Jump to content

Dr Sudhakar case handed over to CBI


Recommended Posts

డా.సుధాకర్ వ్యవహారంపై CBI విచారణకు హైకోర్టు ఆదేశం.
సుధాకర్‍ శరీరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉంది. ప్రభుత్వం నివేదికలో అసలా విషయమే లేదు.

అందుకే సీబీఐ విచారణ.

ఇక CBIకి ఇచ్చిన ఆదేశాలు:
విశాఖ పోలీసులపై కేసు నమోదుచేసి 8వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలి.

Link to comment
Share on other sites

39 minutes ago, OneAndOnlyMKC said:

CBI picha lite emo Jagan Anna ki ... Sontha cases ye CBI em cheyadam ledu 

it is the highest inquiry body in the country... Govt has humiliated doctor... the importance of news increased amid of coronavirus...

Jagan dig himself in this case... it is setback to him....

Link to comment
Share on other sites

సుధాకర్‌ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం  

సుధాకర్‌ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం 

అమరావతి: విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ అరెస్టు వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహంపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత పోలీసులపై కేసు నమోదుచేసి సీబీఐ విచారణచేపట్టాలని ఆదేశించింది.  దీనిపై 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి న్యాయస్థానం నిర్దేశించింది. 

నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేసే డాక్టర్‌ సుధాకర్‌ .. ప్రభుత్వం పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని బహిరంగంగా గళమెత్తారు. ఆగ్రహించిన ప్రభుత్వం సుధాకర్‌ను సస్పెండ్‌ చేసింది. ఆతర్వాత సుధాకర్‌ గుండుతో గుర్తుపట్టలేని విధంగా విశాఖలో రోడ్డుపై ప్రత్యక్షమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు సుధాకర్‌ను అరెస్టు చేసే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సుధాకర్‌ను లాఠీతో కొట్టడం, బలవంతంగా ఎత్తుకుని తరలించడం దుమారం రేపింది. సుధాకర్‌ మానసిక పరిస్థితి బాగోలేదంటూ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత  హైకోర్టుకు లేఖ రాశారు. ఒక వైద్యుడితో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని లేఖలో పేర్కొన్నారు. సదరు లేఖపై సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు  ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. సుధాకర్‌ శరీరంపై గాయాలు ఉన్నాయని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖలోని స్థానిక న్యాయమూర్తిని ఆసుపత్రికి పంపించి సుధాకర్‌ వాంగ్మూలం సేకరించింది. ఈ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు .. పోలీసులపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆదేశించింది.

Link to comment
Share on other sites

ముచ్హటగా మూడు గుద్దులు . 
రంగుల జీవొ రద్దు .
సుధాకర్ కేసు సిబీఐ కి 
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత

Link to comment
Share on other sites

CM padavi anedi entha goppa vyavastha entha sakthivanthamainadhi alantidi chinna chinna vimarsalaki kuda cm sthayi digajari intha wild ga react avuthunadanti too much asala  pakkanunna salahadarlu inka item batch lagavunnaru okanatiki background lo support chese bjp kuda chethulethesidi aa roju eedi paristhiti chudali waiting abba inka rechipo tuglak !!

Link to comment
Share on other sites

1 minute ago, Bezawada NFan said:

CM padavi anedi entha goppa vyavastha entha sakthivanthamainadhi alantidi chinna chinna vimarsalaki kuda cm sthayi digajari intha wild ga react avuthunadanti too much asala  pakkanunna salahadarlu inka item batch lagavunnaru okanatiki background lo support chese bjp kuda chethulethesidi aa roju eedi paristhiti chudali waiting abba inka rechipo tuglak !!

idantha YSR tho start ayindhi, KCR gadu peaks ki tisukelladu, now Jagan following it.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...