Jump to content
Sign in to follow this  
Suresh_Ongole

స్వీయ నిర్బంధంలోకి కేజ్రీవాల్!

Recommended Posts

దిల్లీ: దిల్లీలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం నుంచి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో సమావేశాలన్నీ రద్దుచేసుకున్న కేజ్రీవాల్ స్వీయనిర్బంధంలో ఉండిపోయారు. రేపు కేజ్రీవాల్‌కు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, దిల్లీలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 28,936 పాజిటివ్‌ కేసులు బయటపడగా వీరిలో 812 మంది మృత్యువాతపడ్డారు.

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×