Jump to content

Telangana Home Minister


Recommended Posts

తెలంగాణ హోమ్ శాఖామంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్.  మూడు రోజుల క్రితం కరోనా  టెస్టులు  చేయించుకున్న మహమూద్ అలీ.  ఆస్తమా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేర్పించిన  కుటుంబసభ్యులు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమూద్ అలీ.   #TelanganaFightsCorona #Hyderabad

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...