Jump to content

AP CABINET DECISIONS...

Recommended Posts

1) Cabinet approved for the CBI probe into corruption in Chandrababu Naidu's regime. 
2) Recommends CBI probe into corruption into fiber grid. 
3) Approved for constituting Cabinet Sub-committee bti investigate into the corruption over Chandranna Kanuka scheme. 
4) A Sub-committee to probe on Heritage Ghee Purchases. 
5) A Sub-committee to investigate on Tera Software company led by Vemuri Ravi Prasad over Fiber Grid.
 
Link to comment
Share on other sites

*అమరావతి*

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరఫరా చేసిన ఉత్పత్తుల పై   హెరిటేజ్  సంస్థ వివరణ*

హెరిటేజ్ రూ.40కోట్ల విలువైన మజ్జిగ  ప్రభుత్వానికి సరఫరా చేసిందన్నది అబద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి
2015-16 నుంచి 2019-20  సరఫరా అయ్యే మజ్జిగ విలువ  రూ. 1.49కోట్లు మాత్రమే. 

ముఖ్యమైన పండుగలకు టెండర్ల ప్రక్రియలో పాల్గొని ఉత్పత్తులు ప్రదానం చేసాం

బ్రహ్మోత్సవం, శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి ఇలా చాలా సందర్భాల్లో ఆర్డర్లు 
ఇతర కంపెనీలు, బ్రాండ్ లతో కలిసి ఒకే ధరకు ఆర్దర్లు పంచుకున్నాం

మొత్తం ఆర్డర్ ఏ ఒక్క దానికి హెరిటేజ్ సంస్థ ఇవ్వలేదు 

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ టెండర్ లోనే  హెరిటేజ్  పాల్గొంది 

2014-15 నుంచి 2016-17 వరకు 
 నెయ్యి సరఫరా మొత్తం ఆర్డర్ విలువ రూ 21.19 కోట్లు

ప్రతి ఏడాద  అవసరమైన పరిమాణం భాగస్వామ్య సంస్థ ల ద్వారా పంపిణీ చేయబడింది. 

 ప్రతి ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంది. 

టెండర్లలో పాల్గొనే పంపిణీ అవకాశాలు దక్కించుకున్నాము

 ఉత్పత్తిని మార్కెటింగ్ చేసినందుకు సంస్థ పై  ఆధారపడిన రైతులకు ఉపయోగపడింది

సంస్థ పై అనవసర నిందలు మోపే ముందు లక్షల మంది రైతుల జీవనాధారాన్ని కలవర పెడుతున్నారని గ్రహించాలి

Link to comment
Share on other sites

2 hours ago, Uravakonda said:

Lopalaki velthene janalu votes vesela unnaru le. Vellani. Kadigina mutyam laga vastharu.

mee modi leda amit shah ni vesukovachu ga lopala oka godhra allarlu ki or haren pandya murder ki. maaku neethulu seppadam endi brother.

Link to comment
Share on other sites

32 minutes ago, BalayyaTarak said:

May be requesting ayi untadi

It has to be requested by State govt or High Court anukunta andukayyi untadi

Veedike Delhi lo appointment ki dikku ledu + Court lo em proofs and arguments cheyyalo teleedu. 

Endo ee Jaffa pichi aaratam :sleep: 

Link to comment
Share on other sites

7 minutes ago, dusukochadu said:

Veedike Delhi lo appointment ki dikku ledu + Court lo em proofs and arguments cheyyalo teleedu. 

Endo ee Jaffa pichi aaratam :sleep: 

Diversion from all live issues, day 1 nunchi ide paniga veellu

Esthe geesthe vallu inthaka mundu chesina allegations Capital lands, Pink diamond , ilantivi veskovali adi manesi ee gaddi peeke pani just for diversions

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

*అమరావతి*

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరఫరా చేసిన ఉత్పత్తుల పై   హెరిటేజ్  సంస్థ వివరణ*

హెరిటేజ్ రూ.40కోట్ల విలువైన మజ్జిగ  ప్రభుత్వానికి సరఫరా చేసిందన్నది అబద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి
2015-16 నుంచి 2019-20  సరఫరా అయ్యే మజ్జిగ విలువ  రూ. 1.49కోట్లు మాత్రమే. 

ముఖ్యమైన పండుగలకు టెండర్ల ప్రక్రియలో పాల్గొని ఉత్పత్తులు ప్రదానం చేసాం

బ్రహ్మోత్సవం, శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి ఇలా చాలా సందర్భాల్లో ఆర్డర్లు 
ఇతర కంపెనీలు, బ్రాండ్ లతో కలిసి ఒకే ధరకు ఆర్దర్లు పంచుకున్నాం

మొత్తం ఆర్డర్ ఏ ఒక్క దానికి హెరిటేజ్ సంస్థ ఇవ్వలేదు 

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ టెండర్ లోనే  హెరిటేజ్  పాల్గొంది 

2014-15 నుంచి 2016-17 వరకు 
 నెయ్యి సరఫరా మొత్తం ఆర్డర్ విలువ రూ 21.19 కోట్లు

ప్రతి ఏడాద  అవసరమైన పరిమాణం భాగస్వామ్య సంస్థ ల ద్వారా పంపిణీ చేయబడింది. 

 ప్రతి ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంది. 

టెండర్లలో పాల్గొనే పంపిణీ అవకాశాలు దక్కించుకున్నాము

 ఉత్పత్తిని మార్కెటింగ్ చేసినందుకు సంస్థ పై  ఆధారపడిన రైతులకు ఉపయోగపడింది

సంస్థ పై అనవసర నిందలు మోపే ముందు లక్షల మంది రైతుల జీవనాధారాన్ని కలవర పెడుతున్నారని గ్రహించాలి

1.49 cr tender ki 40 crores corruption aa :lol2:

Link to comment
Share on other sites

33 minutes ago, BalayyaTarak said:

Diversion from all live issues, day 1 nunchi ide paniga veellu

Esthe geesthe vallu inthaka mundu chesina allegations Capital lands, Pink diamond , ilantivi veskovali adi manesi ee gaddi peeke pani just for diversions

Villa last and Trump card vadesthunnaru ippude 😂😂😂

Villa mutthatalu digi ravali fakes tho nerupinchadaniki.. 

Link to comment
Share on other sites

YSRCP made allegations on CBN and blamed that CBN did 6 lakh crores crruption. Everyone expect CBI enquiry on:

Polavaram
Pattiseema
Pink Diamond
Insider Trading in Amaravati

But they announced CBI enquiry on:

Ramzan Thofa
Sankranti Kanuka
Butter Milk

Can CBI accept these cases?

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

mee modi leda amit shah ni vesukovachu ga lopala oka godhra allarlu ki or haren pandya murder ki. maaku neethulu seppadam endi brother.

2014 and 15 lo support chess Modi ki. Not after that. Naaku balavanthanga kashayam kanduva vesthey adhi Admin ki parcel cheyabaduthundhi. Malli pasupu kanabaduthundhi.

Link to comment
Share on other sites

T D P ప్రభుత్వం లో చంద్రన్న కానుకలు తోఫాలల్లో  భారీ అవినీతి జరిగింది. 

మొత్తం పంపిణీ చేసిన సరుకులలో..
కందిపప్పులో 8గ్రాములు, నూనెలో 3ml , బియ్యం లో6గింజలు,  గోధుమ పిండి లో రెండు చెంచాలు, నెయ్యి లో రెండు చుక్కలు,sugarలో మూడుపలుకులు తగ్గినట్టు సీబీఐ  cinfirmed report.

మొత్తం మీద ఒక రూపాయి 18 పైసల అవినీతి జరిగినట్లు నిర్ధారించారు cbi అధికారులు.

ఈ విచారణ కోసం cbi కి 25 కోట్లరూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం.

అన్నను అభినందించిన 
ఏపీ bjp వారు .

Tdp  పూర్వ మంత్రులకు, ncbn కి లోకేష్ కి, పేద్ద పెద్ద శిక్షలు పడే అవకాశం, కనిపిస్తోంది.

Link to comment
Share on other sites

53 minutes ago, Uravakonda said:

2014 and 15 lo support chess Modi ki. Not after that. Naaku balavanthanga kashayam kanduva vesthey adhi Admin ki parcel cheyabaduthundhi. Malli pasupu kanabaduthundhi.

emi sestham brother. kondaru TDP musugu vesukoni tiruguthunnaru BJP kaashayam batch. pullalu peduthu rechagoduthu avasaram leni neethi sukthulu anni bayataki cheppi lopala maathram vyabhicharam sesthunnaru(bayata neethulu lopala YCP and TRS tho balla kinda alliance pettukoni). evarini nammalo nammakudado teliyatledu. please don't take it personal brother.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...