Jump to content

Raghurama krishna Raju


Recommended Posts

*ఏలూరు*

నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘాటుగా బదులిచ్చారు. 

నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎస్సెమ్మెస్ ద్వారా ఆయన సందేశం పంపించారు.

''నాపై వ్యాఖ్యలతో ప్రసాదరాజుకి త్వరలో మంత్రి పదవి వస్తుంది. 

ఆయనతో ఇలా ఎవరు మాట్లాడించారో నాకు తెలుసు. 

నేను సీటు అడిగానో లేక బతిమాలితే వచ్చానో ఆయనకు తెలుసు.

నాకు పార్లమెంట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరు ఇచ్చారో కూడా ఆయనకు తెలుసు.. 

అందరిలాగా ప్రజల మీదపడి డబ్బులు కలెక్ట్ చేయడం నా పద్ధతి కాదు. 

అటువంటి సొమ్ముతో ఫోటోలు దిగడానికి వెళ్ళలేదు. 

జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడదామని టైమ్ అడిగితే ఇవ్వలేదు. 

ఏదేమైనా ప్రసాదరాజుకి మంత్రి పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అని రఘురామకృష్ణంరాజు ఎస్సెమ్మెస్‌లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఎంపీ రఘురామకృష్ణమ రాజు పై క్రమశిక్షణా చర్యలకు సిద్ధం అవుతున్న వైయెస్ఆర్ కాంగ్రెస్ 

ఏడాది పాలనలో వైయెస్ఆర్ కాంగ్రెస్ కుల
రాజకీయం,అవినీతి,స్యాండ్,ల్యాండ్ మాఫియా అక్రమాలను బయటపెట్టిన ఎంపీ
రఘురామకృష్ణమ రాజు

షో కాజ్ నోటీసులు జారీ చెయ్యాలని నిర్ణయం 

సరైన జవాబు రాకపోతే పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని నిర్ణయం

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...