Jump to content

ఏసీబీ అదుపులో అచ్చెన్నాయుడు


rajanani

Recommended Posts

శ్రీకాకుళం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నుంచి విజయవాడకు ఏసీబీ అధికారులు తరలిస్తున్నారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలపై గతంలో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 110
  • Created
  • Last Reply

తేది : 12.06.2020
పత్రికా ప్రకటన
అచ్చెన్నాయుడు కిడ్నాప్‌కు జగన్‌ బాధ్యత వహించాలి
హోంమంత్రి రాజీనామా చేయాలి
డీజీపీ అచ్చెన్నాయుడి ఆచూకీ వెల్లడించాలి
అచ్చెన్నాయుడి కిడ్నాప్‌ బహీనవర్గాలపై దాడి
అసెంబ్లీకి మరో 4 రోజు ముందు అచ్చెన్నాయుడు కిడ్నాప్‌ జగన్‌ కుట్రే...
రాష్ట్రవ్యాప్తంగా బడుగు బహీనవర్గాలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి : చంద్రబాబునాయుడు
    ప్రభుత్వం బడుగు బహీన వర్గాలకు చేస్తున్న మోసం, అన్యాయాలపై అచ్చెన్నాయుడుగారు నిరంతరం పోరాడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారు. ఇది సహించలేని జగన్‌ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి 100 మంది పోలీసు ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్‌ చేశారు. ఆయనను మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశారు. నేను ఫోన్‌ చేసినా అచ్చెన్నాయుడు ఫోన్‌ అందుబాటులో లేదు. ఇది జగన్‌ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదు... పిచ్చి పరాకాష్టకు చేరినట్లుగా ఉన్నది. ప్రజల్లో జగన్‌ మోసాలకు, అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న అసంతృప్తి ఫ్రస్ట్రేషన్‌గా మారి ఈ రకమైన ఉన్మాద చర్యలకు ఒడికడుతున్నారు. 
    ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు... ముందస్తు నోటీసు ఇవ్వలేదు.. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సీయం జగన్‌, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్‌ చేయడం ఇది చట్టాన్ని ఉల్లంఘించడంకాక మరేమిటి? బహీనవర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34% నుండి 24% తగ్గించారు... బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు డైవర్ట్‌ చేశారు... ముఖ్యమైన నామినేషన్‌ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారు... సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. వీటన్నింటినీ శాసనసభా వేదికగాను, ఇతరత్రా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు తెలియజేసినందువల్ల దానిని సహించలేక జగన్‌ చట్టవ్యతిరేకంగా కిడ్నాప్‌ చేశారు. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు, అధికార దుర్వినియోగ చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాలు ప్రజలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేసి జోతిరావుఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసనను తెలియజేయవసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
(నారా చంద్రబాబు నాయుడు)
ప్రధాన ప్రతిపక్ష నాయకులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ

Link to comment
Share on other sites

5 minutes ago, hari_nbk said:

Lol mana nayakudi chetakani tanam to party ni m nakistunnadu. Why to blame bjp who helped us in 1999 and 2014

ఇందులో Cbn ని anataniki emundi, evil plans ni ముందుగా pasigattalemu.. 

Link to comment
Share on other sites

47 minutes ago, hari_nbk said:

Lol mana nayakudi chetakani tanam to party ni m nakistunnadu. Why to blame bjp who helped us in 1999 and 2014

Adhikaram use chesukoni andarini anagathokkatam ane goppa pani cheyyalekapovatam CBN chetha kaani thaname. Nice

Link to comment
Share on other sites

Pattabi clearly explaining how it is not related to state govt minister and it’s central scheme and officers are responsible for contracts Nd held responsible but not minister 

Link to comment
Share on other sites

1 hour ago, BalayyaTarak said:

Assembly sessions lo valla thappulu/ failures meda discussion lekunda chusukodaniki or eduru daadi cheyadaniki map ready chesukuntunnaru

To be frank, Assembly lo asalu discussion ey undadu mana 23 mandi unna. Adi pichha lite.

They want to attack prominent leaders. Vijayanagaram lo Ashok, Srikakulam lo Erram naidu family ni target chesaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...