoye vaaru, alisi vachi kalu pisakamanevaru, nidra levagane kodi kura adige varu, padukune mundu kobbari nunetho tala ante varu... nidra levagane cheera lo kanapdemanavaru... kanilisthe alaaaaaaaaa navve varu... naku siggestondi...

Link to comment
Share on other sites

2 minutes ago, Sinna.Sinna said:

Maaa aaayana, nannu kougilinchande padukune varu vkaadu, nenante padipoye vaaru, alisi vachi kalu pisakamanevaru, nidra levagane kodi kura adige varu, padukune mundu kobbari nunetho tala ante varu... nidra levagane cheera lo kanapdemanavaru... kanilisthe alaaaaaaaaa navve varu... naku siggestondi...

Calling @Govindu..Alias LP garu for your clarification. 😀

Link to comment
Share on other sites

E roju adugutunnaremo skinlesss kode ki, aaayana appatlone adige varu ( gaaarelaki ) , kavalante mohan babu ni adagandi... aayaana skin thine varu, eeyana skinless tine varu.. kaastha uppu. Karam ekkuvayina koppade varu.. jagartha ga chusi vesi danini.. cheppakudadu kaaaani aayana 7 days suryunni kuda chudakunda natho unnaru.. adi maaaa iddari madya bharya bharthala anubandham...

Link to comment
Share on other sites

On 7/18/2020 at 12:51 PM, Sinna.Sinna said:

E roju adugutunnaremo skinlesss kode ki, aaayana appatlone adige varu ( gaaarelaki ) , kavalante mohan babu ni adagandi... aayaana skin thine varu, eeyana skinless tine varu.. kaastha uppu. Karam ekkuvayina koppade varu.. jagartha ga chusi vesi danini.. cheppakudadu kaaaani aayana 7 days suryunni kuda chudakunda natho unnaru.. adi maaaa iddari madya bharya bharthala anubandham...

Points bagane unnayi. 

Link to comment
Share on other sites

నెల్లూరు జిల్లా కావలి లో దివంగత CM NTR విగ్రహం తోలగించిన ప్రాంతాన్ని సందర్శించిన NTR అభిమాన సంఘాలు..

మీడియా సమావేశం నిర్వహించాలని ప్రయత్నం..

PressMeet పెడితే అరెస్టు చేస్తాం:పోలీసులు. 

PressMeet పెట్టనిదే కదిలేది లెదు: NTR Fan's 

మీకు ఏం భయం లేదు..వెనుక నేనున్నా: NBK భరోసా

Link to comment
Share on other sites

బాలయ్యకు ఫోన్ చేసి హామీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..

Jul 23 2020 @ 16:03PM

నెల్లూరు : జిల్లాలోని కావలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లాకు చెందిన టీడీపీ నేతలు స్పందించి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం పెట్టి తీరాల్సిందేనని.. విగ్రహం ఏర్పాటు చేసేంతవరకూ వెనక్కి తగ్గొద్దని బాలయ్య కూడా పట్టుబట్టి స్థానిక నేతలకు నిత్యం టచ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో కావలి వైసీపీ ఎమ్మెల్యే.. బాలయ్యకు ఫోన్ చేశారు.

హామీ ఇచ్చిన ఎమ్మెల్యే..

గురువారం మధ్యాహ్నం స్వయంగా ఫోన్ చేసిన ఎమ్మెల్యే.. విగ్రహం వివాదంపై బాలయ్యతో నిశితంగా చర్చించారు. అసలు విగ్రహంపై వివాదం ఎందుకు రాజుకుంది..? స్థానికులు ఆ విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది..? అనే విషయాలను బాలయ్యకు వివరించారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం ఆలయం ఎదురుగా ఉన్నందునే స్థానికులు తొలగించారని బాలయ్యకు ఎమ్మెల్యే చెప్పారు. అంతేకాదు.. వివాదాస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని కూడా బాలయ్యకు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చారు. ఈ సందర్భంగా.. తాను కూడా ఎన్టీఆర్ వీరాభిమానిని అని ఆయనకు రామిరెడ్డి చెప్పారు. ఇందుకు బాలయ్య కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. గత కొన్ని రోజులుగా ఈ విగ్రహం తొలగింపుపై నెలకొన్న వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...