Jump to content

Supreme Court on colours

Recommended Posts

గ్రామ పంచాయితీ కార్యాలయాలకు నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన  సుప్రీంకోర్టు 

పిటిషన్ ను డిస్మిస్ చేసిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు తో కూడిన ధర్మసనం.

నాలుగు వారాల్లో తొలగించకపోతే ,కోర్ట్ ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్న ధర్మసనం.

Link to comment
Share on other sites

తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు గారు ప్రకాశం జిల్లా. 

ఇప్పుడు కూడా వైకాపా నాయకులు అవాకులు చెవాకులు పేలితే వారి మీద కూడా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవచ్చు.

Link to comment
Share on other sites

4 minutes ago, goldenstar said:

తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు గారు ప్రకాశం జిల్లా. 

ఇప్పుడు కూడా వైకాపా నాయకులు అవాకులు చెవాకులు పేలితే వారి మీద కూడా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవచ్చు.

He is from Pedanandipadu in Guntur district of Andhra Pradesh. He was educated at Loyola Public School, Guntur, JKC College, Guntur and at TJPS College, Guntur.

Link to comment
Share on other sites

1 hour ago, goldenstar said:

తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు గారు ప్రకాశం జిల్లా. 

ఇప్పుడు కూడా వైకాపా నాయకులు అవాకులు చెవాకులు పేలితే వారి మీద కూడా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవచ్చు.

No he is from guntur district pedanandipadu village

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...