Jump to content

బాల‌కృష్ణ 106వ సినిమా యానిమేటెడ్ టీజ‌ర్ విడుద‌ల


Ramesh39

Recommended Posts

బాల‌కృష్ణ 106వ సినిమా యానిమేటెడ్ టీజ‌ర్ విడుద‌ల

twitter-icon.pngwatsapp-icon.pngfb-icon.png
06232020144403n98.jpg

 

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ సిద్ధ‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టీజ‌ర్‌ను ఇటీవ‌ల బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యానిమేటెడ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఎస్‌.ఆర్‌.ఏ1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ రూపొందించిన ఈ టీజ‌ర్ అభిమానులను, ప్రేక్ష‌కుల‌ను అలరిస్తోంది. సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. 

 

 

 

 

 

 

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  


 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...