Jump to content

High Court on LG

Recommended Posts

High Court continues going against Govt....

HC ordered to seize the LG Company....

Asked to submit pass ports of all directors....

Who gave permission to send styrene gas? HC asked LG polymers... 

Who gave permission to open after lockdown....

I appreciate the pujari who select the time and land for AP HC.......

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

 Not against govt 

court will  see rules and constitution 

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

High Court continues going against Govt....

HC ordered to seize the LG Company....

Asked to submit pass ports of all directors....

Who gave permission to send styrene gas? HC asked LG polymers... 

Who gave permission to open after lockdown....

I appreciate the pujari who select the time and land for AP HC.......

+1 who given permission to shift sterilized gas.?

Link to comment
Share on other sites

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్జి పాలిమర్స్ కంపెనీ premisis ని సీజ్ చేయమని ఆదేశించింది

కంపెనీ డైరెక్టర్లను కోర్టు పర్మిషన్ లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది 

చీఫ్ జస్టిస్ మహేశ్వరి ఇ జస్టిస్ లలిత కన్నెగంటి బెంచ్ ఈ క్రింది మార్గదర్శకాలను వెలువరించింది
 1.కంపెనీ మొత్తాన్ని సీజ్ చేయండి
2.డైరెక్టర్ లతో సహా ఎవరు కంపెనీ లోపలకు అడుగు పెట్టాకూడదు.
3. విచారణ కోసం ఏర్పాటు చేయబడ్డ కమిటీలు ప్లాంట్ ను సందర్శించి విచారణ చేసుకోవచ్చు కానీ కంపెనీ గేటు దగ్గర అ ఒక రిజిస్టర్ మెయింటెన్ చేసి అందులో వివరాలు నమోదు చేయాలి
4. కంపెనీకి చెందిన ఎటువంటి ఆస్తులు ఫర్నిచర్ మెషినరీ ఇతర స్థిరచరాస్తులు కోర్టు అనుమతి లేనిదే తరలించ రాదు
5. కంపెనీ డైరెక్టర్ల పాస్పోర్ట్ లు కోర్టుకు తెలియకుండా వారికి అప్పగించ రాదు.
6. కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి పోరాదు
7. లాక్ డౌన్ సమయంలో కంపెనీ తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఎటువంటి పర్మిషన్ లైన ఇచ్చి ఉంటే ఆ విషయాన్ని కోర్టుకు తెలియజేయాలి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చర్యలు తీసుకున్నారు కోర్టుకు తెలియజేయాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు సమర్పించిన యాక్షన్ టేకెన్ రిపోర్టులో ఈ క్రింది విషయాలలో ఎందుకు మౌనంగా ఉన్నారు అని కోర్టు ప్రశ్నించింది 
1.ఎల్జీ పాలిమర్స్ పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా పనిచేస్తుంది.
2.  అలారం  ఎందుకు పని చేయలేదు
3. చుట్టుపక్క ప్రజలకు ప్రమాదం జరిగినప్పుడు చిట్టు పక్కల ప్రదేశాలను ఖాళీ చేసేందుకు కావాల్సిన సమాచారాన్ని ట్రైనింగ్ అని ఎందుకు ఇవ్వలేదు
 వీటి పై ప్రభుత్వ సంస్థలు సమయం అడుగగా సమయం ఇస్తూ కోర్టు ఈ కింది విషయాల పై కూడా సమాచారము ఇవాల్సిది గా ఆదేశించింది.
1.బుక్ వాల్యూ ప్రకారం కాకుండా     కంపెనీ చట్టం ప్రకారం lg పోలీమెర్స్ యొక్క 
 నెట్ వర్త్ ఎంత ?
2.కోర్టు ఎటువంటి  అనుమతి ఇవ్వకుండానే
#స్టరీన్ #మోనోమార్ ని సౌత్ కొరియా కి  ఎందుకు తరలించారు, అలా తరలించమని ఆదేశించిన వ్యక్తి ఎవరు? , నేరం జరిగినాక ఎటువంటి మాజిస్టీరియల్ విచారణ కానీ ఇన్సెపక్షన్ టీం ఏర్పాటు కా కుండానే 
ఎలా తరలించారు?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...