Jump to content

Interesting counter , cheppu tadipi kottinatlu


Recommended Posts

1OL3TXhE_bigger.jpg
 
అక్క, వాళ్ళు పార్టీలో నుంచి వెళ్ళాక మాట్లాడారు. పార్టీలో ఉండి మాట్లాడలేదు. జాకీలు వేసి బోర్లాపడటం అంటే వైజాగ్ 2014 ఎంపీ ఎన్నికల్లో విజయమ్మ గారి ఓటమేనా మీరు మాట్లాడుతుంది? అయినా మీ జగనన్న బొమ్మపెట్టుకుని కన్నతల్లి గెలవలేదు, రాజు గారు గెలిచారా?
Quote Tweet
 
_zdbYbb5_normal.jpg
 
 
Girija Bondapalli
 
@ysrcpgirija
· Jun 17
Replying to @AnithaMLA
మీ నాయకుడు @ncbn గురించి.. గన్నవరం MLAలు వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరాం లు చేసిన వ్యాఖ్యల్ని గురించి కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పవమ్మ.. అనితమ్మా మీ నాయకుణ్ణి, ఆయన కొడుకు @naralokesh ను మీ ఎల్లోమీడియా ఎన్ని జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నించినా.. బోర్లాపడ్డారెందుకో చెప్పగలరా
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...