Jump to content

IPAC team back to action

rajanani

Recommended Posts

2 hours ago, Kondepati said:

aithe thondaragane realize ayyadu annamata... 10 years kashta padi sampadinchukunna padhavi antha teligga vadulukodu ga

Vallu opposition lo vundagane antha wave srushtinchukunna vallu... ippudu cake walk emo inka

30 years cm confirm

Link to comment
Share on other sites

46 minutes ago, ramntr said:

Ippude మనం react avvalsindi, do your bit.. 

endhuku time bokka manam elagu alliance pettukuntam gaaa

Mana batch alliance pettukunteee chalu inka emi avsaram ledu aneee feeling lo unnaru 

Political consultant and Dedicated social media team pettukovadaniki asaleee dabbulu levu 

yadaa youth leader thada social army

Link to comment
Share on other sites

16 minutes ago, Jaitra said:

Within one year melkonnadu antay,his has long term vision for being 30 years cm.

Jagan anna rocks.

Labor ki gatti debba padindi.... last year no works eppudu kuda no works.... on top of it high liquor rates and power bills. ee twitter and social media labor ni influence cheyyavu..... 

Link to comment
Share on other sites

2 hours ago, JVC said:

Personal attacks ey uthamam veellaki

personal attacks chestthe simple ga account ni block sestharu. anduke mana vallu ekkuva mandi aa accounts meeda twitter ki complaints ichi account deactivates sese daaka vodalakudadu. 

Link to comment
Share on other sites

Hello All,

 I am new to this DB...but following this long time....here are my observations

2009-2014 madhya lo Jagan craze peak lo vundi......2014 Feb varuku ee survey ayina YSRCP ke TDP ke 6% to 9% annaaru.....within 2 months lo TDP swept elections......YSRCP ke Greater Seema lo max seats vachaay kaani....inka convincing ga TDP gelicheedi

2014-2019 lo...2018 varuku TDP has edge..2017 nandhyala lo 22 days campaign chesina 27K tho odipoyaadu...IPAC team and Jagan first time ever caste and region politics chesaaru and JSP kooda vots spit chesindi...anni startegies workout ayyayi....meeru observe chesthe 2009 lo YSR ke 36% voteshare vachindi....ade TDP ke nearly 40%.....manam ee 5 years lo inko 5% to 6% voteshare individual ga gain chesthe chaalu......

Link to comment
Share on other sites

5 minutes ago, TDP_Abhimani said:

Welcome to dB bro...:welcome:

Link to comment
Share on other sites

37 minutes ago, TDP_Abhimani said:

true. caste politics baga chesaru main ga. manam Kapus tho velladam negative ayyi BCs ni dooram sesukunnam.. brahmins andaru baaga pettaru. Form 7 scama chala mandi TDP votes poyayi.  ive baaga debba esayi.

Link to comment
Share on other sites

21 minutes ago, LuvNTR said:

meeru guest mode lo evari post lu baaga abhimanche vallu. 

specific ga leedu...but I found this DB very informative and objective...I like informative posts regarding Irrigation Projects,Developments in Ap during last term meeda posts bagga nachaay....

Link to comment
Share on other sites

9 minutes ago, niceguy said:

Vaadi strong area lo vaadu compromise avvatla...mana weak area lo manam strong avvatla...

Politics lo 1+1=2 kaadu brother.....vaadu blunt 2004 lo ysr laa cheesi votebank consolidate chedamanukuntunaadu.....nijaniki YSR had got lot mileage among rural and labour voters...cut chesthe 36% voteshare vachindi.....but ysr time development antha Auto-pilot mode lo vundi....ippatilaa economy gaani people ke panulu lekapovadam laanti scenario leedu.....and 2014-2019 lo CBN also did way lot welfare schemes...

Link to comment
Share on other sites

6 minutes ago, Jaitra said:

Power lo undi em peekalaakapoyam...Inka ippudu emi peekagalam

Entha donga ayina 5 times cheyagaladu.. 6th tine dorakasinde..wait and watch... Entha gorrelu ayina rendu sarlu mosapavalsinde 3rd time cant...

Any study, any case, CBN no.1 in dignity, work, capability, mainly LEGALLY he is KING.. no one can touch ... he is a GEM in politics... Time answers... Gorre DB members Admin, co admin mods ni pakkana petti ntrtdpntr o evado aadini nethina petti MA RAJUVI NUVVE MA DEVUDU NUVVE ANNARU..emayyindi..cut chesthe ..Time TIME

Link to comment
Share on other sites

15 hours ago, Sinna.Sinna said:

Naakaithey no hopes.

CBN prime is over anipisthandhi.

Thana maarku raajakeeyam chusi chaala kaalam ayyipoyindhi....

Modi tho pettukuntay emi avuthundoo sarigga assess cheyyalaakapoyaadu...

Inka chaala wrong steps.

Link to comment
Share on other sites

23 hours ago, Royal Nandamuri said:

Eesari IPAc ni target chesthe saripotundi, IPAC team posts ni valla behaviour patterns ni study chesi expose chesthe chala varaku valla influence tagginchochu SM lo.

or better hire them 🤗

Link to comment
Share on other sites

  • వలంటీర్ల వ్యవస్థ మొత్తం గుప్పిట్లోకి!
  • పార్టీ బలోపేతానికి ప్రభుత్వ వ్యయం
  • కొత్తగా ఫీల్డ్‌ ఆర్గనైజింగ్‌ ఏజెన్సీ ఏర్పాటు
  • దానికి పీకే టీమ్‌ కోర్‌ సభ్యుడి సారథ్యం
  • మండల స్థాయిలో ఎంఎల్‌వోల నియామకం
  • పీకే కార్పొరేట్‌ సొల్యూషన్స్‌ ద్వారా ఎంపికలు
  • వలంటీర్లపై పర్యవేక్షణ, శిక్షణ బాధ్యత వీరిదే
  • ఎప్పటికప్పుడు వారి పనితీరుపై ‘అంచనా’
  • మండల స్థాయిలో అన్నింటిపైనా ‘నిఘా’
  • రాజకీయ లక్ష్యాలతోనే అడుగులు!?

సంక్షేమం’ పేరిట ప్రజలకు డబ్బు పంపిణీ చేయాలి. ఈ పంపిణీ పేరిట గ్రామ వలంటీర్లు నిత్యం ఓటర్లకు టచ్‌లో ఉండాలి. ఆ వలంటీర్లు ప్రభుత్వ ప్రతినిధులుగా తక్కువగా... అధికార ‘పార్టీ కార్యకర్తల్లా’ ఎక్కువగా పని చేయాలి. అలా పని చేయాలంటే... వారికి తగిన ‘శిక్షణ’ ఇవ్వాలి. అలా శిక్షణ ఇచ్చేందుకు ఒక వ్యూహం కావాలి! అందుకు... ఒక వ్యూహకర్త అవసరం కదా! ఆ వ్యూహకర్త మరెవరో కాదు! ప్రశాంత్‌ కిశోర్‌ అలియాస్‌ పీకే! ఎన్నికల ముందు వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహం రచించారు! 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే ‘వలంటీర్ల’ వ్యూహం రచిస్తున్నారు. అయితే... అప్పుడు పీకే టీమ్‌కు వైసీపీ డబ్బులిచ్చింది. ఇప్పుడు మాత్రం... ప్రజల సొమ్ములు చెల్లిస్తున్నారు! పల్లెల్లో, వార్డుల్లో పీకే జెండా పాతుతున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...

సమాంతర యంత్రాంగమా?

ఎంఎల్‌వోలు పంచాయతీరాజ్‌ శాఖకు సమాంతర వ్యవస్థగా మారే ప్రమాదముందని చెబుతున్నారు. నిఘా వ్యవస్థగా పని చేస్తూ, నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించే ఎంఎల్‌వోలను ప్రసన్నం చేసుకునేందుకు మండల అధికారులు తాపత్రయ పడతారని పేర్కొంటున్నారు. ఎంఎల్‌వోలు రాజకీయంగా కూడా చక్రం తిప్పే అవకాశముందంటున్నారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ శాఖల పరిధిలో పని చేయాల్సిన గ్రామ, వార్డు వలంటీర్లపై పెత్తనాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే! దీనికి వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంస్థ సభ్యుడే సారథి అయితే! ఇందులో కచ్చితంగా భారీ వ్యూహమే ఉంటుంది. ఆ వ్యూహం లక్ష్యం... వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని గెలిపించడమే! దీనికోసం ఏకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఏకంగా పార్టీ పతాక రంగులు పూసేసిన ప్రభుత్వ పెద్దలు... ఇప్పుడు వలంటీర్లను పూర్తిస్థాయి కార్యకర్తలుగా మార్చే వ్యూహం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా... పీకే బృందంతో రాష్ట్రవ్యాప్త నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు వినియోగిస్తున్న వలంటీర్లు... పార్టీ ‘లైన్‌’లో పనిచేసేలా చూడటం, కట్టుతప్పకుండా కట్టడి చేయడమే దీని అంతరార్థం. ఈ వ్యూహం అమలుకు రాష్ట్ర స్థాయిలో దినేశ్‌ మోరె అనే వ్యక్తి సారథ్యంలో... ‘ఫీల్డ్‌ ఆర్గనైజింగ్‌ ఏజెన్సీ’ ఏర్పాటు చేశారు. దినేశ్‌ మరెవరో కాదు! పీకేకు చెందిన ‘ఐ-ప్యాక్‌’ సంస్థలోని కీలక సభ్యుల్లో (కోర్‌ టీమ్‌) ఒకరు. ఎఫ్‌వోఏ తరఫున ప్రతి మండలంలో మండల స్థాయి అధికారి(ఎంఎల్‌వో) పనిచేస్తారు. 

మండల పరిధిలోని గ్రామ, సచివాలయ వలంటీర్ల పనితీరును పర్యవేక్షిస్తారు. వలంటీర్ల నుంచి సమాచారం సేకరిస్తారు. వారి పనితీరు మెరుగు పరిచేందుకు శిక్షణ ఇస్తారు. దినేశ్‌ మోరెకు వలంటీర్లకూ మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. అంతాబాగానే ఉంది! మరి... ఎంఎల్‌వోలను నియమించేది ఎవరో తెలుసా! అది... ‘పీకే కార్పొరేట్‌ సొల్యూషన్స్‌’ సంస్థ. ఎంఎల్‌వోలతో సమన్వయం చేసుకోవాలని, వారికి సహకరించాలని ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లకు జేసీల నుంచి ఆదేశాలు వెళ్లాయి.

ఈ శిక్షణ పంచాయతీ రాజ్‌ ఇవ్వలేదా?

వలంటీర్లంతా పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో పని చేస్తారు. మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మునిసిపల్‌ కమిషనర్లు వీరి పనితీరును పర్యవేక్షించాలి. కానీ. ఇప్పుడు ప్రత్యేకంగా ఎఫ్‌వోఏను తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఈ ఏజెన్సీ ఇచ్చే శిక్షణ పంచాయతీరాజ్‌శాఖ ఇవ్వలేదా? పంచాయతీరాజ్‌ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో ఏపీ పంచాయతీరాజ్‌ సంస్థలకు దేశంలోనే విలక్షణగుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ‘భారత్‌ నిర్మాణ్‌’ పేరిట వలంటీర్ల వ్యవస్థను రూపొందించింది. పంచాయతీరాజ్‌వ్యవస్థపై కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు శిక్షణ ఇచ్చేందుకు ‘అపార్డ్‌’ సంస్థ ఉంది. 

దీనిని కాదని ఓ ప్రైవేట్‌ సంస్థకు, అదీ పీకే బృందానికి కట్టబెట్టడం వెనుక ‘రాజకీయ లక్ష్యాలు’న్నాయని అధికారవర్గాలే భావిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులతో పార్టీ సేవలు చేయించుకోవడం కుదరదు కాబట్టే.... ఇలా దొడ్డిదారిన ‘ఎఫ్‌వోఏ’ అనే ఏజెన్సీని సృష్టించారని పేర్కొంటున్నాయి. ఎంఎల్‌వోలను నియమించి ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు ఏడాదికి రూ.50కోట్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎంఎల్‌వోలు ఏం చేస్తారు?

ఎంఎల్‌వోలు ఆయా గ్రామాల్లో వలంటీర్ల పనితీరును ‘అంచనా’ వేస్తారు. వారు సీఎం జగన్‌కు, వైసీపీకి విధేయులుగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యమని తెలుస్తోంది. పథకాల లబ్ధిదారులకు వైసీపీని దగ్గర చేసేలాగానే ‘శిక్షణ’ కొనసాగుతుందని భావిస్తున్నారు. వలంటీర్లు తమ ‘అంచనా’కు తగినట్లుగా లేకుంటే... ఏదోసాకుతో తొలగించి, కొత్తవారిని నియమిస్తారు. పథకాల లబ్ధిదారుల నుంచి కూడా సమాచారం సేకరిస్తారు. అంటే... పరోక్షంగా ప్రభుత్వంపై ప్రజలఅభిప్రాయం తెలుసుకునేందుకు నిరంతరం ‘సర్వే’ చేస్తుంటారు. గ్రామాల్లో రాజకీయ వాతావరణాన్ని విశ్లేషించి ప్రభుత్వానికి సమాచారమిస్తారు. 

ఇదంతా వైసీపీని బలోపేతం చేయడంలో భాగమేనని భావిస్తున్నారు. చాలాచోట్ల వైసీపీ కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించారు. ఇంజనీరింగ్‌, ఎంటెక్‌ చదివిన సచివాలయ ఉద్యోగులు వీరు చెప్పినట్లు వినాల్సి వస్తోంది. పలుచోట్ల వలంటీర్లు ‘అన్నీ మేమే’ అంటూ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు కొత్త వ్యవస్థ ఇచ్చే శిక్షణలో వీరిలో ఇంకెంతటి ‘మార్పు’ తెస్తుందో చూడాలి!

image.png.34c758980c995d114ed5bb888735eb51.png

వలంటీర్లకు శిక్షణ ఇచ్చి, వారి పని తీరును పర్యవేక్షించేందుకు దినేశ్‌ మోరె అనే వ్యక్తి సారథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ ఏర్పాటైందని... ఈ ఏజెన్సీ తరఫున  మండల స్థాయి అధికారి (ఎంఎల్‌వో) పని చేస్తారని ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లకు తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పంపిన లేఖ.

image.png.43ea69c71751199867e5d3d21cc5ffa8.png

ఎఫ్‌వోఏ సారథి దినేశ్‌ మోరె మరెవరో కాదు! ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ సభ్యుడే అని స్పష్టం చేస్తున్న లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌.

image.png.14167fb5835daee2ea9b3e4c63b98abf.png

పీకే కార్పొరేట్‌ సొల్యూషన్స్‌ సంస్థ జారీ చేసిన మండల స్థాయి అధికారి నియామక పత్రం. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...