Jump to content

Balineni


Recommended Posts

చెన్నైలో మన రాష్ట్ర మంత్రి బాలినేని  కారులో 4 కోట్ల నగదు  దొరికిందంట ఈ రోజు 

అది హవాలా ద్వారా వచ్చినదా అని చెన్నై పోలీసులు అనుమానిస్తున్నారని  ,తమిళ్ news18 కథనం
https://youtu.be/1w7XALp7Aqw

Link to comment
Share on other sites

నీతికి నిజాయితీకి మారుపేరైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిపై  క్రిమిన‌ల్ కేసులు 30కి పైగానే వున్నాయి.
సీబీఐ, ఈడీ, మ‌నీల్యాండ‌రింగ్‌, హ‌వాలా కేసుల‌పై 11 చార్జిషీట్లున్న ఏకైక సీఎం జ‌గ‌న్‌రెడ్డి.
43 వేల కోట్లు అవినీతి సంపాద‌న‌పై వారం వారం కోర్టుకు హాజ‌ర‌వుతున్న దేశంలో ఏకైక‌ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి.
ఇంత‌టి ఆర్థిక ఉగ్ర‌వాదిలాంటి ఓ ముఖ్య‌మంత్రి మంత్రివ‌ర్గంలో కీల‌క‌శాఖ‌లు బాధ్య‌త‌లు చూసే మంత్రి ఏ రేంజ్‌లో వుండాలి?
ఆ మంత్రి జ‌గ‌న్‌రెడ్డి బంధువు  అయితే ..ఆయ‌న‌కి రేంజ్‌కి త‌గ్గ‌ట్టే కేసులైనా, దోపిడీలైనా వుండాలి క‌దా!
ముఖ్య‌మంత్రి రేంజ్‌లోనే 5 కోట్ల‌కు పైగా డ‌బ్బు చెన్నై పంపుతూ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి  అడ్డంగా బుక్క‌య్యారు.
స్టిక్క‌ర్లు అతికించ‌డం అల‌వాటుగా మారిపోయిన మంత్రిగారు త‌న స్టిక్క‌ర్ వేరొక‌రు జిరాక్స్ తీసి అతికించుకున్నార‌న అత‌క‌ని అబ‌ద్ధం చెబుతున్నారు.
అస‌లు విష‌యం 5 కోట్లు త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ్డ వ‌సంత్‌, ల‌క్ష్మీనారాయ‌ణ‌న్‌, నాగార్జునలు చెప్పేశారు.  
ఆరంబాక్కం పోలీసుల‌కు ఇచ్చిన వాంగ్మూలంలో మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఈ న‌గ‌దును చెన్నైలో ఓ చోటుకు చేర్చాల‌ని త‌మ‌ను పంపించార‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.
త‌మిళ్ న్యూస్ చాన‌ళ్లు జ‌య‌టీవీ, న్యూస్ 18 త‌మిళ్‌లో మంత్రి ఫోటోలు వేసి, ప‌ట్టుబ‌డిన‌వారు ఇచ్చిన వాంగ్మూలాన్నే ప్ర‌సారం చేశారు. 
బిల్లుల్లేవు, ప‌త్రాల్లేవు, అస‌లు ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రంకి ప్ర‌యాణించేందుకు తీసుకోవాల్సిన ఈ పాస్ లేదు.
లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌లులో వుండ‌గా యిత‌ర రాష్ట్రాల ప్ర‌యాణాల‌కు తీసుకోవాల్సిన అనుమ‌తీ లేదు.
25 వేలు దాటితే న‌గ‌దు లావాదేవీలు చేయ‌రు. మ‌రి 5 కోట్లు ఏ స‌రుకు కొన‌డానికి  తీసుకెళ్తున్న‌ట్టు?
ఏ స‌రుకు తేవ‌డానికి వెళ్తున్నారో వారి ఖాతాకి బ‌దిలీ చేయాల్సివున్నా ఎందుకు చేయ‌లేదు? 
పోలీసుల‌కు దొరికిన ముగ్గురి ద‌గ్గ‌రా ఓ ఒక్క పేప‌రు ఆధారం ఎందుకు లేదు? 
ఒంగోలు నుంచి బ‌య‌లుదేరిన కార్లుకు త‌మిళ‌నాడు రిజిస్ట్రేష‌న్ వి ఎలా వ‌చ్చాయి?
ఒక మంత్రికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్క‌రో వాడుతూ రాష్ట్రాలు దాటుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
త‌మిళ‌నాడు రిజిస్ట్రేష‌న్ కారు వెనుకే ఎస్కార్ట్‌గా ఏపీ రిజిస్ట్రేష‌న్ కారులో మంత్రి బాలినేని త‌న‌యుడు ప్రణీత్‌రెడ్డి ఫాలో అయ్యాడు.
ఎప్పుడైతే పోలీసుల‌కు ముందు వెహికిల్ చిక్కిందో ..తాను మంత్రి త‌న‌యుడిన‌ని ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించాడు.
అది బెడిసికొట్ట‌డంతో ముందు దొరికిన ముగ్గురినీ అక్క‌డే వ‌దిలేసి ఎస్కేప్ అయ్యాడు బాలినేని త‌న‌యుడు ప్రణీత్‌రెడ్డి.
త‌మిళ‌నాడులో ప‌వ‌ర్ బ్రోక‌ర్‌, కాంట్రాక్ట‌ర్‌, అయిన శేఖ‌ర్ రెడ్డిని మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి రంగంలోకి దింపారు.
ఈ కేసు నుంచి త‌న‌ను ఎలాగైనా త‌ప్పించాల‌నే వేడుకున్నారు.
ప్ర‌స్తుతం శేఖ‌ర్‌రెడ్డే ఈ కేసుని నీరుగార్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 
పోలీసుల‌కు దొరికిన వారేమో ఈ డ‌బ్బు మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డిది అంటున్నారు.
మంత్రి గారేమో త‌న‌కేమీ సంబంధం లేదంటున్నారు. 
న‌ల్ల‌మిల్లి బాలేమో ఆ డ‌బ్బంతా నాదేన‌ని, మంత్రికి సంబంధంలేదంటున్నారు.
అయితే చెన్నైలాక్‌డౌన్‌లో వుంది..మ‌రి ఏ హోల్‌సేల్ వాడి ద‌గ్గ‌ర స‌రుకు కొన‌డానికెళ్తున్నారు? 
మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డికి, డ‌బ్బు నాదేంటున్న న‌ల్ల‌మిల్లి బాలులు త‌మ‌కు మాత్ర‌మే తెలుసనుకుంటున్న ర‌హ‌స్యం..బ‌హిరంగ ర‌హ‌స్యం..అంటే అంద‌రికీ తెలిసిన‌దే!
ఆ డ‌బ్బుకు మంత్రికి ఏం సంబంధమో తెలుసుకోవాలంటే!
ఒంగోలులో బాలినేనికి శ్రీలంక‌లో బాలీస్ కాసినోకి వున్న లింక్ తెలుసుకోవాలి.
ఓడిపోయి ఇంట్లో వున్న బాలినేని శ్రీనివాస‌రెడ్డికి పేకాట అంటే ఎంత పిచ్చో తెలియ‌నివారుండ‌రు.
ఆయ‌న మాజీ ఎమ్మెల్యేగా వున్న‌ప్పుడు శ్రీలంక‌లో బాలీస్ కాసినోలో కోట్ల‌లో పేకాట ఆడేవారు.
అయితే వీవీఐపీ క‌స్ట‌మ‌ర్ అయిన బాలినేని చేతిలో డ‌బ్బులేదు.
ప‌త్రాల‌పై సంత‌కాలు పెట్టించుకుని అప్పుగా ఆడుకునే అవ‌కాశం క‌ల్పించారు.
ఇలా శ్రీలంక బాలీస్ కాసినోకి బాలినేని 15 కోట్ల‌కు పైగా బాకీ ప‌డ్డాడు.
బాలినేని పేకాటలో ఓడిపోయిన డ‌బ్బు క‌ట్టేందుకు ఏపీ ప్ర‌జ‌లు ఒక్క చాన్స్ పేరుతో అద్భుత‌మైన అవ‌కాశం ఇచ్చారు. 
ల్యాండ్‌, శాండ్‌,వైన్‌, మైన్, రెడ్‌శాండిల్ మాఫియాల నుంచి దండుకోవ‌డం ఆరంభించారు మంత్రి బాలినేని.
అలా వ‌సూలైన క‌మీష‌న్ల సొమ్ము నెల‌కు 5 కోట్ల‌కు పైగానే వుంది. 
శ్రీలంక బాలీస్ కాసినో కార్యాల‌యంలో చెన్నైలో వుంది.
త‌మ‌కు బాకీ ప‌డిన  సొమ్ము ఆ కేంద్రంలో జ‌మ చేయాలంటూ శ్రీలంక నుంచి బాలినేనిపై ఒత్తిడి పెరిగింది.
ఎలాగూ ప్ర‌జ‌ల సొమ్మే..గుట్ట‌లు గుట్ట‌లుగా ..క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా వ‌చ్చి ప‌డుతోంది.
ఈ సొమ్మునే ఇప్ప‌టికి రెండు సార్లు విజ‌య‌వంతంగా చెన్నై చేర్చ‌గ‌లిగారు బాలినేని.
చివ‌ర విడత ఈఎమ్ఐ చెల్లించేందుకు వెళ్తూ బాలినేని మ‌నుషులు ప‌ట్టుబ‌డ‌డంతో ఎన్నో క‌థ‌లు అల్లాల్సి వ‌స్తోంది.
శేఖ‌ర్‌రెడ్డి మంత్రాంగం ఫ‌లించి ఈ హ‌వాలా త‌ర‌లింపు కేసు నుంచి మంత్రి బాలినేని బ‌య‌ట‌ప‌డ‌తాడో లేదో వేచిచూడాలి.

Link to comment
Share on other sites

56 minutes ago, Uravakonda said:

One or 2 years ayyaka injection ichi papa daggaraki pampincharu

He is still in prison.

 

It could be years before Yandamuri is executed.

Susan McNaughton, a spokesperson for the Pennsylvania Department of Corrections, said on Wednesday that death sentence cases are typically appealed. After that, Yandamuri would be transferred to a state prison for psychological testing and assessment.

He will then be transferred again to one of two state prisons that house condemned prisoners. In such capital case units, inmates are housed in cells for 22 hours per day and forbidden physical contact with visitors.

Pennsylvania last executed an inmate in 1999. There are 184 inmates on death row in the state, with the longest held being sentenced three decades ago.

Link to comment
Share on other sites

2 hours ago, Jaitra said:

He is still in prison.

 

It could be years before Yandamuri is executed.

Susan McNaughton, a spokesperson for the Pennsylvania Department of Corrections, said on Wednesday that death sentence cases are typically appealed. After that, Yandamuri would be transferred to a state prison for psychological testing and assessment.

He will then be transferred again to one of two state prisons that house condemned prisoners. In such capital case units, inmates are housed in cells for 22 hours per day and forbidden physical contact with visitors.

Pennsylvania last executed an inmate in 1999. There are 184 inmates on death row in the state, with the longest held being sentenced three decades ago.

Okka aavesamaima decision...... can’t even imagine.... 

Link to comment
Share on other sites

46 minutes ago, Jaitra said:

How did he even think it will work out...

Max 50 k debts undi untai...daanikay ila cheyyala

Ade antunna.... attempt cheyatame thappu ...,aa panic lo murders.... simple blackmail anukunnadu....adi life alter chesindi.

BTW he is Prajarajyam party activist appatlo.

Link to comment
Share on other sites

13 hours ago, Jaitra said:

Appatloo usa oka person killed a baby on gambling debts...

Was he executed or still in prison now?

Saanvi baby name

Hardly 30 k bro vadi debts idiot...his mother raised him very hard and he got a good job and marriage with his girl friend ....he would have easily paid it in an year if he planned ....

Link to comment
Share on other sites

7 minutes ago, krishna_Bidda said:

Hardly 30 k bro vadi debts idiot...his mother raised him very hard and he got a good job and marriage with his girl friend ....he would have easily paid it in an year if he planned ....

Hmm...

Vaadi thalaraatha and Poorva karma palitham....raakoodani alochana vachindhi burra ki....

Devudu mana karma palitham ni alanay isthaadu....it all starts with a thought in your brain...

Link to comment
Share on other sites

43 minutes ago, krishna_Bidda said:

Hardly 30 k bro vadi debts idiot...his mother raised him very hard and he got a good job and marriage with his girl friend ....he would have easily paid it in an year if he planned ....

And his wife was carrying at that time.

Link to comment
Share on other sites

10 hours ago, Jaitra said:

How did he even think it will work out...

Max 50 k debts undi untai...daanikay ila cheyyala

US lo IT job chesthu..... 30k to 50k debt is easy to repay.... you have lot of credit unions and you get plenty of offers once you apply for a loan. 
 

basically, easy money Batch anukunta.... he got attracted for easy money and aimed quick money. Lekapothey casino ki povadam enduku thousands of money dobbettukovadam enduku....

 

pity his parents! Entho kasta padi untaru.... they have to live with this overhead of having a criminal son who killed a infant!

Link to comment
Share on other sites

చెన్నై: తమిళనాడు సరిహద్దులో పోలీసులకు పట్టుబడిన రూ.5.20 కోట్ల నగదు తనదేనని ప్రకటించుకున్న ఒంగోలు బంగారం వ్యాపారి నల్లమల్లిబాలు మరిన్ని వివరాలు వెల్లడించారు. నగదు పట్టుబడిన కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ను తన డ్రైవరే అతికించినట్లు చెప్పారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరు మీద ఉన్న ఆ స్టిక్కర్ కు కాలం చెల్లిందన్నారు. డ్రైవర్ దాన్ని ఎక్కడ సంపాదించాడో తెలియదని బాలు చెప్పుకొచ్చాడు. పట్టుబడిన నగదు తనదేనన్న ఆయన.. శ్రావణ మాసం సందర్భంగా బంగారం కొనేందుకు చెన్నై తీసుకువెళ్తున్నట్లు వివరించారు. రాజకీయ నేతలు విమర్శిస్తున్నట్లు మంత్రి బాలినేనికి సంబంధం లేదని వివరించారు. నల్లమల్లి బాలు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితుడు కావడం, కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో నిలవడంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...