Jump to content

Tirupati Laddu Catering lo Order to Deliver..Ramana Deekshithulu Fire

LuvNTR

Recommended Posts

Ramana Deekshithulu Fire on Ys Jagan as they are implementing Tirupati laddu to be delivered if ordered online. 

శ్రీవారి స్వీట్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డును ఆర్డర్ ఇస్తే కేటరింగ్ చెయ్యడం అనేది సరైన నిర్ణయం కాదు ఇది వ్యాపార కాంక్షే తప్ప మరోటి కాదు - రమణ దీక్షితులు

గారు మా మత ఆచారాలు మీకు తెలియక పోవచ్చు కానీ సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి

Link to comment
Share on other sites

mana TDP ki oka News paper and channel kavali brothers. Investigative Journalism 100% dead ayindi. Systems anni dismantle sesthunnaru. manaki media lekunte survive avvadam kashtam ee 5 Rs paytm batchc poison spilling 24 hrs TDP meeda. 

Link to comment
Share on other sites

3 minutes ago, OneAndOnlyMKC said:

Is it true bro ? Any official news on it ?

AJ lo Vesadu.

తిరుప‌తి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ సేవ‌ల వెబ్‌సైట్ పేరును మార్చారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ప్రకటన జారీ చేసింది. స్వతంత్రంగా ఉన్న టీటీడీ వెబ్ సైట్‌ను ప్రభుత్వ సైట్‌కు అనుబందంగా మారుస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆర్జిత‌సేవలు, ద‌ర్శ‌నం, బ‌స, క‌ల్యాణ‌మండ‌పాలు త‌దిత‌ర ఆన్‌లైన్ సేవ‌లను బుక్ చేసుకోవ‌డంతోపాటు ఈ-హుండీ, ఈ-డొనేష‌న్స్ సౌక‌ర్యం అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా పేరు మార్చనున్నట్టు టీటీడీ ప్రకటించింది. మార్చిన పేరు గల వెబ్‌సైట్ రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. అయితే, కొత్త సైట్ అమల్లోకి రానున్న కొన్ని గంటల ముందు ఈ ప్రకటన విడుదల చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

12 minutes ago, Suresh_Ongole said:

I think TTD is independent body how they can put govt rules on it ? Did I miss any info on this ?

What are oppossiton parties doing in AP ?

Link to comment
Share on other sites

18 minutes ago, OneAndOnlyMKC said:

I think TTD is independent body how they can put govt rules on it ? Did I miss any info on this ?

What are oppossiton parties doing in AP ?

mari amayakam ga adugutharu enti bro.. CBI, election commission lu kuda independent body le..vaatike dikku ledu idi enta 

Link to comment
Share on other sites

29 minutes ago, OneAndOnlyMKC said:

I think TTD is independent body how they can put govt rules on it ? Did I miss any info on this ?

What are oppossiton parties doing in AP ?

10 minutes ago, thalaiva_NTR said:

mari amayakam ga adugutharu enti bro.. CBI, election commission lu kuda independent body le..vaatike dikku ledu idi enta 

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

xxxxx. daarunam. TTD aasthulu ammadaniki ee jagan evaru. kaneesam Hindu kuda kaadu. 😢 BJP vallu nidrapothunnara. @Rajakeeyam

Center chetiloki TTD ni lakkune kutra idhi.....  state level lo untey Jagan lantollu ammestaaru..... better to be in center’s hands aney impression kosam ee drama antha

Link to comment
Share on other sites

2 hours ago, Suresh_Ongole said:

TTD website name kuda TirupatiBalaji.com ga change chestunnaru anta from tomorrow.

Balaji... Andhra side pedda ga use cheyaru.... Venkateswara Swamy ane antaru..... chilukuru balaji temple la tirupati balaji template ani pedatannara

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

Tirumala board aasthulu ammuthunte ee bjp vallu emi sesthunanru. 🙏

Why not our party and others TN lo manam auction vesthe gola gol chesindi YCP nega.

We should also follow same approach and put cases to stall auction

BJP ni invite cheyadam anavasaram, they will do anything only for votebank or polarization

Link to comment
Share on other sites

28 minutes ago, Uravakonda said:

Subramanya Swamy coma lo unnadanta. Bayatikochaka CBN meedha case file chesthadanta le. Shah trip kooda untundhi anta. Dont worry.

kastha seppandi sir mee bjp vallaki..🤫

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...