Jump to content

Ajey Kallam

Recommended Posts

21 hours ago, Bezawada NFan said:

Ee Praveen prakash 2003 time lo vijayawada municipal commissioner ga chesevadu Lakshmi Narasimha movie shooting jarigetappudu balayya pakanna kooda kurchunnadu with gadde ramohan & others

He normally has good reputation, guntur koda chesadu and his wife is also IAS if I remember

Ippudu jagga valla bad avthunnatlunnadu or may be a bad guy

Link to comment
Share on other sites

38 minutes ago, BalayyaTarak said:

He normally has good reputation, guntur koda chesadu and his wife is also IAS if I remember

Ippudu jagga valla bad avthunnatlunnadu or may be a bad guy

Okey gooti pakshulu oka chota cherataayi....!

Link to comment
Share on other sites

47 minutes ago, SREE_123 said:

Today in one interview sajana mentioned, one private person ready to give $9 billion to AP govt.

AP govt requested center to give permission to accept this loan....

who is that person..who can give $9 billion to AP govt...??🤔

Hawala batch links gattigane vuntayyi le...

Link to comment
Share on other sites

16 minutes ago, ramntr said:

Hawala batch links gattigane vuntayyi le...

Evadu padite vaadi daggira loan teesukovadam kudaradu. 

ela aite FRBM enduku and RBI enduku. 

Each loan rupee is auctioned on every tuesday,   RBI selects the minimum interest bidder. 

Central GOVT gives the guarantee for the loan. 

more to add,  Evvala 9 Bn USD loan ecche private person evadu ledu ...  edanta pedda sollu. 

Link to comment
Share on other sites

9 hours ago, bharath_k said:

Looks news is true. Watch below video. He mentioned people at center laughing, with this proposal...

Having more advisers, how can he blindly go...

Looks all advisers are listening to him only, no body is having dare to oppose Jaffa, decision.

They might be thought, why we have to take risk, let system will handle...!

Link to comment
Share on other sites

  • లక్ష కోట్లైనా అప్పు ఇప్పిస్తానంటున్న వ్యక్తి
  • కీలక అధికారి పేరుతో ఆర్థిక శాఖకు ఆఫర్‌
  • ఆ అధికారితో ఈయన సంబంధం ఏంటి?
  • ‘దేశం దాటి’ రుణంపై ఎందుకంత ఆసక్తి!
  • సచివాలయంలో ఇదే చర్చ

(అమరావతి - ఆంధ్రజ్యోతి): దేశందాటి ప్రైవేటు అప్పులు తీసుకోవాల్సిన అవసరమేమిటి? ఏపీకే అప్పు ఇస్తామని ముందుకొచ్చింది ఎవరు?

మని ముందుకొచ్చింది ఎవరు? అందులో వారికి ఉన్న ‘ఇంట్రెస్ట్‌’ ఏమిటి? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే! అమెరికాలోని ప్రైవేటు ట్రస్టు నుంచి అప్పులు తెచ్చుకునేందుకు రాష్ట్ర సర్కారు కేంద్రం అనుమతి కోరిన సం గతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ‘దేశం దాటి అ ప్పులు’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యే క కథనం ప్రచురించింది. అయితే... సచివాలయంలోని ఒక కీలక అధికారి కేంద్రంగా ఈ తంతు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఆ అధికారి నాకు బాగా దగ్గర. నేను ఆయన స్నేహితుడిని’’ అంటూ ఇటీవల ఒక వ్యక్తి సచివాలయంలో  ఆర్థిక శాఖలోని ద్వితీయ శ్రేణి అధికారులను కలిశారు. ‘‘ఏపీ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదు కదా! నా దగ్గర డబ్బులున్నాయి. లోన్‌ ఇస్తాను’’ అని ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు. ‘‘ఉన్నపళంగా రూ.10 వేల కోట్లు ఇప్పించగలను! కావాలంటే రూ. లక్ష కోట్లైనా ఇప్పిస్తాను. కానీ... కేంద్రం నుంచి గ్యారెంటీ కావాలి’’ అని సదరు వ్యక్తి షరతు విధించారు. తాను డాలర్ల రూపంలో లోన్‌ ఇస్తానని... రూపాయల్లో తిరిగి చెల్లించాలని కూడా స్పష్టం చేశారు. అప్పు కోసం అర్రులు చాస్తున్న ప్రభుత్వానికి ఈ ‘ఆఫర్‌’ తెగ నచ్చినట్లుంది. లోన్‌కు కేంద్రం గ్యారెంటీ ఇవ్వాలని షరతు విధించిన నేపథ్యంలో... ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినట్లు చెబుతున్నారు.

ఆ అధికారి ఆసక్తి ఏమిటో!

ఈ మొత్తం వ్యవహారంలో ఆ కీలక అధికారి పాత్రపై సచివాలయంలో చర్చ జరుగుతోంది. ‘లక్ష కోట్లు అప్పు ఇప్పించగలను’ అని తిరుగుతున్న వ్యక్తితో ఆ అధికారికి సంబంధం ఏంటి? సదరు వ్యక్తిపైగానీ, ఆ వ్యక్తి ఇప్పిస్తానంటున్న లోనుపై గానీ ఆ అధికారికి అంత ఇంట్రెస్ట్‌ ఏమిటో అర్థం కావడం లేదని ఆర్థిక శాఖలో అధికారులు చర్చించుకుంటున్నారు. కీలకమైన ఆ అధికారి పేరు చెప్పుకుంటూ సదరు ప్రైవేటు వ్యక్తి నేరుగా ఆర్థిక శాఖ అధికారులను సంప్రదించడం కూడా వింతగా ఉందని చెప్పుకొంటున్నారు. ఆ వ్యక్తిపై కూడా సచివాలయంలో పలు ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. ఆ వ్యక్తి వివిధ దేశాల్లో తిరుగుతూ ప్రైవేటు కంపెనీలకు లోన్లు ఇప్పిస్తుంటారని అంటున్నారు. ఆయన మలేషియా నుంచి వచ్చాడని కొందరు, దుబాయ్‌ నుంచి వచ్చాడని ఇంకొందరు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

10 hours ago, SREE_123 said:

Pakistan politicians  or some africa countrys politicians eppudu chese pani ede. 

Offshore lo oka private trust petti,  dobbesina money anta akkadiki pampi,  a trust cheta goverment ki appu eppistaru. 

Vacchina money mottanni malli dobbi pedestaru.  Ala dobbesina danni malli offshore trust ki pampistaru. 

E process lo goverment appu kondala perugutoo vuntundi. Offshore trust ki astulu perugutoo vuntai. 

Goverment emo high interest, part of principal amount return chestoo vuntundi. 

Enta appu tecchina development zero or negative lone vuntundi. 

This is violent vicious cycle,  Ee cycle 5 years run aiyyeppatiki  ...  county or state anedi death bed meeda vuntundi. 

Mana tuglak gaadu ... ee technique ni valla africa or pakistan nundi pattukochhadu.

AP mottanni genocide  cheddamani plan chestunnadu emo.  

Link to comment
Share on other sites

1 hour ago, bharath_k said:

Exactly! Appu testaaru.... if center agrees to provide guarantee. But who will audit how that money is spent ? 

laksha kotlu techukochi..... eedu dobbeddaaam ani plan anukunta...! 

veediki nijaayitheee untey..... oka 1000 Cr Karchu petti oka super building katti..... valla family tarapuna state ki raasi icheyachugaaaa...... veedu batiki unnanta kaalam janaaalu eedike votes estaaaru!

Link to comment
Share on other sites

8 minutes ago, sskmaestro said:

Already bonds ammi testuunnadanike, CAG audit ki dikkuledu.  { deenike anninta false information supply chestunnaru }. 

2019-20 financial year ki tax collection 15% pina taggite( As per CAG audit), buggana gaadu A.P janala GSDP   7.5 lakhs crore numdi 9.3 lakh crore perigindi ani donga economic survey report ecchadu.   This is to get more money from FRBM limit. 

Enka ee private appulu aite ... biriyanii lo chicken mukka tinnatlu mingestaru.  

Elanti vatiki guarantee lu  este, nirmalamma chippa pattukoni  Andaman vellalsi vuntundi. 

Link to comment
Share on other sites

1 hour ago, Jaitra said:

I sincerely feel centre will approve this because,mosha valla percentage vallu nokkataaniki.

Deenikosam Parliament lo chattasavarana cheyyali. Appudu migatha states vallu godava chestaru. Not that easy. I don’t think this is possible 

Link to comment
Share on other sites

32 minutes ago, rajanani said:

Deenikosam Parliament lo chattasavarana cheyyali. Appudu migatha states vallu godava chestaru. Not that easy. I don’t think this is possible 

This is not possible ..  

Only way sates get money is through is by selling GOVT assets like power plants, ... e.t.c.   or by selling bonds if you have some assets. 

Tuglak already completed power plants ,transco, employee funds,   and got loans from banks worth of 40K crore in 10 months, now nothing is there to sell from now . 

A.P breweries corporation  got money by mortgaging   liquor stock.  { still they did not paid money to many distillaries }  ... this money A.P GOVT used. 

so .. now noting is left. 

This is the reason .. they are inventing new concepts.  

{  matti dibbalu, konda rallu,  smasanalu ... elantivi evadina kontademo choodali  ,

rail pattalu, HV cables, vizag steel plant  are central assets ,  veedu buggana gaadu velli ratripoota dobbesuku vacchi ammukovacchu ) 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...