Jump to content

Ramesh to continue as aec


rama123

Recommended Posts

20 minutes ago, sudhakar21 said:

We have to win in elections not in courts

present telugu people will see it as heroism that he is fighting with courts 

 

అలాంటి తెలుగు ppl నుంచి మనల్ని మనం rakshinchukovali వాళ్లకి దూరంగా వుండి .... 

Link to comment
Share on other sites

11 minutes ago, sudhakar21 said:

We have to win in elections not in courts

present telugu people will see it as heroism that he is fighting with courts 

 

ippatikippudu jarigevi panchayati and municipal elections matrame. Aa elections paddati ga jaripinchatanike ee court fight

Link to comment
Share on other sites

40 minutes ago, sudhakar21 said:

We have to win in elections not in courts

present telugu people will see it as heroism that he is fighting with courts 

 

What do you mean we bro ???

Rules & constitution ki against ga poyindi Jagan courts dwara mottikayalu thinindi Jagan so  manda balam vundi kada ani edi padithe adhi Ela padithe ala cheyakudadu ani courts prove chesindi hear winners are everyone who belive in rules & constitution !!

Link to comment
Share on other sites

12 minutes ago, Siddhugwotham said:

he is saying that court not announced to reappoint Nimmagadda as SEC... only himself announced in statement.... he has no right....

wants to drag the issue.... ikkada surprise emitante AG directly talk to media.....

This AG told , he want to go to supreme..for stay...

But opposition already placed kaviet..no chance to get stay..from supreme..

 

 

Link to comment
Share on other sites

*అమరావతి*

*శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కామెంట్స్.....*

ఏజి ప్రెస్ మీట్ పెట్టడం నా సుదీర్ఘ అనుభవంలో చూడలేదు

హైకోర్టు తీర్పును ఏజి నే ఇంటర్ ప్రెట్ చేయడం దారుణం

40ఏళ్ల నా అనుభవంలో న్యాయనిపుణుడు(ఏజి) హైకోర్టు తీర్పుపై  ప్రెస్ మీట్ పెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. 

న్యాయవాదిగా, రాజకీయ నేతగా ఇలాంటి పరిస్థితి నేనెప్పుడూ చూడలేదు.
 
*హైకోర్టు తీర్పు ఇచ్చాక దానిని, ఇంటర్ ప్రెట్ చేస్తూ అటార్నీ జనరల్ ప్రెస్ ముందుకు వచ్చిన దాఖలాలు గతంలో లేవు*

తీర్పుపై అపీల్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. 

దాని ప్రకారం అపీల్ చేసుకోవచ్చు. అపీల్ లో తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చు. 

అందులో వాళ్ల వాదన వినిపించవచ్చు. 

దానికి భిన్నంగా ఏజి మీడియాను అడ్రస్ చేసిన సందర్భం గతంలో లేదు. 

*సీఎంవో కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను, పంచాయితీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని చెరోవైపు పెట్టుకుని ఏజి ప్రెస్ మీట్ పెట్టడం అభ్యంతరకరం*

ప్రభుత్వ దురుద్దేశాలను ఏజి ద్వారా చెప్పించాలనే తాపత్రయం దీని ద్వారా వెల్లడైంది. 

అభిప్రాయం చెప్పడం, సలహాలు ఇవ్వడం అటార్నీ జనరల్ విధులు. 

ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియా ముందుకు రావడం ఏజి విధి నిర్వహణలో భాగాలు కాదు. 

*ఏజి ప్రెస్ మీట్ పెట్టడం మరో దుస్సంప్రదాయం*

ఇప్పటికే గత ఏడాదిగా రాష్ట్రంలో అనేక దుస్సంప్రదాయాలు చూశాం. 

ఈ విధంగా మరో దుస్సంప్రదాయానికి ఏజి నాంది పలకడం దురదృష్టకరం.

హైకోర్టు తీర్పులో పేర్కొన్న ‘‘స్టాండ్ రెస్టోర్డ్’’ అనే పదాన్ని ప్రస్తావిస్తూనే, దానికి ఏజి వక్రభాష్యాలు చెప్పడం దారుణం.

*ఆర్టికల్ 213(కె) 1 ప్రకారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని నియమించేది గవర్నర్. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా కొత్త ఎస్ ఈసిని నియమించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది*

గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్ 5 ను హైకోర్టు రద్దు చేసింది. 

సబ్ సీక్వెంట్ జీవో(617,618,619)లను కూడా రద్దు చేసింది. 

కొత్త ఎన్నికల ప్రధానాధికారి నియామకం జీవో కూడా(619) రద్దు అయ్యింది. 

ఆర్డినెన్స్ 5 రద్దైన తక్షణం నుంచే ఎస్ ఈసిగా రమేష్ కుమార్ విధుల్లోకి వచ్చినట్లు..

అలాంటిది దానిని వక్రీకరించడం ద్వారా ఏజి ‘‘తిమ్మిని బిమ్మి చేయాలని’’ ప్రయత్నిస్తున్నారు.

‘‘స్టాండ్ రెస్టోర్డ్’’ అంటే ‘‘ఆటోమేటిక్ రెస్టోరేషన్..’’
 
ఇవన్నీ అటార్నీ జనరల్ గారికి తెలియనివి కావు. 

అయినా మీడియా ముందు వక్రీకరణలు భావ్యం కాదు.   

*ఇద్దరు ప్రభుత్వ అధికారులను చెరోవైపు పెట్టుకుని ప్రెస్ మీట్ ఎలా పెడతారు..?*

*ఈసికి సహకరించవద్దని ప్రభుత్వం ఎలా చెబుతుంది..?*

*హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ ప్రెస్ మీట్ ఎలా పెడతారు..?*
ఇది కోర్టు ధిక్కరణ కాదా..? 

ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరైన అధికారిని పక్కన పెట్టుకుని ఏజి మళ్లీ కోర్టు ధిక్కరణకు పాల్పడతారా..? 

*న్యాయనిపుణులు మీడియా ముందుకు రారు అంటూనే ప్రెస్ మీట్  పెట్టడం రాజకీయ ప్రేరేపితమే*. 

అదృశ్యశక్తుల ప్రోద్భలం మేరకే ప్రభుత్వ అధికారులతో కలిసి ఏజి ప్రెస్ మీట్ పెట్టారు. 

*హైకోర్టు తీర్పును పురస్కరించుకుని రమేష్ కుమార్ బాధ్యతలు చేపడితే, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తే, వాటిని మేము ఖాతరు చేయమని ఏజి చెప్పడం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లే..*

ఇటువంటి పోకడలు ప్రజాస్వామ్యానికి చేటుదాయకం. 

గతంలో చేసిన తప్పిదాలను చక్కదిద్దుకునే  అవకాశం ఇది..

దానిని చేతులారా కాలరాయడం మంచిది కాదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...