Jump to content

Tirupati Laddu Catering lo Order to Deliver..Ramana Deekshithulu Fire


LuvNTR

Recommended Posts

8 hours ago, thalaiva_NTR said:

TTD aasthula ammakam gurinchi SM lo situation ela vundi.. viral avuthunda?

In Andhra tdp gone case 

voting percentage in18-35 age group is very less in all caste

 mass leader required

generation change 

work less 

attractive speech 

scold journalists

don't answer press

Wait for jr ntr to enter

Link to comment
Share on other sites

16 hours ago, LuvNTR said:

mana own paper and channel kavali brothers. no news paper  is highlighting Govt failures. TDP ki koncham kashtam gane coverage dorukuthondi media lo. 🥵

Vaadu channel broadcast avvakunda apesthaadu appudu emichestar tv5 ABN bagane dhobbuthunai but aa channels enthamandiki vastunayo doubt !!

Link to comment
Share on other sites

తితిదే ఆస్తుల విక్రయ తీర్మానం నిలుపుదల 

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు భూముల విక్రయంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30 తేదీన తితిదే ట్రస్టు బోర్డు 50 ఆస్తులు విక్రయించాలని తీర్మానించింది. దీనికి సంబంధించి తీర్మానం నెం.253 నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.

ఈ స్థలాల్లో దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు లాంటివి చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గత తీర్మానానికి అనుగుణంగా వేరే రాష్ట్రాల్లో ఉన్న 50 ఆస్తులను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని కొద్ది రోజుల క్రితం తితిదే బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అప్పటి వరకు తీర్మానాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Link to comment
Share on other sites

On 5/25/2020 at 11:26 PM, chanti149 said:

Times now lo 30mins rebate on ttd lands issue happened today..!!

 

Aina ee lands ammakam epudu jaruguthu vastundi ...not a new thing anta ga..even in tdp govt happened....then y is it being blown up now...?

 ttd board thought  to sell the lands in the previous goverment  but then tdp government had not given permission for selling the lands as it hurts peoples sentiments ...but YCP goverment had given a GO & permission to dispose the lands .... issue was not simply blown up 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...