Jump to content

Google to invest $10B in India


Recommended Posts

జియోలో గూగుల్‌ రూ.30000 కోట్ల పెట్టుబడి!

జియోలో గూగుల్‌ రూ.30000 కోట్ల పెట్టుబడి!

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్‌ 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.30,150 కోట్ల) పెట్టుబడి పెట్టేందుకు సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. కొన్ని వారాల్లో ఈ ఒప్పందం ఖరారవ్వచ్చనీ బ్లూంబర్గ్‌ పేర్కొంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌ సహా దిగ్గజ టెక్నాలజీ, పెట్టుబడి సంస్థలు రూ.1.58 లక్షల కోట్ల పెట్టుబడులు జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టిన సంగతి విదితమే. రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్‌లో రూ.75,000 కోట్ల (1000 కోట్ల డాలర్ల) పెట్టుబడులు పెడతామని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సోమవారం ప్రకటించిన సంగతి విదితమే. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్‌ డిజిటల్‌ వ్యవస్థలో తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవడంపై గూగుల్‌ దృష్టి సారించింది. భారత్‌లోని పెద్ద కంపెనీలు, అంకురాల్లో ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, డేటా కేంద్రాల వంటి మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు పెడతామని కూడా సుందర్‌ పిచాయ్‌ పేర్కొనడం గమనార్హం.

ప్రపంచ కుబేరుల్లో.. అంబానీకి ఆరో స్థానం
భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఆరోస్థానానికి చేరారు. సంపద విలువలో టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌, గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సహ వ్యవస్థాపకులు సెర్గె బ్రిన్‌, లారీ పేజ్‌లను ముకేశ్‌ అంబానీ అధిగమించారు. గత మార్చితో పోలిస్తే ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రెట్టింపు కంటే అధికంగా పెరిగింది.  ప్రస్తుతం ముకేశ్‌ అంబానీ సంపద విలువ 7240 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,45,700 కోట్లు) అని బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తెలిపింది. సోమవారం అమెరికాలో టెక్నాలజీ షేర్లు పతనం కావడంతో, లారీపేజ్‌ సంపద 7160 కోట్ల డాలర్లకు, సెర్గెబ్రిన్‌ విలువ 6940 కోట్ల డాలర్ల, మస్క్‌ సంపద 6860 కోట్ల డాలర్లకు పరిమితమమైంది. గతవారంలోనే పెట్టుబడి దిగ్గజం వారెన్‌ బఫెట్‌ను కూడా దాటి ముకేశ్‌ అంబానీ ముందుకెళ్లడం విదితమే.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.24 శాతం విక్రయంపై రూ.1.18 లక్షల కోట్లు ఆర్జించడం గమనార్హం.


నేడే రిలయన్స్‌ ఏజీఎం

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నేడు దృశ్యమాధ్యమ విధానంలో జరగనుంది.
సమయం: భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం
వేదిక: దృశ్యమాధ్యమ విధానం (వీసీ)లో మదుపుదార్లంతా పాల్గొనవచ్చు
వివరాలకు: వాట్సాప్‌లో +91 79771 11111 నెంబరుతో చాట్‌చేయడం ద్వారా తెలుసుకోవచ్చు
ముఖ్యంశాలు: * ఫేస్‌బుక్‌ సహా అంతర్జాతీయ దిగ్గజ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యాలు

* చమురు వ్యాపారంలో 20 శాతం వాటా సౌదీ సంస్థ ఆరామ్‌కోకు విక్రయించడంపై స్పష్టత

* వాట్సాప్‌ వేదికగా జియో మార్ట్‌ కార్యకలాపాల విస్తరణ, చెల్లింపుల వ్యవస్థ వెల్లడి

* టెక్నాలజీ అంకురాల్లో పెట్టుబడులు.. జియో మీట్‌పై మరిన్ని వివరాలు

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Unfortunately, under Modi’s rule there is a big difference between announcements and ground implementation. If this news breaks this, I will be the first one to clap!

NIMZ ani anounce sesadu. emaindi. okkti kuda pettaledu. ivanni inthe. whatsapp lo FB lo tippukodaniki maathrame anthe. Seyalani unte Ground lo work sesevadu kani ala MP lo RJ lo KA lo prostitution sesthara MOSHA> :roflmao:

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

NIMZ ani anounce sesadu. emaindi. okkti kuda pettaledu. ivanni inthe. whatsapp lo FB lo tippukodaniki maathrame anthe. Seyalani unte Ground lo work sesevadu kani ala MP lo RJ lo KA lo prostitution sesthara MOSHA> :roflmao:

Yeah..... unfortunately BJP is stuck in the vicious circle of power-hunger! 
 

economy sarva naasanam chesaru..... not sure what are the future repercussions we have to face because of these mis-adventures!

Link to comment
Share on other sites

4 hours ago, sskmaestro said:

Yeah..... unfortunately BJP is stuck in the vicious circle of power-hunger! 
 

economy sarva naasanam chesaru..... not sure what are the future repercussions we have to face because of these mis-adventures!

Bharat mala, sagar mala, banglore-chennai economic zone ani chala anounce sesaru. vellu ela septharu ante same nityananda madiri septharu. but matter nil.. :roflmao:

 

Link to comment
Share on other sites

13 hours ago, LuvNTR said:

Bharat mala, sagar mala, banglore-chennai economic zone ani chala anounce sesaru. vellu ela septharu ante same nityananda madiri septharu. but matter nil.. :roflmao:

 

You forgot about 1000 smart cities! They did literally nothing. Ideally ah smart cities lo central govt hospitals and schools katti untey bagundedi.....  but Modi’s words are always empty! 

Link to comment
Share on other sites

Some things get done some things progress slowly based on challenges and priorities, as long they are progressing that’s fine. Ikkada jarigindhi cheppukoleka, emi jaragala ani self publicity ichukoni opposition ki poyam, same -ve mindset for the followers too 😉

Link to comment
Share on other sites

cheyyadam sethakadu kaani ee topic ayina CBN meeda padi edavadame vochu mana baffas ki. 

bharat mala, sagar mala, chennai -banglore economic corridor, mudra loans, 1000 Smart cities, black money, 1 Rs=$100 exchange rate, ILFS, Life Insurance, GSPC. abboo mana nissani gaari chethakani thanam prathi dantlo kanabaduthondi. 😁

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...