Jump to content

ఇంత కులపిచ్చి ఏంటండీ ఇతనికి


Recommended Posts

 

1.  ఇతని పేరు బద్దం భాస్కర్ రెడ్డి. వైఎస్ రెడ్డికి వీరాభిమాని. ఆయన లేకపోడమే ఉత్తర కొరియా బలుపుకి కారణం అనీ, జగన్ రెడ్డి సి.ఎం అయితేనే ఏపీ కి మోక్షం అని తన ప్రగాఢ విశ్వాసం. అందుకే వైసీపికి మద్దతు.

- సూపర్ సార్ ! రెడ్డి కులం ప్రాతిపదికన కాకుండా నిస్వార్ధంగా వైఎస్ రెడ్డిని, జగన్ రెడ్డిని అంత కమిటెడ్ గా అభిమానించడమంటే రాజకీయాల్లో గొప్పవ్యక్తిత్వం సార్! సూపర్ !

2.  ఇతని పేరు బద్దం భాస్కర్ నాయుడు. చిన్నతనంనుండీ చిరంజీవి అభిమాని. తర్వాత పవన్ కి, రాం చరణ్ కీ, తర్వాత మొత్తం క్రికెట్ టీం కి అభిమాని. ముద్రగడకి, దాసరి, కోడి రామ్మూర్తి కి కూడా. ప్రజారాజ్యం ఎపిసోడ్ అయిపోయాక జనసేన ద్వారానే మార్పు సాధ్యమని పవనిజాన్ని నమ్ముకున్నాడు ఇప్పుడు.

- అబ్బబ్బా..వండర్‌ఫుల్ సార్ ! కాపు కులాభిమానంతో కాకుండా వ్యవస్థలో, సమాజంలో, రాజకీయాల్లో మార్పు కోసం తాను నమ్మిన దార్లో అప్పుడు అన్నతో, ఇప్పుడు తమ్ముడితో ఇలా వెళ్తున్నాడంటే సూపర్ !

3. ఇతని పేరు బద్దం భాస్కర్ చౌదరి. తెలుగుదేశాన్ని నమ్ముకున్నాడు. చంద్రబాబుకి, బాలకృష్ణకీ అభిమాని, ఎందుకంటే....

-ఆపండి సార్. ఇంకేం చెప్పొద్దు... ఛీ ఛీ వీడెబ్బ ఇంత కులపిచ్చి ఏంటండీ ఇతనికి ? తమ కులం కాబట్టేగా ? అసలు ఇలా కులప్రాతిపదికన... ఈ కులపిచ్చికి మందు లేదా సార్ ?..ఎటు పోతున్నదీ సమాజం... ఢాం ఢీమ్...🤪

🙏🙏🙏😂😂

 

Lifted from KC Chekuri's fb post

Link to comment
Share on other sites

mee reddla pichi pizza hut lo petta.

revantha reddi telangan CM avvali, uttham kumar reddi central minister avvali.. kishan reddi bjp nunchi PM avvali.. vishal reddi tamilnaadu superstar avvali.. nithin reddy telugu cineam industry ni elaali.. jagan reddi DNA next 100 yrs andhra desanni, karnataka, tamilnadu lo dunneyyali..

kamma vaaru vyaparalaki maatrame restrict avvali adi kooda redla tho partnership lo vundaali.. vulli gallu migilina BC lu adukku thinaali.. SC/ST/Minorities maatram ysrp party workers gaa vundi nelaki sampadana 5k daatakunda chaavuki bathukki madhya voogisalaaduthu jagan reddi ki jai jai lu kottali..

~~~~~~~~~~~~~~~~~~~

copy paste from pakka vuru.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...