Jump to content
LuvNTR

5 Rs PayTM artist Kathi Mahesh in FB

Recommended Posts

10 hrs · Public
v_MQ4bBP4g8.png
 
హైకోర్టు ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయం తీసుకున్న ప్రతిసారీ, చంద్రబాబు వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తున్నాడు అనడం,ప్రభుత్వ అసమర్ధత కిందకే వస్తుంది. అత్యుత్సాహంతో కొందరు పార్టీ శ్రేణులు ప్రభుత్వకార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు. కొందరు నాయకుల అసమర్థత, పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల జరిగిన డాక్టర్ సుధాకర్ ఉదంతం వీటిల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు ఉండటమే కాక సరైన మీడియా సలహాదార్లతోపాటూ న్యాయసలహాదార్లు లేకపోవడంతో తగిలిన ఎదురుదెబ్బలు ఇవి అని కూడా గ్రహించాలి. జగన్ ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే, గౌరవ హైకోర్టువారే ఆంధ్రప్రదేశ్ పరిపాలన చూసే రోజు రావొచ్చు.
 
9 hrs · Public
v_MQ4bBP4g8.png
 
10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన అందరినీ వదిలేసి. తెలుగుదేశం సానుభూతిపరులందరినీ పార్టీలోను ప్రభుత్వంలోనూ చేర్చుకున్నప్పుడే జగన్ ఈ కష్టాల్ని కొనితెచ్చుకున్నాడు. జగన్ మంచోడే. కానీ జగన్ చుట్టూ ఉన్నవాళ్లే జగన్ కి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ప్రమాదం. ఇప్పటికైనా సంకేతాలు అందుకుని జగన్ సర్దుకొకపోతే...కష్టం.
 

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×