Jump to content

NGT issues notice to KTR


Recommended Posts

_కేటీఆర్ 'గెస్ట్ హౌజ్'లో.._
*_రెండో 'డ్రోన్ కెమెరా' ఎవరిది..?_*
◆ అతిథి మర్యాదలు మొదలు
◆ మంత్రికి నోటీసులు
◆ 'కాంగీ'లో లొల్లి
◆ ఆ పాతిక ఎకరాలు ఎవరిది..?

*_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్, 9440000009)_*

*_https://m.facebook.com/story.php?story_fbid=3343980132280675&id=100000061627171_*

*_తెలంగాణ రాజకీయాలలో ఓ చిరు సంఘటన. అతిపెద్ద రాద్దాంతాని తెర తీసింది. మరెన్నో ఊహకందని సంఘటనలకు నెలవు కానున్నది. అన్నీ అనుకున్నట్లుగా కలసి వస్తే  రాష్ట్ర ముఖ్యమంత్రుల కుర్చీల ఆటలో వాళ్ళిద్దరే ఉండే అవకాశం. ఈ ఇద్దరి మధ్య ఓ 'గెస్ట్ హౌజ్' గత్తర పెట్టింది. అదిప్పుడు 'గయ్..గయ్' అంటుంది. అధికార సరదా 'కొత్త తలనొప్పు'లకు సరికొత్త 'అమృతాంజనం' అవసరం. ఇదే సంఘటనలో 'జైలు నిద్ర' చవిచూసిన రేవంత్ రెడ్డి తానేంటో చూపాలనే 'కక్ష'తో ఉన్నాడు. ఉప్పూ, కారం తిన్న బాడీ కాదా..! ఆ మాత్రం పౌరుషం లేకుంటే ఎలా..?. ఇక యువరాజు కేటీఆర్ స్వతహాగా సౌమ్యుడే.! అందుకే ఈ 'గేస్ట్ హౌజ్' మిత్రుడిని బయటపెట్టలేని పరిస్థితి. ఇంతలో 'సందట్లో సడేమియా'లా కేంద్రం నోటీసులు. అసలీ మొత్తం ఉదంతంలో 'గేస్ట్ హౌజ్' 'చెమ్మచెక్క' లాట బయటపెట్టేసిన 'ఆదాబ్ హైదరాబాద్' సరికొత్త కోణం బయట పెట్టబోతోంది. 'డ్రోన్ కెమెరా'తో చిత్రీకరణ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించిన మరో 'డ్రోన్ కెమెరా' ఎవరు ఏర్పాటు చేశారు..? ఆ.విషయాలను ఎవరు..? ఎందుకు భద్రంగా దాచారు. మ? ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరు.? ఇక చదవండి._*

*పాతిక ఎకరాల ఫాంహౌస్.!:*
మంత్రి కేటీఆర్ త‌న ప‌ద‌విని అడ్డం పెట్టుకొని అక్ర‌మంగా గండిపేట చెరువుకు వెళ్లే దారిలో *కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో జన్వాడలో విలాసవంతమైన ఫామ్ హౌస్ (అతిథిగృహం)* నిర్మించుకున్నారంటూ… విజువ‌ల్స్ తో స‌హా రేవంత్ రెడ్డి మీడియాకు స‌మాచారం అందించారు. త‌నే స్వ‌యంగా మీడియాను తీసుకెళ్లి కొంత దూరం నుండి కేటీఆర్ నిర్మించుకున్న ఫాంహౌజ్ ఇదేనంటూ ప్ర‌త్య‌క్షంగా చూపించారు. అయితే… అక్ర‌మంగా 'డ్రోన్ కెమెరా' వాడారంటూ పోలీసులు రేవంత్ పై కేసు పెట్టి జైలుకు త‌ర‌లించ‌గా… కొద్ది రోజుల పాటు జైల్లో ఉన్న రేవంత్, ప్ర‌స్తుతం బెయిల్ పై విడుద‌ల‌య్యారు.

*ఇవి భేతాళ ప్రశ్నలు:*
కేటీయార్ ఫామ్ హౌజు *"111 జీఓకు ఎలా వ్యతిరేకం.? ఎంత విస్తీర్ణంలో..? ఎంత విలాసవంతంగా కట్టుకున్నాడు.? అసలు అది ఎవరి పేరిట ఉంది.? అది కేటీఆర్ బినామీ ఆస్థినా..? దాని బండారం ఏమిటి..?"* ఇవన్నీ రాష్ట్ర అధికారులకు తెలిసినా చెప్పలేని, తేల్చలేని బోలెడు భేతళ ప్రశ్నలు.

*మళ్లీ తెరమీదకు..:*
ఛత్... తప్పు మీరు (తెలంగాణ ప్రభుత్వం) చేసి.. *'నన్ను జైల్లో పెడతారా..?'* అంటూ తెల్లవారుజామున దొరికిన విమానం ఎక్కి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. 'నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్'కు కూసంత రోషంతో.. ఘాటుగానే ఫిర్యాదు చేశాడు. తప్పదు మరి 'ప్రస్టేజీ' ఒకవైపు. ఎదురు చూస్తున్న 'టిపిసీసి' పీఠం మరోవైపు. 'గ్రీన్' ఈ విషయంలో కేటీయార్‌ కే గాకుండా తెలంగాణ ప్రభుత్వం, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు కూడా నోటీసులు జారీచేసింది. అంతేకాదు, కేంద్ర పర్యావరణ రిజిస్ట్రీ ప్రాంతీయ కార్యాలయం, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, రంగారెడ్డి కలెక్టర్, హెచ్ఎండీఏలతో కూడిన ఓ కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది. (ఇదేం చిన్నా, చితక 'పితలాటకం' అనుకునేరు. 'జయలలిత సమాధి'పై చప్పట్లు కొట్టి శపథం చేసిన శశికళ చటుక్కున జైల్లో పడలేదూ.. జర జాగ్రత్త.)

*ఇది బినామీ అయితే..:*
ఇది రికార్డుల ప్రకారం అసలు కేటీయార్ ఫామ్ హౌజే కాదు.  బినామీ అయితే ఎదుర్కొనే చిక్కుముడులు వేరే ఉంటాయి. (ఇది సత్యం పలకలేని కంప్యూటర్స్  రాజు కుమారుడు తేజకు చెందినదనే ఆరోపణలు ఉన్నాయి. బట్ అది తర్వాత మాట్లాడుకుందాం.) 111 జీఓ అమలుకు సంబంధించి 2018లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఈకేసులో.. అదే స్ఫూర్తితో అమలచేస్తుందా..? లేదా..? అనేది కూడా ఎన్జీటీ పరిశీలించనుంది. ఆ జీఓ పరిధిలో బోలెడు నిర్మాణాలు. ఇంకా కొనుగోళ్లు సాగుతూనే ఉన్నాయి. అధికారం ఉంది కదా..! ఆ జీఓ ఎత్తి పడేస్తారనే ప్రచారాలు కూడా బోలెడు ఉన్నాయి.

*కడుపు చించుకుంటే 'కాంగీ'ల మీదే..!:*
ఔరా..! ఎంత విచిత్రం. దెబ్బ కొడితే ఎదుటోడికి తగలాలి. తల రాలి పడాలి. అయితే రేవంత్ రెడ్డి కదిలించిన డొంక వందల మందికి ఇరకాటంగా మారనుంది. అన్నీ అక్రమ నిర్మాణాలే కాబట్టి వెరీ నైస్. విచిత్రంగా కాంగ్రెస్ పార్టీలోనే 'బొజ్జలు పెరిగిన' చాలామందికి ఈ వ్యవహారం నచ్చడం లేదు. 'మనవాళ్లకు ఇళ్లు లేవా అక్కడ..? ఫామ్ హౌజులు లేవా అక్కడ..? దాన్ని అనవసరంగా కెలకడం దేనికి' అనే అసంతృప్తి రేవంత్ రెడ్డిపై ఉంది… సో, ఈ వ్యవహారమంతా పార్టీపరంగా కూడా రచ్చ కానుంది… అసలే జగ్గారెడ్డి, వీహెచ్ వంటి నేతలు రేవంత్ పోకడలపై ఉరుముతున్నారు. ఇక చూడాలి, ఎన్జీటీ నోటీసులు ఇంకా ఏం ప్రకంపనలు రేపుతాయో..!

*ఇదో ట్విస్ట్..:*
కేటీఆర్ ఫాంహౌస్ రాద్దాంతంలో 'డ్రోన్ కెమెరా' రేవంత్ రెడ్డి వాడారనే కేసు. ఎస్ బాగుంది. ఈ డోన్ కెమెరా చిత్ర్రీకరిస్తున్న దృశ్యాలను మరో 'డ్రోన్ కెమెరా'తో తెరాస కీలక నేత లేదా ఓ హోదా కలిగిన పోలీసు అధికారి చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి చేసిన పనే ఇక్కడ మరొకరు చేశారు. అంటే రేవంత్ రెడ్డి ఉత్సాహంతో ముందుగా చెప్పిన విషయాన్ని అధికార పార్టీ పసిగట్టి.. పక్కా ప్లాన్ తో రేవంతు డిని ఇరికించే ప్రయత్నం చేసిందా...? గెస్ట్ హౌజ్ కు రేవంత్ రెడ్డి కన్నా ముందే చేరుకున్న వారెవరు.?రేవంత్ రెడ్డి కార్యకలాపాలను చిత్రీకరించిన వారెవరు.?  ఇదేదో ఇప్పుడే తేలే విషయంలాగా లేదు.

1st Page లో బాక్స్.. ఐటెం..

*_తెలంగాణ రాజకీయ నాయకుడి రాసలీలలు. దాని వెనుక జరిగిన అసలు డ్రామా.. ఏమిటి..? రేపటి 'ఆదాబ్ హైదరాబాద్'లో  అనంచిన్ని వెంకటేశ్వరరావు అందిస్తున్న సంచలన పరిశోధన కథనం._*

Link to comment
Share on other sites

 
 
ZtkWvy43_bigger.jpg
 
·
38m
 
The NGT case filed against me by a congressman is a deliberate personal vilification campaign based on utter false statements. It remains a fact that I don’t own the property as clarified by me earlier I will seek appropriate legal remedies by exposing falsehood of allegations
Link to comment
Share on other sites

@Uravakonda @RamaSiddhu J mukkodu 111 GO ethesthadu edo oka silly reason cheppi. vaadu actual ga kaleswaram neellu vosthayi inka 111 GO anavasaram ani seppadaniki already correct time kosam waiting. so ippudu sepesthadu.. appudu emi heekkkuntaru meeru. public ki viluvalu levu ga brother. Andhra ni dochukuntunnadu...Andhra vallani thokkesthunnadu kabatti KCR ke jai koduthunnaru TG janalu. ilantivi anni li8 vallaki. 

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

@Uravakonda @RamaSiddhu J mukkodu 111 GO ethesthadu edo oka silly reason cheppi. vaadu actual ga kaleswaram neellu vosthayi inka 111 GO anavasaram ani seppadaniki already correct time kosam waiting. so ippudu sepesthadu.. appudu emi heekkkuntaru meeru. public ki viluvalu levu ga brother. Andhra ni dochukuntunnadu...Andhra vallani thokkesthunnadu kabatti KCR ke jai koduthunnaru TG janalu. ilantivi anni li8 vallaki. 

GO raddu chesthey paaripoyinatte kada. Aademanna Jagga saaru vaada... anni raddu seyaneeki. KCR, telangana brand physco. 

Link to comment
Share on other sites

5 hours ago, LuvNTR said:

@Uravakonda @RamaSiddhu J mukkodu 111 GO ethesthadu edo oka silly reason cheppi. vaadu actual ga kaleswaram neellu vosthayi inka 111 GO anavasaram ani seppadaniki already correct time kosam waiting. so ippudu sepesthadu.. appudu emi heekkkuntaru meeru. public ki viluvalu levu ga brother. Andhra ni dochukuntunnadu...Andhra vallani thokkesthunnadu kabatti KCR ke jai koduthunnaru TG janalu. ilantivi anni li8 vallaki. 

Ah GO raddu cheyyataniki inko GO istaadu.... ah new GO ni High court cheta kottinchesi old GO ni live lo unchutaaru 

Link to comment
Share on other sites

8 hours ago, LuvNTR said:

@Uravakonda @RamaSiddhu J mukkodu 111 GO ethesthadu edo oka silly reason cheppi. vaadu actual ga kaleswaram neellu vosthayi inka 111 GO anavasaram ani seppadaniki already correct time kosam waiting. so ippudu sepesthadu.. appudu emi heekkkuntaru meeru. public ki viluvalu levu ga brother. Andhra ni dochukuntunnadu...Andhra vallani thokkesthunnadu kabatti KCR ke jai koduthunnaru TG janalu. ilantivi anni li8 vallaki. 

Does not matter We have exposed him or not that's all.

Anyway time will answer our questions

Link to comment
Share on other sites

On 6/7/2020 at 5:14 PM, Siddhugwotham said:

Mental Krishna attacked RR and supported Harish and KTR...

Revanth has no eligible to criticize TRS leaders....

Pink batch used Mental to hit RR.....

eee muxxxa ki matram andarini ane eligibility undaaa, mareee lathkor gadi lekka tayarayyadu

Link to comment
Share on other sites

3 hours ago, thalaiva_NTR said:

+1

back ground lo emi jarigindo kani posani gadu apology letter rasadu..ee vishayam lo matram CBN siggu techukovali

posani lives in hyderabad. he afraid due to future retaliation from reventh reddy.

every dawg knows they can get away by abusing cbn and lokesh. 

Link to comment
Share on other sites

Telangana High Court on Wednesday passed an interim order staying the National Green Tribunal, Chennai bench’s direction for a probe into alleged expansion of Minister K.T. Rama Rao’s farmhouse in violation of GO 111.

https://www.thehindu.com/news/cities/Hyderabad/hc-stays-probe-into-ktr-farmhouse-expansion/article31798286.ece

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...