Jump to content

Narendra Modi


Raaz@NBK

Recommended Posts

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ

Published :3 hours ago
Updated :3 hours ago

  •  
  •  
  •  
  •  
  •  
  •  
 

 

10:31 June 27

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవన్న కేంద్ర జలశక్తి శాఖ

 

 

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాల్లేవని కేంద్రజల శక్తి శాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. పెంటపాటి పుల్లారావు అనే సామాజిక వేత్త ఫిర్యాదుకు స్పందించిన జలశక్తి శాఖ.... ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

 

పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా  మారిందని ప్రధాని వ్యాఖ్యలు చేశారన్న వ్యాఖ్యలను తోసిపుచ్చిన జలశక్తి శాఖ.... ప్రధాని పోలవరంపై విచారణ జరపమని తమకు ఎక్కడా ఆదేశాలివ్వలేదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ నివేదికను వాళ్లే పక్కన పెట్టినట్లు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోందని... అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని జలశక్తి శాఖ ప్రకటించింది.

Link to comment
Share on other sites

Daridrudu Modi gadu! Eedi face chioosteney kadupu lo tipputundi..... too much crooked and cunning. Oka state ni sarva nasanam cheyyalaaa for political gains ? Malli eediki bhaktulu! What is the difference between Sonia and Modi when it comes to AP?

Link to comment
Share on other sites

43 minutes ago, sskmaestro said:

Daridrudu Modi gadu! Eedi face chioosteney kadupu lo tipputundi..... too much crooked and cunning. Oka state ni sarva nasanam cheyyalaaa for political gains ? Malli eediki bhaktulu! What is the difference between Sonia and Modi when it comes to AP?

Me too.

I always see a crook in him.

Link to comment
Share on other sites

12 hours ago, Rajakeeyam said:

Thanks to Modi govt and Jalsakthi ministry for giving clean chit :howdy:

Kirru bro,u r only getting negative vibes with these kind of posts.

Why don't u refrain from posting for sometime in political section for sometime.

U need a break to introspect.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...