Jump to content

Vidudala Rajini Force (bhajana ki brand ambassador)


LuvNTR

Recommended Posts

గాంధీ గారికి డిస్కౌంట్

Published on : October 4, 2019 at 12:57 pm

మహాత్మాగాంధీ గారి 150వ జయంతి.. అంటే దాదాపుగా 70 సంవత్సరాలయ్యింది, ఆయన జన్మించి..!

150వ జయంతి ఏమిటి..? ఆయన జన్మించి 70 సంవత్సరాలేంటి..? అని అనుకోకండి. ఈ మాటలన్నది వైసీపీ ఎమ్మెల్యే రజనీ.

మహాత్మాగాంధీ జయంతి రోజున టీడీపీ నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల గురించి ఆ మరుసటి రోజు రజనీ ప్రెస్‌మీట్ పెట్టి ఏకిపారేద్దామనుకున్నారు. కాకపోతే, టాకింగ్ పాయింట్స్‌కు సంబంధించి సరైన హోమ్ వర్క్ చేయకపోవడం వల్లనో, లేక జీవీడీ టీమ్ ఇచ్చిన స్క్రిప్ట్ యాజిటీజ్‌గా చదవడంలో తడబడ్డారో.. మరి తనే రైట్ అనుకున్నారో కానీ, గాంధీ గారు జన్మించి 70 సంవత్సరాలు అయ్యిందని ఎమ్మెల్యే రజనీ సెలవిచ్చారు.

‘150 వ జయంతి అంటే ఆయన పుట్టి 70 సంవత్సరాలు అన్నమాట..’ అని రజనీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. :roflmao:

 

Link to comment
Share on other sites

13 minutes ago, Rajakeeyam said:

Ilanti vallani soothe Revanth dude value thelusudhI. Baga publicity icheyali aunty ki

Anyway cbn musimusi navvulu bagunnai jaggad dhi kuda add cheyalsindhi 1st statement appudu :smug:

BJP bhajana videos and modi reactions kuda add cheyyocha  https://media.tenor.com/images/e380a0d0188f448488fae2035d6999d4/tenor.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...