Jump to content

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తుల విక్రయం ప్రారంభం!


KING007

Recommended Posts

 

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తుల విక్రయం ప్రారంభం!

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది. దీనికోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (డీఐపీఏఎం) ఇప్పటికే ఒక కన్సల్టెంట్లను నియమించింది. సీబీఆర్‌ఈ, జేఎల్‌ఎల్‌, నైట్‌ఫ్రాంక్‌ సంస్థలు ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఆస్తుల విక్రయాలకు కన్సల్టెంట్లుగా వ్యవహరించనున్నాయి. కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో ఆస్తుల విక్రయం లాభదాయకమా? కాదా? అనే అంశాన్ని పరిశీలించనున్నాయి.  ఈ నెలాఖరు నాటికి ఈ సంస్థలు తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. ఈ సంస్థల ఆస్తుల విక్రయాల ద్వారా ప్రభుత్వం రూ.37,500 కోట్ల ఆదాయం రావచ్చని ప్రధానితో జరిగిన సమావేశంలో అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వీటి విక్రయాలను టెలికం శాఖ వేగవంతం చేసింది.

Link to comment
Share on other sites

Good tatha, you are a gem

 

Janalani mathulo unchi you are selling out everything

 

Ardam kanidi okate Oil margin bayamkaramga enjoy chesthunnaru, then RBI nunchi reserves anni teesukunnaru, on top of that all these sale of Public entities and GST.

Eee money antha ekkada peduthunnaru, intha collections vachaka koda oka health pandemic vasthe malli janala dagaranunchi PMCares ani collection start chesaru

Link to comment
Share on other sites

15 hours ago, Sinna.Sinna said:

Railway fasak ante all fasak... 100rs ki jio ani all compajies closed operations, nw 249 stage XX unnay.. slowly.. 49 - 99 - 149 - 199 - 249 as on today.. furtire mntly 699 antaru... airtel and jio migulutay...All faasak

LIC koodaa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...